Important Points for Visitors to Arunachalam Shiva Temples, అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి కొన్ని ముఖ్యమైన విషయాలు
Important Points for Visitors to Arunachalam Shiva Temples - అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి కొన్ని ముఖ్యమైన విషయాలు
🌿🌼🙏ఒక చిన్న మనవి :
మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు, అందుకు ఎన్నో కారణాలూ ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే, ఏదీ ఆలస్యం కాదు, అందరమూ తెలుసుకుని, ఆచరించే ప్రయత్నం చేద్దాం, మీరంతా ఆచరిస్తారనే ఆశిస్తున్నాను, నాకు తెలిసినవి, నాకు కనిపించే మంచి విషయాలు సేకరించి పోస్ట్ చేస్తున్నాను, మనందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ సాయి సంకల్ప్🙏🌼🌿
🌿🌼🙏 అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి కొన్ని వివరాలు.🙏🌼🌿
🌿🌼🙏1. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారో, అక్కడికి చేరుకోవడంతోనే, వారి గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది.🙏…
Read more
about Important Points for Visitors to Arunachalam Shiva Temples, అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి కొన్ని ముఖ్యమైన విషయాలు