Arunachala Giri Pradakshina
* అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే విధానం *
1) ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కానీ / చేశాక కానీ – కోరిక కోరు కోకూడదు
2) శివుడికి తెలుసు మనకు ఎప్పుడు ఏం ఇవ్వాలి అని
3) శివుడు మనకు కోటి రూపాయలు ఇవ్వాలని అనుకుంటాడు – మనం లక్ష అడిగితే లాభం ఉండదు
4) 365 రోజులు – 24×7 ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేయవచ్చు.
5) పౌర్ణమి రోజున చేస్తే ఎక్కువ పుణ్యం అని ఉండదు.
Arunachalam Mahimalu – మహిమాన్విత చలం | అరుణాచల కొండ ప్రదక్షిణ ఫలితాలు | ఏ రోజు – ఏమి ఫలితం?
6) గిరి ప్రదక్షిణ మౌనంగా /భక్తి పాటలు పాడుతూ/ భజన చేస్తూ /భక్తి కీర్తనలు పాడుతూ చేయవచ్చు
7) గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు – రాజకీయాలు /సినిమా ముచ్చట్లు /ఇతర ముచ్చట్లు పెడుతూ చేయవద్దు
8) మనం తిరిగేది – ఏదో ఒక కొండ చుట్టూ కాదు .. సాక్ష్యాత్తు పరమ శివుడి చుట్టూ
9) కనుక గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మర్రి చెట్టు కింద ధ్యానంలో ఉన్న దక్షిణామూర్తిని(శివుడిని) మనసులో పెట్టుకోవాలి
10) గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడూ రోడ్డుకు ఎడమ వైపు మాత్రమే నడవాలి
11) కుడి వైపు దేవతలు /సిద్ధ పురుషులు /మహా మహా యోగులు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు
12) వారికి మనం అడ్డుగా నడవకూడదు
13) మనం గిరి ప్రదక్షిణ ఎక్కడ మొదలు పెడితే – అక్కడే పూర్తి చేయాలి
14) గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు – దారిలో కనిపించే వారికి ఏదో కొంత దానం చేస్తూ ఉండాలి
15) దారిలో శునకాలు /కోతులు కనబడితే వాటికి బిస్కట్లు /పండ్లు పెడుతూ ఉండాలి.
Sapta Chiranjeevulu – సప్త చిరంజీవులు | Birthday Celebration శ్రీ చాగంటి కోటేశ్వర రావు పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి? #MotivationalDevotional
Barbareekudu, బర్బరీకుడు..! , మహాభారతంలోని ఓ వింత పాత్ర…