Arunachala Shiva Temple, Mountain Peak of Arunachala அருணாச்சலம் – అరుణాచలశివ
Arunachala Shiva Temple, Mountain Peak of Arunachala Lord Shiva
🌷🙏అరుణాచలశివ🙏🌷
అరుణాచలం ఈ పేరే ఒక మాయ ఒక అద్భుతం అక్కడికి వెళ్లినవారికి ఏమవుతుంది తెలియదు కానీ ఆ కొండ అయస్కాంత శక్తిలాగా లాగేస్తుంది అక్కడే ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది.
మనసు అరుణాచలశివ అంటూ ధ్యానం చేస్తుంటుంది, ఆ గిరి 260 కోట్ల సం గా ఉంది అని పురావాస్తు శాఖ నిర్ధారించారు.. ఆ కొండ రూపంలో దక్షిణామూర్తి ఉంటారు సాక్షాత్తు స్వామి అమ్మవారి అర్ధనారీశ్వరరూపంలో ఉన్నారు అక్కడ ధ్యానంలోకి అప్రయత్నంగా వెళ్లిపోతాము ఎంత సేపు అయినా అలా ధ్యానం లో ఉండిపోవచ్చు బాహ్యసృహా ఉండదు ఆ సమయంలో ఎందరో సిద్ధులు అక్కడ సంచరిస్తున్న వారి దర్శనం వారి వాక్కు కూడా మనం వినవచ్చు.
Lord Karthikeya Names with Meanings in English, Lord Muraga Names with Meaning
, ఆ స్థలంకి ఉన్న శక్తి అలాంటిది. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లిపోతుంది అరుణాచల శివ అనే మాయలోకి మునిగిపోతాము..ఆ మాయ ఎప్పటికి వదలదు , మాయ అని ఎందుకు అన్నాను అంటే అప్పటి వరకు గడిచిన జీవితాన్ని అక్కడ అడుగు పెట్టాక మర్చిపోతాము…
Read more
about Arunachala Shiva Temple, Mountain Peak of Arunachala அருணாச்சலம் – అరుణాచలశివ