Revathi Rukmini Rushyam Sambudu, రేవతి, రుక్మిణి,ఋష్యమూకము, శక్తి | iiQ8 Names
Revathi Rukmini Rushyam Sambudu, రేవతి, రుక్మిణి,ఋష్యమూకము, శక్తి | iiQ8 Names
Revathi : రేవతి --
ఒక నక్షత్రము . దక్షప్రజాపతి కూతురు . చంద్రుని భార్య , భార్యలందరిలో రేవతి అంటే చంద్రునికి మిక్కిలి ప్రేమ .
Rukmini : రుక్మిణి -
రుక్మము(బంగారము) కలది. రుక్మిణీ దేవి శ్రీ కృష్ణుడి ఎనమండుగురి భార్యల లొ పెద్ద భార్య. ఈమెను లక్ష్మీ దేవి అంశగా హిందువులు నమ్ముతారు.
రుక్మిణీ దేవికి సంబంధించిన కథలు మహా భాగవతము దశమ స్కందము లొ వస్తుంది. విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు, ఆ రాజు కి రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు.
వీరికి రుక్మిణీ అనే సోదరి ఉన్నది. రుక్మిణి కొడుకు ప్రద్యుమ్నుడు .
RushyamUkamu : ఋష్యమూకము --
అన్న వాలి చే తరుమబడి సుగ్రీవుడు తలదాచుకున్న కొండ .
తన తల వేయి ముక్కలవును అనే ముని శాపము తో వాలి ఈ కొండ దరిదాపులకు రాడు .
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stop…
Read more
about Revathi Rukmini Rushyam Sambudu, రేవతి, రుక్మిణి,ఋష్యమూకము, శక్తి | iiQ8 Names
