Yama Dharma Raju Names in Telugu, యమ ధర్మరాజు

Yama Dharma Raju Names in Telugu, యమ ధర్మరాజు!

Yama Dharma Raju ! యమ ధర్మరాజు !! , Telugu meanings Yama

Yama Dharma Raju ! యమ ధర్మరాజు !! , Telugu meanings Yama

 
పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు —  క్లుప్తముగా వాటి వివరాలు
Telugu Meanings Yama
 
Yamudu, Yamadharmaraj : యముడు యమధర్మరాజు
 
యమము (లయ) నుపొందించువాడు.
 
యముడు లేదా యమధర్మరాజు హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర. 
 
నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు. 

 
పాపుల పాపములను లెక్క వేయుచూసమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. కాలుడు అని మరియొక పేరు . 
 
యముడు దక్షిణ దిశకు అధిపతిగొప్ప జ్ఞానిభగవద్భక్తుడు. 
 
నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు (కఠోపనిషత్తు). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము). 
 
యముని వద్ద పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడు ఉంటాడు. 

యముడు లేదా యమధర్మరాజు (Yama) హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర. నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు. పాపుల పాపములను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. యముడు దక్షిణ దిశకు అధిపతి.

 

 
* భార్య పేరు ‘ శ్యామల 
* సోదరులు : వైవస్వతుడుశని 
* సోదరీమణులు: యమునతపతి 
 

Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women

Yamudu, Yamadharmaraja –
 
 
Yamamu (rhythm) recipient.
 
Yamudu or Yamadharmaraju is a character often found in Hindu mythology.
 
Head of Hell. Son of the sun.
 
It is Yamuna’s job to count the sins of sinners and to take lives when the time is near. Another name for foot.
 
Yamudu is the head of the southern direction, the great sage, the devotee.
 
Nachiketu was taught the philosophy of the soul (Kathopanishattu). He described the greatness of God to his messengers (Skanda Purana).
 
Yamuna has an assistant named Chitragupta to count the number of sinners.
 
* Wife’s name is’ Shyamala
 
* Brothers: Vyvaswathudu, Shani.
 
* Sisters: Yamuna, Tapati

G.A.M.E (GITA FOR ALL MADE EASY), iiQ8, Bhagavad Gita Online Course 2021


Yama Dharma Raju
Yama and Dharmadeva, the god personifying the concept of Dharma, are generally considered to be one and the same person. Author Vettam Mani speculates a reason for this identification: “Vyasa has used as synonyms for Dharmadeva in the Mahabharata the words Dharmaraja, Vṛsa and Yama.

 

సమవర్తి : 

యముడు ధర్మానుసారం సమయమాసన్నమైనపుడు జీవుల ప్రాణాలను హరిస్తాడని చెబుతారు. యముని చెంత ఏ విధమైన పక్షపాతానికి, అధర్మానికి స్థానం ఉండదు. యముని నియమాలు కఠోరమైనవి. కనుకనే దండించేవారిలో తాను యముడనని శ్రీకృష్ణుడు భగవద్గీతవిభూతి యోగంలో చెప్పాడు.

పుణ్యాత్ములైన జీవులకు యముడు సహజంగా సౌమ్యంగానే కనపడతాడని చెబుతారు. పాఫులకు మాత్రం భయంకరమైన రూపంతో, రక్త నేత్రాలతో, మెఱుపులు చిమ్మే నాలుకతో, నిక్కబొడుచుకొన్న వెండ్రుకలతో చేతిలో కాలదండం ధరించి కనబడతాడు (స్కంద పురాణము, కాశీ ఖండము – 8/55,56).

యముడు గొప్ప జ్ఞాని. భగవద్భక్తుడు. నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు (కఠోపనిషత్తు). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము).

భూలోకంలో మొట్టమొదట మరణము పొంది, పరలోకమునకు వెళ్లిన వాడే యముడు.

Excellent information about Lord Krishna, iiQ8

యముని బంధుగణం:

సినిమాలద్వారా యముడు:

తెలుగు సినిమాలలో మొదటి నుండి యమునికి పెద్ద పీటనే వేసారు. నలుపు తెలుపు చిత్రాల నుండి ఇప్పటి సరికొత్త చిత్రాలైన యమదొంగయమగోల వరకూ యమునిపై అనేక కథనాలతో, రకరకాలుగా వాడుకొన్నారు

వనరులు, మూలాలు:

  • శ్రీ మద్భగవద్గీత – తత్వ వివేచనీ వ్యాఖ్య – జయదయాల్ గోయంగ్‌కా వ్యాఖ్యానం (గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ ప్రచురణ)

Glory Varanasi Kashi in Telugu, iiQ8 info, Indian Kaashi – వారణాసి కాశీ వైభవం


Why should we give head hair to God? , What is the result? దేవునికి తలనీలాలు ఎందుకివ్వాలి, ఫ‌లితం ఏంటీ?

 

Many believes that Yama and Dharmadeva are two different deities, citing that the Puranic scriptures attest different myths about the deities —

  • Yama is the judge of the dead, while Dharmadeva is one of the Prajapatis (agents of creation).
  • Yama is the son of sun god Surya and his wife Sanjna, while Dharmadeva is born from the chest of the god Brahma.
  • Yama is married to Dhumorna. On the other hand, Dharmadeva is married to ten or thirteen daughters of Daksha.
  • Yama has a daughter Sunita. Dharmadeva fathered many sons from his wives. He also fathered Yudhishthira, the eldest of the Pandavas.

 

Family Tree of Shri Ram, Lord Sri Rama’s Family Tree, శ్రీ రామ చంద్రుడి వంశ వృక్షము


When is Sri Rama Navami?, Ram Navami in India


Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8

 

Yama
God of Death and Justice
Yama Dharma Raju Names in Telugu, యమ ధర్మరాజు

Yama Dharma Raju Names in Telugu, యమ ధర్మరాజు

A 19th-century painting of Yama on his mount.
Other names Dharmaraja, Yamaraja, Kala
Devanagari यम
Affiliation Lokapala, Deva, Gana
Abode Naraka (Yamaloka)
Planet Pluto
Mantra Om Surya putraya Vidmahe
Mahakalaya Dhimahi
Tanno Yama Prachodayat
Weapon Danda, Noose and Mace
Mount Buffalo
Personal information
Parents
  • Surya (father)
  • Sanjna (mother)
Siblings Yami, Ashvins, Shraddhadeva Manu, Revanta, Shani and Tapati
Consort Dhumorna
Children Sunita (daughter);
Yudhishthira (spiritual son)
Equivalents
Greek equivalent Hades
Roman equivalent Remus, Dis Pater, Pluto
Norse equivalent Ymir
Manipuri equivalent Thongalel

 

How to Donate / Contribution to Shri Rama Temple construction in India

 

Lord Yama is the Hindu god of death, dharma, and justice. He rules the realm of hell, also known as Yamaloka. He has quite a big influence on the core believers in Hinduism. Throughout India, Lord Yama is widely recognised by other names as well, such as Yamraj, Kaladeva, and Dharmaraja.

Ayodhya Shri Ram Mandir Bhoomi Pujan – అయోధ్య శ్రీ రామ్ మందిర్ భూమి పూజ!

For example, in the Rig Veda, Vivasvat is described as the father of Yamraj, which may be confusing to those unfamiliar with Hindu mythology. Actually, in Hindu mythology Lord Surya is known by many names, and Vivasvat is just one of them. So, Lord Surya is indeed Lord Yama’s actual father.
Spread iiQ8

April 24, 2022 5:25 PM

892 total views, 0 today