Magha Masam Visistatha | iiQ8 info మాఘమాసం విశిష్టత ఏమిటి
Magha Masam Visistatha
Dear All, here we will find the Magha Masam Visistatha Importance Of Magha Masam
Significance Of Magha Masam
What Is Magha Masam
Magha Month Significance
Magha Masam Prarambham 🙏🌺మాఘమాసం ప్రారంభం🌺🙏
🌺మాఘమాసం విశిష్టత ఏమిటి ? Magha Masam Visistatha
మఘం'* అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.🌺
🌺మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. *మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం.
కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.
మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్…
Read more
about Magha Masam Visistatha | iiQ8 info మాఘమాసం విశిష్టత ఏమిటి
