On the Occasion of Lord Jagannath Ratha Yatra, జగన్నాథ రథ యాత్ర
జులై 1 న జగన్నాథ రథ యాత్ర సందర్భంగా...
అద్భుతాల ఆలయం-పూరీ - On the Occasion of Lord Jagannath Ratha Yatra
🛕🛕🛕🛕🛕🛕🛕🛕
During the Jagannath Rath Yatra on July 1
Miracle Temple-Puri - On the Occasion of Lord Jagannath Ratha Yatra
Everything in the Puri Jagannath Swamy Temple is a mystery. That is why devotees worship Puri Jagannath Swami so much. Discover the Mystery Lanto Osari at the Puri Jagannath Temple
Of particular note is the 65-foot-high pyramid structure there. The pillars and the walls are all unique.
పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిస్టరీయే. అందుకే పూరీ జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు. ఇంతకీ పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న మిస్టరీలేంటో ఓసారి తెలుసుకొండి
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు.. అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే.
*జెండా*
ఈ ఆలయ గోపురం పైన ఉండే జెండాకు కూడా ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే.. గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతు…
Read more
about On the Occasion of Lord Jagannath Ratha Yatra, జగన్నాథ రథ యాత్ర