Mahalakshmi Amma of Kolhapur, కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు, कोल्हापुर की महालक्ष्मी अम्मा

#కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు #కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి.ఈ ప్రదేశములో సతీదేవి నయనాలు పడ్డాయంటారు. Mahalakshmi Amma of Kolhapur, కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు, कोल्हापुर की महालक्ष्मी अम्मा #హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని పూజించనివారు చాలా అరుదుగా వుంటారేమో ఇంతమంది అనునిత్యం పూజించే శ్రీమహలక్ష్మికి మన దేశంలో విడిగా వున్న ఆలయాలు తక్కువే. #లక్ష్మీదేవికి ప్రత్యేకించి వున్న ఆలయాలలో కొల్హాపూర్ ఆలయం ముఖ్యమయినది.#ఇక్కడ అమ్మవారి నయనాలు పడ్డాయంటారు. #పరమశివుడికి కాశీ ఎలా అవిముక్త క్షేత్రమో, శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ఇది అవిముక్త క్షేత్రం.ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ పట్టణాన్ని ఎత్తి రక్షించినట్లు, మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి రక్షించింది. #అందుకే ఆవిడ కరవీర మహాలక్ష్మి అయింది అంటారు. #మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని 'అంబాబాయి' అని పిలుస్తారు. #అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ప్రతి సంవత్సరం కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. #అయితే …
Read more about Mahalakshmi Amma of Kolhapur, కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు, कोल्हापुर की महालक्ष्मी अम्मा
  • 0

Sri Dakshinamurthy, శ్రీ దక్షిణామూర్తి, श्री दक्षिणामूर्ति

Sri Dakshinamurthy, శ్రీ దక్షిణామూర్తి, श्री दक्षिणामूर्ति   ##ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండవలసిన శ్రీ దక్షిణామూర్తి చిత్రం## #ఇంట్లో ఒక్క దక్షిణామూర్తి చిత్ర పటము పెట్టి, ప్రతీ రోజూ 10 నిమిషాలు ఆయన ముందు కూర్చుని, ఆయన స్తోత్రమును కానీ, మంత్రమును కానీ చేస్తే వచ్చే ఫలితము ఇంత అని చెప్పలేము.# #అపమృత్యువు తొలగిపోతుంది, మేధా శక్తి పెంపొందుతుంది, ధారణ, స్పష్టత కలుగుతాయి. కేవలము విద్యార్ధులకు మాత్రమే కాదు, అన్ని వయసుల వారికీ ఇది వర్తిస్తుంది.# #మంచి ఆలోచనలు కలుగుతాయి, సత్వ గుణం వృద్ధి చెందుతుంది, ప్రారబ్ధ కర్మలు, దుష్కర్మల ఫలితం క్షీణిస్తుంది, ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి.# #ఇది ఎంతో మంది జీవితాలలో జరిగింది. మీకోసం దక్షిణామూర్తి మంత్రమును, దక్షిణామూర్తి స్తోత్రమును పెడుతున్నాము.# #స్తోత్రము లేదా మంత్రము కూడా చదవలేని వారు ఉంటే, కేవలము… శ్రీ దక్షిణామూర్తి చిత్రపటాన్ని అలా చూస్తూ కూర్చున్నా విశేష ఫలితము ఉంటుంది. #రాబోవు జన్మలలో కూడా దక్షిణామూర్తి అనుగ్రహం వలన మంచి విద్య వస్తుంది. #ఒక్కసారి దక్షిణామూర్తిని శరణంటే జన్మజన్మల వరకూ ఆయన మనల్ని వదిలిపెట్టడు, ఇది సత్…
Read more about Sri Dakshinamurthy, శ్రీ దక్షిణామూర్తి, श्री दक्षिणामूर्ति
  • 0

Raja Yogam, राजयोग, జీవితం లో రాజయోగం లభించుటకు విధి విధానములు

#జీవితం లో రాజయోగం అష్ట అశ్వర్యములు లభించుటకు నిత్యం ఆచారించు విధి విధానములు.......!! Raja Yogam, राजयोग, జీవితం లో రాజయోగం లభించుటకు విధి విధానములు   1.ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పగిలిన..విరిగిన.. వస్తువులు పడేయండి. బూజు దులపడం..శుభ్రం చేయడం చేయండి. 2.ధనప్రాప్తి కొరకు ఏదైనా అమ్మవారి ఉపాసన చేస్తూ.. అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని ఉంచండి. గృహ స్త్రీలు..ఎప్పుడు కంటి తడి పెట్టకూడదు. 3.ప్రతిరోజూ పూజలో శ్రీ సూక్తం తప్పని సరి చదవండి. 4.పూజగదిలో తప్పని సరి ఏకాక్షి కొబ్బరికాయను ఉంచడంవల్ల ధనప్రాప్తి జరుగుతుంది. 5.ఉదయం లేవగానే రెండు అరచేతులు చూసి నాలుగైదు సార్లు ముఖంపై తిప్పడంవల్ల లక్ష్మి ప్రాప్తి జరుగుతుంది. 6.మీరు పొదుపు చేయదలచుకుంటే భరణీ నక్షత్రం లో చేయండి, 7.మీరు డబ్బు పెట్టేచోట కొన్ని అక్షితలు.. నాలుగు లక్ష్మీ గవ్వలు.. నాలుగు శ్రీ ఫలాలు.. నాలుగు చిన్న ఆకుపచ్చ గాజులు.. శ్రీ సూక్తం చదివి పెట్టండి.   Brahma Ratha is like that, బ్రహ్మరాత ఎలా ఉంటె అలా…   8.మీ చేతిలో డబ్బు నిలవడం లేదా? మీకు వచ్చిన లాభంలో పదిశాతం దాన ధర్మాలకు కెటాయించండి, …
Read more about Raja Yogam, राजयोग, జీవితం లో రాజయోగం లభించుటకు విధి విధానములు
  • 0

Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌iiQ8

Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌   Dear All, here we will find the Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌   #కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌_ 500 ఏళ్ళ క్రితం జరిగిన అద్భుత సంఘటన - Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌ శ్రీ సుబ్రహ్మణ్యుడే శ్రీ సుబ్బారాయుడుగా వెలసిన క్షేత్రం , Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌ శ్రీ సుబ్బారాయుడి నిజరూప దర్శనం   Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌   #పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది. #ఆదివారం అందరికీ సెలవు. ఆ పల్లెకూ సెలవే. కానీ మిగిలినవారికంటే కాస్త ఎక్కువ సెలవు. ఆదివారం మాంసాహారం ముట్టకపోవడం, అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం. #మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా.. ఆ ఊరిలో దొరకదు. ఆరు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వా…
Read more about Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌iiQ8
  • 0