Mahalakshmi Amma of Kolhapur, కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు, कोल्हापुर की महालक्ष्मी अम्मा

#కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు🌺🙏
#కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి.ఈ ప్రదేశములో సతీదేవి నయనాలు పడ్డాయంటారు.

Mahalakshmi Amma of Kolhapur, కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు, कोल्हापुर की महालक्ष्मी अम्मा

#హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని పూజించనివారు చాలా అరుదుగా వుంటారేమో ఇంతమంది అనునిత్యం పూజించే శ్రీమహలక్ష్మికి మన దేశంలో విడిగా వున్న ఆలయాలు తక్కువే.
#లక్ష్మీదేవికి ప్రత్యేకించి వున్న ఆలయాలలో కొల్హాపూర్ ఆలయం ముఖ్యమయినది.#ఇక్కడ అమ్మవారి నయనాలు పడ్డాయంటారు.
#పరమశివుడికి కాశీ ఎలా అవిముక్త క్షేత్రమో, శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ఇది అవిముక్త క్షేత్రం.ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ పట్టణాన్ని ఎత్తి రక్షించినట్లు, మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి రక్షించింది.
#అందుకే ఆవిడ కరవీర మహాలక్ష్మి అయింది అంటారు. #మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని ‘అంబాబాయి’ అని పిలుస్తారు.🌺
#అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ప్రతి సంవత్సరం కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు.
#అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు.
#శివుడు ప్రత్యక్షమై నీకు వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని దానికి కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు.
#కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట.
#మరొక కథనం ప్రకారం భృగు మహర్షి చేసిన అవమానాన్ని తట్టుకోలేని మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచి సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్లో వెలిశారని ఒక కధ. శంకరాచార్యులవారు ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ శ్రీ చక్రాన్ని స్ధాపించారు.
#తరువాత విద్యాశంకర భారతి ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతను గుర్తించి ఇక్కడ ఒక మఠం నిర్మించారు. దత్తాత్రేయుడు ఇక్కడ ప్రతి రోజూ మధ్యాహ్నం భిక్ష చేస్తారని ప్రతీతి. #దానికి చిహ్నంగా ఆయనకి ఇక్కడ ఉపాలయం వున్నది.🌺
#గర్భగుడిలో మహాలక్ష్మీదేవి విగ్రహం దక్షిణదిశాభి ముఖంగా వుంది. సుమారు 40 కిలోల బరువు వుండే ఈ అమ్మవారి విగ్రహం వజ్ర, వైఢూర్య, బంగారు, వెండి, ఆభరణాలతో మెరుస్తూ వుంటుంది. #మహాలక్ష్మి వెనకాల సింహం శిల్పం వుంది. నాలుగు చేతులు వున్న ఈ దేవి ఒక చేతిలో ఖడ్గం, ఒకచేతిలో పండు, ఇంకొక చేతిలో నీళ్లకుండ, ఒకచేతిలో కమలం కనపడతాయి.
#సంవత్సరానికి 2, 3 సార్లు 3 రోజులపాటు సూర్యాస్తమయ సమయంలో సూర్యుని కిరణాలు పడమటి దిక్కులోగల చిన్న కిటికీగుండా అమ్మవారి ముఖాన్ని తాకుతాయి. ఈ ప్రత్యేక దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.
#ఈ దేవాలయం మహాలక్ష్మీ దేవిది అయినా గర్భగుడిలో పూజలు చేయడానికి ఇక్కడ స్త్రీలను అనుమతించరు. ఇక్కడ ఒక వింత విషయం ఏమిటి అంటే కుంకుమపూజ, అభిషేక సమయాల్లో పురుషులు పట్టుపంచ కట్టుకొని గర్భగుడిలో కూచొని పూజచేయవచ్చు.🌺
#శ్రావణ మరియు అశ్వయుజ నెలలలో నవరాత్రి సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. #దేవీ నవరాత్రుల సందర్భంగా దేవి వూరేగింపు ఉత్సవాలు వుంటాయి. #ఈ సమయంలో మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. #మహాలక్ష్మి దేవిని ఆరాధించే వారి పాపాలన్నీ తొలగిపోతాయని, వారి కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.
#మహాలక్ష్మి ఆలయ సముదాయంలో ఏడు దీపస్తంభాలు ఉన్నాయి.#ఈ దీప స్తంభాలు ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ.
#ఈ దీప స్తంభాలలో వున్న దీపపు ప్రమిదలు వెలిగించినపుడు దేవాలయ ప్రాంగణమంతా కాంతితో నింపుతుంది.
#మహాలక్ష్మి సాన్నిధ్యంలో పూర్వం చాలామంది మునులు, ఋషులు, తపస్సు చేసి తరించారట.#వశిష్ఠమహర్షి ఆధిపత్యంలో ఇక్కడ 88వేల మంది ఋషులు వుండేవారని, స్థలపురాణం తెలియజేస్తుంది.🌺
#మొదట ఒక్క మహాలక్ష్మినే ప్రతిష్టించారు. తర్వాత 11వ శతాబ్దంలో గండరాదిత్య హయాంలో మరమ్మత్తులు, ప్రదక్షిణబాట, మహాకాళీ, మహాసరస్వతి ప్రతిష్ట జరిగాయి. మూలవిరాట్ కి మహాకాళికి మధ్య మహలక్ష్మి యంత్రం స్ధాపించబడింది. దీనిపైన గాజుపలక వుండటంతో భక్తులు దర్శించుకోవటానికి వీలుగావుంటుంది. శ్రీ మాత్రే నమః🌺
#సర్వోజనా సుఖినోభావంత్🙏🙏🙏

