Glory of Vibhuti, by Lord Shiva, వీభూతి యొక్క మహిమ
🙏భస్మం....!!
కైలాసం నుండి శంకరుడు బ్రాహ్మణుని
వేషములో ఒకనాడు రాముడి వద్దకు వెల్లెను
Glory of Vibhuti, by Lord Shiva, వీభూతి యొక్క మహిమ
రాముడు మీ యొక్క నామమును నివాసమును తెలుపుమని అడుగగా " నా పేరు శంభుడు నేను కైలాసం నా యొక్క నివాసము అని రాముడికి చెప్పగా గ్రహించి అతనిని శంకరునిగా గ్రహించి రాముడు వీభూతి యొక్క మహిమ ను తెలుపవలసినిదని
అని అడుగగా శివుడు చెప్పసాగెను
" రామ ! భస్మమహత్యమును చెప్పుటకు
బ్రహాదులకు కూడా శక్యము కాదు బట్టమీది
చారలను అగ్ని కాల్చినట్లు మన నుదుట
బ్రహ్మ వ్రాసిన వ్రాతలను కూడా తుడిచివేయగలిగే
శక్తి భస్మంనకు ఉన్నది
విభూతిని మూడు రేఖలుగా పెట్టుకున్నచో త్రిమూర్తులను మన దేహముమీద ధరించినట్లగును
ముఖమున భస్మమును ధరించిన నోటి పాపములను (తిట్టుట చెడు మాటలు పలుకుట అభక్ష్యములను తినకుదని పధార్థములను తినడం అనుపాపములు) చేతులపై ధరించిన చేతిపాపములను ( కొట్టటం మొ") హ్రదయముపై ధరించిన మనఃపాతకములను (దురాలోచనాలు మొదలైనవి) నాభిస్తానమున ధరించుట వలన వ్యబిచారది దోషములను పక్కలందు ధరించుటవలన పరస్త్రి
స్పర్ష దోషములను పోగొట్టును
పాపములను భర్త్సనము చేసి (బెదిరించి) పోగొట్టునద…
Read more
about Glory of Vibhuti, by Lord Shiva, వీభూతి యొక్క మహిమ