Shiva Abhishekam, శివాభిషేక ఫలములు, शिव को अभिषेकम

#శివునికి అభిషేకం చేయిస్తే చాలు…అన్నీ శుభఫలితాలే……..!!

Shiva Abhishekam, శివాభిషేక ఫలములు, शिव को अभिषेकम

#శివునికి అభిషేకం……
#శివుడు అభిషేక ప్రియుడు. శివునికి అభిషేకం చేయించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో పాపాలు హరించుకుపోతాయి. మహాశివునికి అభిషేకం చేయించడం ద్వారా వంశాభివృద్ధి చేకూరుతుంది.
#శివునిని అభిషేకాలతో సంతృప్తి పరచడం వల్ల అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు వుండవు.
#తద్వారా ఆ కుటుంబం తరతరాల పాటు సకల శుభాలను సంతరించుకుంటుంది. ఆవుపాలతో శివునికి అభిషేకం చేస్తే సర్వ సుఖాలు కలుగుతాయి.
#పసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళప్రదమైన శుభకార్యాలు జరుగుతాయి.
#మారేడు బిల్వదళ జలముతో చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభిస్తాయి.
#గరిక నీటితో శివాభిషేకం చేయించిన వారికి నష్టపోయిన ధనం తిరిగి పొందగలరు. పెరుగుతో శివునికి అభిషేకం చేయిస్తే.. ఆరోగ్యం చేకూరుతుంది.
#పంచదారతో చేయిస్తే దుఃఖం తొలగిపోతుంది. రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
#శివాభిషేక ఫలములు ……..
1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7. మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9. తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13. భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న
లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు – పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు – ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18. ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22. నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23. మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24. పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.
🙏🙏ఓం నమః శివాయ 🙏🙏

#Abhishekam to Shiva is enough… all good results……..!!

#Abhishek to Shiva……

#Shiva is the lover of Abhishek. By anointing Lord Shiva, sins are washed away by the grace of Lord Shiva. By anointing Lord Shiva, the family will prosper.

By appeasing #Shiva with Abhishekal, many doshas are destroyed and Ayuraragya is restored. There will be no ethical and financial problems.

#Thus the family gets all the good fortune for generations. Anointing Lord Shiva with cow’s milk brings all the happiness.

#Abhishekam with yellow water will result in auspicious deeds.

#Bhogabhagyas obtained by hand anointed with the water of Maredu Bilwadala.

Sri Rama Navami, Lord Rama Avatar, రాముడు ఎప్పుడు, ఎలా తన అవతారాన్ని చాలించాడు? ఎలా స్వర్గానికి చేరుకున్నాడో తెలుసా?
Those who perform Shiva abhishekam with #garika water can recover their lost money. If you anoint Lord Shiva with curd, you will get health.

If done with #panchadara, sorrow will be removed. Spiritual scholars suggest that doing Rudraksha Jalabhisheka will bring all the wealth.

#Fruits of Shivabhishek

1. One can recover the lost money by performing Shiva Abhishekam with Garika water.

2. Immortality anointed with sesame oil can be destroyed.

3. Cow’s milk abhishekam bestows all comforts.

4. Anointed with curd gives strength, health and prosperity.

Sri Dakshinamurthy, శ్రీ దక్షిణామూర్తి, श्री दक्षिणामूर्ति
5. Anointed with cow’s ghee, one gets wealth.

6. Anointed with sugarcane juice will increase wealth.

7. Sorrow anointed with a soft hand will be destroyed.

8. Anointed by the water of Maredu Bilvadala, one gets bliss.

9. Anointed with honey will increase vigor.

10. Anointed by Pushpodakam will get land gain.

11. Abhishekam with coconut water brings all wealth.

12. Rudraksha Jalabhishekam gives all wealth.

13. Great sins are destroyed by cremation.

14. One who is anointed by Gandoka will attain Satputra.

15. Anointing with golden water destroys dire poverty.

16. Anointed with water the lost will be restored.

17. Anointed with rice attains power, salvation and long life. Anna in Shiva Puja
Lingarchana has a special importance – they do addi (softened) puja to Shiva Linga with rice mixed with curd – the smeared rice is distributed as prasad after the ritual, it is very good to see (Lingarchana).

Raja Yogam, राजयोग, జీవితం లో రాజయోగం లభించుటకు విధి విధానములు

18. In everything anointed with the wine, success can be obtained.

19. Anointing with date juice drives away enemies.

20. Vairagya siddhi anointed with apricot juice is obtained.

21. Anointed with water mixed with musk, Chakravartivtham is obtained.

22. Abhishekam by navaratnodaka causes growth of grain, house and cow.

23. Anointed with mango juice cures chronic diseases.

24. Mangal Pradam Agunu anointed with turmeric water – auspicious deeds can be done.

Om Namah Shivaya

Sarvejana Sukhinobhavant

 

#शिव को #अभिषेकम काफी है… सभी शुभ परिणाम……..!!