#Kolhapur Mahalakshmi Ammavaru

#Kolhapur Goddess Mahalakshmi is one of the Ashtadasha Shakti Peethas. It is said that Sati Devi took her Nayanaya in this place.

In #Hindu tradition, there are very few people who do not worship Goddess Lakshmi, but there are few separate temples in our country for Sri Mahalakshmi, who are worshiped by so many people.

Kolhapur temple is the most important among the temples dedicated to Goddess Lakshmi.

#Just as Kashi is an unmukta kshetra for Lord Shiva, it is an unmukta kshetra for Sri Maha Vishnu and Goddess Lakshmi. Just as Lord Shiva lifted the town of Kashi with his trident and saved it, Mahalakshmi lifted and saved this area with her arms.

#That is why she is called Karaveera Mahalakshmi. #Kolhapur Mahalakshmi is the most sacred place of pilgrimage for Maharashtrians. They call Amma as ‘Ambabai’.

#Agastya Mahamuni was a staunch devotee of Shiva. Every year Kashi used to visit Vishwanath.

 

Why To Visit Temple –  గుడికి ఎందుకు వెళ్ళాలి ?

#However, in his old age, Agastya found it difficult to visit the distant Kashinagara and did penance for Ishvara.

#Shiva appeared and asked you for a boon. Agastya said that he could not visit Vishwanath in Kashi every year due to old age and asked that if Kashi would show him a place instead, he would visit Lord Shiva there.

#Kolhapuram is a city of equal importance to Kashi and he said that a visit to the place where Goddess Shri Mahalakshmi is standing there would be as rewarding as visiting him in Kashi.

# According to another story, Mahalakshmi, who could not bear the humiliation of Bhrigu Maharshi, left Vaikuntha and settled in Kolhapur in the Sahyadri mountains. Shankaracharya visited this temple and established Sri Chakra here.

#Later Vidya Shankara Bharati recognized the uniqueness of this area and built a Math here. It is believed that Dattatreya used to give alms here every afternoon. #He has a temple here as a symbol of that.

#In the sanctum sanctorum, the idol of Mahalakshmi Devi is facing the south direction. Weighing around 40 kg, this Goddess idol is glittering with Vajra, Vaidhurya, Gold, Silver and jewels. #Mahalakshmi has a lion sculpture behind it. This four-armed goddess is seen holding a sword in one hand, a fruit in one hand, a pot of water in the other, and a lotus in one hand.

