TDP Janasena AP Manifesto | iiQ8 2024 Election కూటమి మ్యానిఫెస్టో
Dear All, here we will find the details about TDP Janasena AP Manifesto | iiQ8 2024 Election కూటమి మ్యానిఫెస్టో
కూటమి మ్యానిఫెస్టో
1.మెగా డీఎస్సీపై తొలి సంతకం
2.వృద్ధాప్య పెన్షన్ రూ.4000
3.దివ్యాంగుల పెన్షన్ రూ.6000
4.18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500
5.ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం
6.యువతకు 20 లక్షల ఉద్యోగాలు
7.రూ.3000 నిరుద్యోగ భృతి
8.తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి రూ.15000
9.మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
10.ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి
Madhavi Latha Assets 2024 Affidavit | iiQ8 BJP MP Candidate – Hyderabad Parliament
11.వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000
12.ఉచిత ఇసుక
13.అన్నా క్యాంటీన్లు
14.భూ హక్కు చట్టం రద్దు
15.ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్
16.బీసీ రక్షణ చట్టం
17.పూర్ టూ రిచ్ పథకం
18.చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500యూనిట్ల విద్యుత్ ఫ్రీ
19.కరెంటు చార్జీలు పెంచం
20.బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్
21.పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం
22.పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం
23.పెళ్లి కానుక రూ.1,00,000/-
24.విదేశీ విద్య పథకం
25.పండుగ కానుకలు
ప్రజా మేనిఫెస్టో #PrajaManifesto #TDPJSPBJPWinning #AndhraPradesh
Madhavi Latha Assets 2024 Affidavit | iiQ8 BJP MP Candidate – Hyderabad Parliament
టిడిపి అధినేత చంద్రబాబు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల చేశారు. రేపటి ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మేనిఫెస్టో రూపొందించామని నేతలు వెల్లడించారు.
Madhavi Latha Vs Owaisi Updates 2024 | BJP MP Candidate & AIMIM MP Candidate
TDP Janasena AP Manifesto | iiQ8 2024 Election కూటమి మ్యానిఫెస్టో
Delhi Police Summon Telangana CM Revanth Reddy | iiQ8 News Amit Shah’s Fake Video Case
TDP Janasena AP Manifesto | iiQ8 2024 Election కూటమి మ్యానిఫెస్టో
Petition in the SC to remove Secular and Socialist | iiQ8 News Constitution Supreme Court Case
TDP Janasena AP Manifesto | iiQ8 2024 Election కూటమి మ్యానిఫెస్టో
Telugu Desam Party @JaiTDP Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States.
TDP Janasena AP Manifesto | iiQ8 2024 Election కూటమి మ్యానిఫెస్టో