Karthika Puranam Part 4, Deeparadhana Shatrujith Katha | కార్తీకపురాణం – 4 వ అధ్యాయం *దీపారాధన మహిమ – శతృజిత్ కథ*
Karthika Puranam Part 4, Deeparadhana Shatrujith Katha
Dear All, Karthika Puranam Part 4, Deeparadhana Shatrujith Katha
కార్తీకపురాణం - 4 వ అధ్యాయం *దీపారాధన మహిమ* *శతృజిత్ కథ*
ఈ విధముగా వశిష్టుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు *'మహితపస్విత ! తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది. కార్తీక మాసము ముఖ్యమైనవి యేమేమి చేయవలయునో , ఎవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు'* అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి.
జనకా ! కార్తీక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొంద వచ్చును. సూర్యాస్తమయ మందు , అనగా , సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంట ప్రాప్తి నొందుదురు. కార్తీకమాస మందు హరి హరాదులు సన్నిధిలో ఆవునేతితో గాని , కొబ్బరి నూనెతో గాని , విప్ప నూనెతో గాని , యేది దొరకనప్పుడు అముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను.
దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల…
Read more
about Karthika Puranam Part 4, Deeparadhana Shatrujith Katha | కార్తీకపురాణం – 4 వ అధ్యాయం *దీపారాధన మహిమ – శతృజిత్ కథ*