#शिव का अभिषेक…

#शिव अभिषेक के प्रेमी हैं। भगवान शिव का अभिषेक करने से भगवान शिव की कृपा से पाप धुल जाते हैं। भगवान शिव का अभिषेक करने से परिवार में उन्नति होती है।

#शिव को अभिषेकल से प्रसन्न करने से कई दोष नष्ट हो जाते हैं और आयुराग्य बहाल हो जाता है। कोई नैतिक और वित्तीय समस्या नहीं होगी।

#इस प्रकार परिवार को पीढ़ियों तक सभी सौभाग्य प्राप्त होते हैं। गाय के दूध से भगवान शिव का अभिषेक करने से सभी सुखों की प्राप्ति होती है।

Brahma Muhurtam, *బ్రహ్మా ముహూర్తం* , *ब्रह्म मुहूर्तम्*
#पीले जल से अभिषेक करने से शुभ कार्यों में सफलता मिलेगी।

मारेडू बिल्वदला के जल से हाथ से अभिषेक कर प्राप्त #भोगभाग्य।

जो लोग #गरिका जल से शिव अभिषेक करते हैं उन्हें अपना खोया हुआ धन वापस मिल सकता है। दही से भगवान शिव का अभिषेक करें तो आरोग्य की प्राप्ति होगी।

#पंचधारा से किया जाए तो दु:ख दूर होता है। आध्यात्मिक विद्वानों का सुझाव है कि रुद्राक्ष का जलाभिषेक करने से समस्त धन की प्राप्ति होती है।

#शिवभिषेक का फल

1. गरिका जल से शिव अभिषेक करने से खोया हुआ धन वापस मिल सकता है।

2. तिल के तेल से अभिषेक करने से अमरत्व नष्ट होता है।

3. गाय के दूध का अभिषेक सभी सुखों को प्रदान करता है।

4. दही से अभिषेक करने से बल, आरोग्य और ऐश्वर्य की प्राप्ति होती है।

5. गाय के घी से अभिषेक करने पर धन की प्राप्ति होती है।

6. गन्ने के रस से अभिषेक करने से धन में वृद्धि होगी।

7. कोमल हस्त से अभिषेक करने पर दु:खों का नाश होगा।

8. मरेडू बिल्वदला के जल से अभिषेक करने पर आनंद की प्राप्ति होती है।

9. शहद से अभिषेक करने से शक्ति में वृद्धि होती है।

Why To Visit Temple –  గుడికి ఎందుకు వెళ్ళాలి ?
10. पुष्पोदकम से अभिषेक करने वाले को भूमि लाभ मिलेगा।

11. नारियल पानी से अभिषेक करने से समस्त धन की प्राप्ति होती है।

12. रुद्राक्ष का जलाभिषेक समस्त ऐश्वर्य प्रदान करता है।

13. दाह संस्कार से महापाप नष्ट हो जाते हैं।

14. जो गंडोक से अभिषेक करेगा वह सतपुत्र को प्राप्त करेगा।

15. स्वर्ण जल से अभिषेक करने से घोर दरिद्रता का नाश होता है।

16. जल से अभिषेक करने पर खोई हुई वस्तु पुनः प्राप्त होगी।

17. चावल से अभिषेक करने पर शक्ति, मोक्ष और दीर्घायु की प्राप्ति होती है। शिव पूजा में अन्ना
लिंगार्चन का एक विशेष महत्व है – वे दही के साथ मिश्रित चावल के साथ शिव लिंग की अदी (नरम) पूजा करते हैं – चावल को अनुष्ठान के बाद प्रसाद के रूप में वितरित किया जाता है, यह देखना बहुत अच्छा है (लिंगार्चन)।

18. शराब से अभिषिक्त हर चीज में सफलता मिल सकती है।

19. खजूर के रस से अभिषेक करने से शत्रु दूर होते हैं।

20. खूबानी के रस से अभिषेक करने पर वैराग्य सिद्धि प्राप्त होती है।

21. कस्तूरी मिश्रित जल से अभिषेक करने पर चक्रवर्तीत्वम् प्राप्त होता है।

22. नवरत्नोदक द्वारा अभिषेक करने से अनाज, घर और गाय की वृद्धि होती है।

23. आम के रस से अभिषेक करने से पुराने रोग दूर होते हैं।

24. मंगल प्रदम् अगुणु का हल्दी जल से अभिषेक – शुभ कार्य हो सकते हैं।

ओम नमः शिवाय

सर्वेजना सुखिनोभवंत

 

Sri Rama Navami, Lord Rama Avatar, రాముడు ఎప్పుడు, ఎలా తన అవతారాన్ని చాలించాడు? ఎలా స్వర్గానికి చేరుకున్నాడో తెలుసా?

Spread iiQ8