Karthika Puranam Part 8 | కార్తీకపురాణం – 8 వ అధ్యాయము *శ్రీ హరి నామస్మరణా ధన్యోపాయం*
Karthika Puranam Part 8 | కార్తీకపురాణం - 8 వ అధ్యాయము *శ్రీ హరి నామస్మరణా ధన్యోపాయం*
Karthika Puranam Part 8 | #కార్తీకపురాణం - 8 వ అధ్యాయము *శ్రీ హరి నామస్మరణా ధన్యోపాయం*
*ఆజా మీళుని కథ* వశిష్టుడు చెప్పిన దంతా విని ' మహానుభావా ! తమరు చెప్పిన ధర్మములన్నింటిని శ్రద్దగా వింటిని. అందు ధర్మము బహు సుక్ష్మ మనియు , పుణ్యం సులభంగా కలుగు ననియూ , అది - నదీస్నానము , దీపదానము , ఫలదానము , అన్నదానము , వస్త్ర దానము వలన కలుగుననియు చెప్పితిరి.
ఇట్టి స్వల్ప దర్మములచేతనే మోక్షము లబించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులె చెప్పు చుందురు గదా ! మరి తమరు యిది సూక్ష్మములో మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది.
దుర్మార్గులు కొందరు సదాచారములను పటింపక , వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులగు మహా పాపములు చేయువారు యింత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్ధించు చున్నాను'యని కోరెను.
అంతట వశిష్టుల వారు …
Read more
about Karthika Puranam Part 8 | కార్తీకపురాణం – 8 వ అధ్యాయము *శ్రీ హరి నామస్మరణా ధన్యోపాయం*