Brahma Muhurtam, *బ్రహ్మా ముహూర్తం* , *ब्रह्म मुहूर्तम्*

#2, 3 times a year for 3 days at sunset, the sun’s rays touch Amma’s face through a small window in the western direction. Devotees come in large numbers for this special darshan.

#Though this temple belongs to Goddess Mahalakshmi, women are not allowed to worship in the sanctum sanctorum. What is strange here is that during Kumkum Puja, Abhishek men can sit in the sanctum sanctorum with a silk tie.

#Special pujas are performed here during Navratri in the months of Shravana and Ashvayuja. #Devi Vooregimpu Utsavs are held on the occasion of Devi Navratri. #During this time a large number of devotees come from different parts of Maharashtra as well as other parts of the country. Devotees believe that those who worship Goddess Mahalakshmi will get rid of all their sins and fulfill all their wishes.

#Mahalakshmi temple complex has seven lamp pillars.#These lamp pillars are the main attraction of this temple.

#When the lamps in these lamp posts are lit, the entire temple premises are filled with light.

#Mahalakshmi in the past many sages and sages did penance and died. #Sthalapurana says that there were 88 thousand sages under the rule of Vasishtha Maharshi.

# First only Mahalakshmi was enshrined. Later in the 11th century during the reign of Gandaraditya, repairs, circumambulation, Mahakali and Mahasaraswati were done. Mahalakshmi Yantra is installed between Moolavirat and Mahakali. As there is a glass plate on it, it is possible for devotees to see it. Shri Matre Namah

#Sarvojana Sukhinobhavat

 

Raja Yogam, राजयोग, జీవితం లో రాజయోగం లభించుటకు విధి విధానములు

 

#कोल्हापुर महालक्ष्मी अम्मावरु

#कोल्हापुर देवी महालक्ष्मी अष्टदशा शक्तिपीठों में से एक है, कहा जाता है कि सती देवी ने इसी स्थान पर अपना नयनाय लिया था।

#हिंदू परंपरा में, बहुत कम लोग हैं जो देवी लक्ष्मी की पूजा नहीं करते हैं, लेकिन श्री महालक्ष्मी के लिए हमारे देश में कुछ अलग मंदिर हैं, जिनकी इतने सारे लोग पूजा करते हैं।

कोल्हापुर मंदिर देवी लक्ष्मी को समर्पित मंदिरों में सबसे महत्वपूर्ण है।

#जिस प्रकार काशी भगवान शिव के लिए एक मुक्त क्षेत्र है, यह श्री महाविष्णु और देवी लक्ष्मी के लिए एक मुक्त क्षेत्र है।जिस तरह भगवान शिव ने अपने त्रिशूल से काशी नगरी को उठाया और उसे बचाया, महालक्ष्मी ने उठाकर इस क्षेत्र को अपनी भुजाओं से बचाया .

#इसलिए इन्हें करवीरा महालक्ष्मी कहा जाता है। #कोल्हापुर महालक्ष्मी महाराष्ट्रीयनों के लिए सबसे पवित्र तीर्थ स्थान है। वे अम्मा को ‘अंबाबाई’ कहकर बुलाते हैं।

#अगस्त्य महामुनि शिव के कट्टर भक्त थे। प्रतिवर्ष काशी विश्वनाथ के दर्शन के लिए जाया करते थे।

# हालाँकि, अपने बुढ़ापे में, अगस्त्य को दूर काशीनगर की यात्रा करना मुश्किल हो गया और उन्होंने ईश्वर के लिए तपस्या की।

Sri Dakshinamurthy, శ్రీ దక్షిణామూర్తి, श्री दक्षिणामूर्ति

#शिव प्रकट हुए और आपसे वरदान मांगा। अगस्त्य ने कहा कि वह वृद्धावस्था के कारण हर साल काशी में विश्वनाथ के दर्शन नहीं कर सकते थे और पूछा कि अगर काशी उन्हें इसके बजाय कोई जगह दिखाएगी, तो वह वहां भगवान शिव के दर्शन करेंगे।

