Who is Riddhi Patel | iiQ8 News Pro-Palestine protestor Riddhi Patel threatens

Who is Riddhi Patel   WILD: Who is Riddhi Patel Unhinged Pro-Palestine protestor Riddhi Patel threatens to M*RDER Bakersfield Mayor Karen Goh (R) in a psychotic rant during a city council meeting. Patel is being charged with 16 felonies and is being held on a $1 million bail. Riddhi Patel, Indian origin American threatened to kiII Bakersfield Mayor during a Pro Palestine speech, arrested & now crying in court. She was a bright student & a good athlete, started hanging out with commies/IsIamists, abused Modi, Hinduism,India etc & now here she is..

WILD: Unhinged Pro-Palestine protestor Riddhi Patel threatens to M*RDER Bakersfield Mayor Karen Goh (R) in a psychotic rant during a city council meeting.

Patel is being charged with 16 felonies and is being held on a $1 million bail. pic.twitter.com/09PeBCWoNz — Libs of TikTok (@libsoftiktok) April 12, 2024       Who is Riddhi Patel &nb…
Read more about Who is Riddhi Patel | iiQ8 News Pro-Palestine protestor Riddhi Patel threatens
  • 0

Diwali Govardhan Pooja Importance, iiQ8 info గోవర్ధన్ పూజ పండుగ

Diwali Govardhan Pooja   గోవర్ధన్ పూజ పండుగ శుభాకాంక్షలు. Diwali Govardhan Pooja దీపావళి రెండవ రోజు. శ్రీ కృష్ణుడు ఈ రోజున గిరిరాజ్‌ను పూజించాడు. ఈ రోజు అన్నకూట్ నిర్వహిస్తారు. గోవర్ధనుని తయారు చేసి పూజిస్తారు. శ్రీ కృష్ణ భగవానుడు తన స్నేహితులు మరియు గోరక్షకులతో కలిసి గోవులను మేపుతూ గోవర్ధన్ పర్వత పాదాలకు చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్న తర్వాత, వేలాది మంది గోపికలు 56 (యాభై ఆరు) రకాల ఆహారపదార్థాలను ఉంచి, నృత్యాలు మరియు పాటలు చేస్తూ చాలా ఉత్సాహంగా పండుగ జరుపుకోవడం చూశాడు. బ్రజ్ అంతటా వివిధ రకాల స్వీట్లు మరియు వంటకాలు తయారు చేయబడ్డాయి.   108 Names Of Lord Shiva | Meanings of Lord Shiv Names   ఈ పండుగ ఉద్దేశ్యమేమిటని శ్రీ కృష్ణుడు అడిగినప్పుడు, గోపికలు ఇలా అన్నారు - 'ఈ రోజు ఈ పండుగ ప్రతి ఇంట్లో జరగాలి, ఎందుకంటే ఈ రోజు వృత్రాసురుడిని సంహరించిన మేఘ దేవుడైన దేవరాజ్ ఇంద్రుడు పూజించబడతాడు. వారు సంతోషంగా ఉంటే, బ్రజ్‌లో వర్షాలు కురుస్తాయి, ఆహారం ఉత్పత్తి అవుతుంది, బ్రజ్‌లోని ప్రజలకు ఆహారం లభిస్తుంది, ఆవులకు మేత లభిస్తుంది మరియు జీవనోపాధి సమస్య పరిష్కర…
Read more about Diwali Govardhan Pooja Importance, iiQ8 info గోవర్ధన్ పూజ పండుగ
  • 0

Mahalakshmi Amma of Kolhapur, కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు, कोल्हापुर की महालक्ष्मी अम्मा

#కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు #కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి.ఈ ప్రదేశములో సతీదేవి నయనాలు పడ్డాయంటారు. Mahalakshmi Amma of Kolhapur, కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు, कोल्हापुर की महालक्ष्मी अम्मा #హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని పూజించనివారు చాలా అరుదుగా వుంటారేమో ఇంతమంది అనునిత్యం పూజించే శ్రీమహలక్ష్మికి మన దేశంలో విడిగా వున్న ఆలయాలు తక్కువే. #లక్ష్మీదేవికి ప్రత్యేకించి వున్న ఆలయాలలో కొల్హాపూర్ ఆలయం ముఖ్యమయినది.#ఇక్కడ అమ్మవారి నయనాలు పడ్డాయంటారు. #పరమశివుడికి కాశీ ఎలా అవిముక్త క్షేత్రమో, శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ఇది అవిముక్త క్షేత్రం.ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ పట్టణాన్ని ఎత్తి రక్షించినట్లు, మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి రక్షించింది. #అందుకే ఆవిడ కరవీర మహాలక్ష్మి అయింది అంటారు. #మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని 'అంబాబాయి' అని పిలుస్తారు. #అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ప్రతి సంవత్సరం కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. #అయితే …
Read more about Mahalakshmi Amma of Kolhapur, కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు, कोल्हापुर की महालक्ष्मी अम्मा
  • 0

How will be Kali Yuga Lord Krishna to Pandavas, Sri Krishan Telling about Kaliyugam, కలియుగం ఎలా ఉంటుంది?

