How many philosophies are there in man?, మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి
How many philosophies are there in man?, మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి
సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.
దేవతలు జీవులు చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం
( పంచ భూతంలు ఆవిర్భావం ) Pancha Boothala Avirbhavam
1 ఆత్మ యందు ఆకాశం
2 ఆకాశం నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలం
5 జలం నుండి భూమి అవిర్బవించాయి.
5 ఙ్ఞానేంద్రియంలు
5 పంచ ప్రాణంలు
5 పంచ తన్మాత్రలు
5 ఆంతర ఇంద్రియంలు
5 కర్మఇంద్రియంలు = 25 తత్వంలు
1 ( ఆకాశ పంచికరణంలు ) - Aakasha Panchikaranam
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల ( ఆహంకారం ) పుడుతుతున్నాయి
2( వాయువు పంచీకరణంలు ) Vaayuvu Panchikaranam
వాయువు - వాయువుతో కలవడం వల్ల ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల ( అపాన ) వాయువులు పుడు…
Read more
about How many philosophies are there in man?, మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి
