Mahalakshmi Amma of Kolhapur, కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు, कोल्हापुर की महालक्ष्मी अम्मा

#కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు #కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి.ఈ ప్రదేశములో సతీదేవి నయనాలు పడ్డాయంటారు. Mahalakshmi Amma of Kolhapur, కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు, कोल्हापुर की महालक्ष्मी अम्मा #హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని పూజించనివారు చాలా అరుదుగా వుంటారేమో ఇంతమంది అనునిత్యం పూజించే శ్రీమహలక్ష్మికి మన దేశంలో విడిగా వున్న ఆలయాలు తక్కువే. #లక్ష్మీదేవికి ప్రత్యేకించి వున్న ఆలయాలలో కొల్హాపూర్ ఆలయం ముఖ్యమయినది.#ఇక్కడ అమ్మవారి నయనాలు పడ్డాయంటారు. #పరమశివుడికి కాశీ ఎలా అవిముక్త క్షేత్రమో, శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ఇది అవిముక్త క్షేత్రం.ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ పట్టణాన్ని ఎత్తి రక్షించినట్లు, మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి రక్షించింది. #అందుకే ఆవిడ కరవీర మహాలక్ష్మి అయింది అంటారు. #మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని 'అంబాబాయి' అని పిలుస్తారు. #అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ప్రతి సంవత్సరం కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. #అయితే …
Read more about Mahalakshmi Amma of Kolhapur, కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు, कोल्हापुर की महालक्ष्मी अम्मा
  • 0

Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌iiQ8

Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌   Dear All, here we will find the Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌   #కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌_ 500 ఏళ్ళ క్రితం జరిగిన అద్భుత సంఘటన - Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌ శ్రీ సుబ్రహ్మణ్యుడే శ్రీ సుబ్బారాయుడుగా వెలసిన క్షేత్రం , Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌ శ్రీ సుబ్బారాయుడి నిజరూప దర్శనం   Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌   #పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది. #ఆదివారం అందరికీ సెలవు. ఆ పల్లెకూ సెలవే. కానీ మిగిలినవారికంటే కాస్త ఎక్కువ సెలవు. ఆదివారం మాంసాహారం ముట్టకపోవడం, అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం. #మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా.. ఆ ఊరిలో దొరకదు. ఆరు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వా…
Read more about Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌iiQ8
  • 0