How will be Kali Yuga Lord Krishna to Pandavas, Sri Krishan Telling about Kaliyugam, కలియుగం ఎలా ఉంటుంది? * కలియుగం ఎలా ఉంటుంది. కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు.... కృష్ణ భగవానుని సమాధానం. ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు. శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు. అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు. భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు…
Read more about How will be Kali Yuga Lord Krishna to Pandavas, Sri Krishan Telling about Kaliyugam, కలియుగం ఎలా ఉంటుంది?
  • 0

Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8

Maha Mrityunjaya Mantra [108 times] - महामृत्युंजय मंत्र | Lyrics & Meaning | Sounds of Isha Download a powerful rendition of the Maha Mrityunjaya Mantra, repeated 108 times, by Sounds of Isha for Free! https://isha.co/MMM​ Watch out for the meaning of the #MahaMrityunjayaMantra​ in English and Hindi! Maha Mrityunjaya Mantra Lyrics in Sanskrit and English:   ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् | उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् || (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Aum Tryambakam yajaamahe sugandhim pushtivardhanam | Urvaarukamiva bandhanaan-mrityormuksheeya maamritaat || The Meaning of the Mantra: We worship the three-eyed One, who is fragrant and who nourishes all. Like the fruit falls off from the bondage of the stem, may we be liberated from death, from mortality.

PACI Website - Civil ID Appointment (adsbygoogle = window.adsbygoogle ||…
Read more about Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8
  • 0

Singer Mangli​ Full performance at Mahashivratri 2021, Sounds of Isha, iiQ8, Sadhguru

Singer Mangli​ with Sounds of Isha | Full performance | Live at Mahashivratri 2021 A unique combination of Mangli's raw powerful voice and Sounds of Isha's unique instrumentation at Mahashivratri 2021. Stay tuned for more!   Singer Mangli​ Full performance at Mahashivratri 2021, Sounds of Isha, iiQ8, Sadhguru (adsbygoogle = window.adsbygoogle || []).push({});

https://indianinq8.com/ganesh-prayer-in-telugu-%e0%b0%97%e0%b0%a3%e0%b1%87%e0%b0%b6-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%a8/ Is it possible to become less available to gravity and levitate? Sadhguru iiQ8 How to Stop Overthinking? , Sadhguru Answers, iiQ8 (adsbygoogle = window.adsbygoogle || []).push({}); How Buddha Spent His Last Day {Sadhguru Exclusive}, iiQ8 FAQ on Inner Engineering, iiQ8, Sadhguru What is Inner Engineering? – Transform your life , iiQ8, Sadhguru H…
Read more about Singer Mangli​ Full performance at Mahashivratri 2021, Sounds of Isha, iiQ8, Sadhguru
  • 0

Yama Dharma Raju ! యమ ధర్మరాజు !! , Telugu meanings Yama

Yama Dharma Raja ! యమ ధర్మ రాజు !!   పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు --  క్లుప్తముగా వాటి వివరాలు Telugu Meanings Yama   Yama : యముడు , యమధర్మరాజు -   యమము (లయ) నుపొందించువాడు.   యముడు లేదా యమధర్మరాజు హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర.    నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు.  (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Why is funerals culture is different in Hindu ?, హిందువుల అంత్యక్రియల సంస్కృతి ఎందుకు భిన్నంగా ఉంటుంది?,   పాపుల పాపములను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. కాలుడు అని మరియొక పేరు .    యముడు దక్షిణ దిశకు అధిపతి, గొప్ప జ్ఞాని, భగవద్భక్తుడు.    నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు (కఠోపనిషత్తు). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము).    యముని వద్ద పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడు ఉంటాడు.    (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Happy Maha Shivratri Wishes, Status, Quotes, Wallpapers, M…
Read more about Yama Dharma Raju ! యమ ధర్మరాజు !! , Telugu meanings Yama
  • 0

Shiva Rathri శివరాత్రి విశేషం ఏంటి ? , Lord Shiva, Maha Shiv Ratri

What is the significance of Shivratri?   శివరాత్రి విశేషం ఏంటి ?   ఎందుకు మనం శివారాత్రి జరుపుకుంటాము ? Why do we celebrate Shivratri?  మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు. శివరాత్రి పూజా విధానాలు : శ్రీనగర్ లోని మండి పట్టణంలో శివరాత్రి ఉత్సవాలలో అలంకరించిన శివుని విగ్రహం. ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపముగా ఆవిర్భవి…
Read more about Shiva Rathri శివరాత్రి విశేషం ఏంటి ? , Lord Shiva, Maha Shiv Ratri
  • 0