#कोल्हापुरम काशी के समान महत्व का शहर है और उन्होंने कहा कि जिस स्थान पर देवी श्री महालक्ष्मी खड़ी हैं, वहां की यात्रा काशी में उनके दर्शन करने के समान ही फलदायी होगी।

# एक अन्य कथा के अनुसार, महालक्ष्मी, जो भृगु महर्षि के अपमान को सहन नहीं कर सकीं, वैकुंठ छोड़कर सह्याद्री पहाड़ों में कोल्हापुर में बस गईं। शंकराचार्य ने इस मंदिर का दौरा किया और यहां श्री चक्र की स्थापना की।

#बाद में विद्या शंकर भारती ने इस क्षेत्र की विशिष्टता को पहचाना और यहां एक मठ का निर्माण किया। ऐसा माना जाता है कि दत्तात्रेय प्रतिदिन दोपहर के समय यहां भिक्षा दिया करते थे। #उसके प्रतीक के रूप में यहां उनका एक मंदिर है।

#गर्भगृह में महालक्ष्मी देवी की मूर्ति का मुख दक्षिण दिशा की ओर है। लगभग 40 किलो वजनी यह देवी मूर्ति वज्र, वैधुर्य, सोना, चांदी और जवाहरात से जगमगा रही है। #महालक्ष्मी के पीछे सिंह की मूर्ति है। यह चतुर्भुज देवी एक हाथ में तलवार, एक हाथ में फल, दूसरे हाथ में जल का पात्र और एक हाथ में कमल लिए हुए दिखाई देती हैं।

#2, साल में 3 बार सूर्यास्त के समय 3 दिन, सूरज की किरणें पश्चिम दिशा में एक छोटी सी खिड़की से अम्मा के चेहरे को छूती हैं। इस विशेष दर्शन के लिए श्रद्धालु बड़ी संख्या में आते हैं।

#हालांकि यह मंदिर देवी महालक्ष्मी का है, लेकिन गर्भगृह में महिलाओं को पूजा करने की अनुमति नहीं है। यहां अजीब बात यह है कि कुमकुम पूजा के दौरान अभिषेक पुरुष रेशम की टाई के साथ गर्भगृह में बैठ सकते हैं।

Shiva Abhishekam, శివాభిషేక ఫలములు, शिव को अभिषेकम

#श्रावण और अश्वयुज के महीनों में नवरात्रि के दौरान यहां विशेष पूजा की जाती है। #देवी वूरगिम्पु उत्सव देवी नवरात्रि के अवसर पर आयोजित किए जाते हैं। #इस दौरान महाराष्ट्र के विभिन्न हिस्सों के साथ-साथ देश के अन्य हिस्सों से भी बड़ी संख्या में श्रद्धालु आते हैं। भक्तों का मानना ​​है कि जो लोग देवी महालक्ष्मी की पूजा करते हैं, उनके सभी पापों से मुक्ति मिलती है और उनकी सभी मनोकामनाएं पूरी होती हैं।

#महालक्ष्मी मंदिर परिसर में सात दीप स्तंभ हैं। #ये दीप स्तंभ इस मंदिर का मुख्य आकर्षण हैं।

#इन दीपस्तंभों में जब दीपक जलाए जाते हैं तो पूरा मंदिर परिसर रोशनी से भर जाता है।

#महालक्ष्मी पूर्व में कई ऋषि-मुनियों ने तपस्या की और उनकी मृत्यु हो गई #स्थलपुराण का कहना है कि वशिष्ठ महर्षि के शासन में 88 हजार ऋषि थे।

# सबसे पहले केवल महालक्ष्मी की प्रतिष्ठा की गई थी। बाद में 11वीं शताब्दी में गंडारादित्य के शासनकाल में मरम्मत, परिक्रमा, महाकाली और महासरस्वती का कार्य कराया गया। महालक्ष्मी यंत्र को मूलविरत और महाकाली के बीच स्थापित किया जाता है। इस पर कांच की प्लेट होने के कारण भक्तों के लिए इसे देखना संभव है। श्री मत्रे नमः

#सर्वोजना सुखिनोभवत

 

Shiva Abhishekam, శివాభిషేక ఫలములు, शिव को अभिषेकम

Spread iiQ8