Karthika Puranam Part 13 కార్తీకపురాణం – 13 వ అధ్యాయము *కన్యాదాన ఫలము* *సువీర చరిత్రము*
Karthika Puranam Part 13 కార్తీకపురాణం - 13 వ అధ్యాయము *కన్యాదాన ఫలము* *సువీర చరిత్రము*
కార్తీకపురాణం - 13 వ అధ్యాయము *కన్యాదాన ఫలము* *సువీర చరిత్రము*
ఓ జనక చక్రవర్తీ ! కార్తీకమాసములో యింకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై అలకింపుము. *కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము.*
దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒక వేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు , దక్షణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన యెడల యెంతటి మహాపాపములు చేసియున్ననూ , అ పాపములన్నియు పోవును. ఎన్ని నూతులూ , తటాకములూ త్రవ్వించిననూ పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు.
అంత కన్న ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాసమందు భక్తి శ్రద్దలతో కన్యాదానము చేసిన యెడల తాను తరించుటయే గాక తన పితృదేవతలను కూడ తరింపజేసినవాడగును. ఇందులకొక యితిహాసం గలదు. చెప్పెదను శ్రద్దగా అలకింపుము.
*…
Read more
about Karthika Puranam Part 13 కార్తీకపురాణం – 13 వ అధ్యాయము *కన్యాదాన ఫలము* *సువీర చరిత్రము*