Where is God ? Devudu neelo vunnadu , iiQ8

Devudu neelo vunnadu - దేవుడు నీలోనే వున్నాడు  ‘దేవుడు నీలోనే వున్నాడు’, ‘నువ్వు దేవుడితో సమానం’ అని ఎవరైనా అంటే- ‘ఓహో! నేనే దేవుణ్ణయితే, ఇక గుడికెందుకెళ్లాలి? దేవుడి గాథలెందుకు వినాలి?’- అని విర్రవీగడం ఎంత అవివేకమో, ‘నా మొహం.. నేను దేవుణ్ణేమిటి? దేవుడు నాలో వుండడమేమిటి?’ అని నిర్లక్ష్యంగా వుండడం కూడా అంతే అవివేకం! ‘జన్మలన్నింటిలో మానవ జన్మ ఉత్తమోత్తమమైనది కదా! మనం మాట్లాడగలం, ఆలోచించగలం, చక్కగా స్పందించగలం, అర్థం చేసుకోగలం. ఈ శక్తులు కేవలం మనిషికే ఉన్నాయి. నీ మనసే నిన్ను డైరెక్టు చేయగల దర్శకుడు. కాబట్టి ఏది మంచిదో, ఏది చెడ్డదో తెలుసుకుని ఆ బాటలో నడిచి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఒక్క మానవుడికే వుంది. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); మనలోని జ్ఞానమే నిరంతరం వెలిగే జ్యోతి. దాన్ని గౌరవించుకోవడం, పెంపొందించుకోవడమే దైవత్వం. మ న శరీరం ఒక దేవాలయం. మన మనస్సునీ, హృదయాన్నీ రక్షిస్తూ సర్వవేళలా కాపాడే ఆలయం. కాబట్టి, శరీరాన్ని, దైవత్వాన్నీ కాపాడుకోవడం మనలోనే వుంది-అని ఎవరైనా అంటే కాదనగలమా? ఎండకి ఎండి వాడి, నశించికుండా శరీర…
Read more about Where is God ? Devudu neelo vunnadu , iiQ8
  • 0

Sri Krishna’s Leela Avatharalu, iiQ8, Bhagavatham 2nd Part

 లీలావతారాలు  Sri Krishna's Leela Avatharalu, iiQ8, Bhagavatham 2nd Part     భాగవతం రెండవ స్కంధంలో భగవంతుని లీలావతారాలు అనేకమనీ, వాటిలో కొన్ని సుందరమైన అవతారాలను తాను చెబుతున్నాననీ క్రింది అవతారాలు చెప్పబడ్డాయి.   వరాహావతారం - భూసముద్ధరణం Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women (adsbygoogle = window.adsbygoogle || []).push({}); సుయజ్ఞావతారం - లోకపీడాపహరణం కపిలావతారం - బ్రహ్మవిద్యా ప్రతిపాదనం దత్తాత్రేయావతారం - మహిమా నిరూపణం సనకాద్యవతారం (సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులు) - బ్రహ్మవిద్యా సముద్ధరణం నరనారాయణావతారం - కామజయం ధ్రువావతారం - ధ్రువపదారోహం పృథురాజావతారం - అన్నసమృద్ధికరణం ఋషభావతారం - పరమహంస మార్గోపదేశం హయగ్రీవావతారం - వేదజననం మత్స్యావతారం - వేద సంగ్రహం కూర్మావతారం - మందర ధారణం ఆదిమూలావతారం - గజేంద్ర రక్షణం వామనావతారం - బలిరాజ యశోరక్షణం హంసావతారం - భాగవత యోగోపదేశం మన్వవతారం - మనువంశ ప్రతిష్ఠాపనం పరశురామావతారం - దుష్టరాజ భంజన…
Read more about Sri Krishna’s Leela Avatharalu, iiQ8, Bhagavatham 2nd Part
  • 0

Lord Venkateswara Rupam, iiQ8, TTD వేంకటేశ్వర స్వామి అవతారానికి 3 ప్రధాన కారణాలు

వేంకటేశ్వర స్వామి అవతారానికి 3 ప్రధాన కారణాలు... There are 3 main reasons for the incarnation of Lord Venkateswara Swamy ...  1. ఒక నాడు నారద ముని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి అడిగారుట. కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు, భగ...వంతుడి మీద అస్సలు మనస్సు లేదని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారుట, నేను వారి పాపాలని కడగడానికి, వారిని ఉద్ధరించడానికి శ్రీ వేంకటేశ్వరునిగా అవతరిస్తాను. వారు ఒక్కసారి నా కొండకి వచ్చి,  devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed తల నీలాలు సమర్పించి, నా దర్శనం చేసుకుని, ఒక్క ఆర్జిత సేవ చేసినా (కలియుగంలో అశ్వమేథయాగం చేసినంత పుణ్యం. అసలు కలియుగంలో చెయ్యడం చాలా కష్టం మరియు నిషిద్ధం కూడా) వారి పాపాలని నేను తీసేస్తాను. వారి డబ్బు వెయ్యకపోయినా సరే, తల నీలాలు సమర్పిస్తే చాలు. (adsb…
Read more about Lord Venkateswara Rupam, iiQ8, TTD వేంకటేశ్వర స్వామి అవతారానికి 3 ప్రధాన కారణాలు
  • 0