Diwali Govardhan Pooja Importance, iiQ8 info గోవర్ధన్ పూజ పండుగ

Diwali Govardhan Pooja   గోవర్ధన్ పూజ పండుగ శుభాకాంక్షలు. Diwali Govardhan Pooja దీపావళి రెండవ రోజు. శ్రీ కృష్ణుడు ఈ రోజున గిరిరాజ్‌ను పూజించాడు. ఈ రోజు అన్నకూట్ నిర్వహిస్తారు. గోవర్ధనుని తయారు చేసి పూజిస్తారు. శ్రీ కృష్ణ భగవానుడు తన స్నేహితులు మరియు గోరక్షకులతో కలిసి గోవులను మేపుతూ గోవర్ధన్ పర్వత పాదాలకు చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్న తర్వాత, వేలాది మంది గోపికలు 56 (యాభై ఆరు) రకాల ఆహారపదార్థాలను ఉంచి, నృత్యాలు మరియు పాటలు చేస్తూ చాలా ఉత్సాహంగా పండుగ జరుపుకోవడం చూశాడు. బ్రజ్ అంతటా వివిధ రకాల స్వీట్లు మరియు వంటకాలు తయారు చేయబడ్డాయి.   108 Names Of Lord Shiva | Meanings of Lord Shiv Names   ఈ పండుగ ఉద్దేశ్యమేమిటని శ్రీ కృష్ణుడు అడిగినప్పుడు, గోపికలు ఇలా అన్నారు - 'ఈ రోజు ఈ పండుగ ప్రతి ఇంట్లో జరగాలి, ఎందుకంటే ఈ రోజు వృత్రాసురుడిని సంహరించిన మేఘ దేవుడైన దేవరాజ్ ఇంద్రుడు పూజించబడతాడు. వారు సంతోషంగా ఉంటే, బ్రజ్‌లో వర్షాలు కురుస్తాయి, ఆహారం ఉత్పత్తి అవుతుంది, బ్రజ్‌లోని ప్రజలకు ఆహారం లభిస్తుంది, ఆవులకు మేత లభిస్తుంది మరియు జీవనోపాధి సమస్య పరిష్కర…
Read more about Diwali Govardhan Pooja Importance, iiQ8 info గోవర్ధన్ పూజ పండుగ
  • 0

Pushpavathi Niyamalu, Mature function process, అమ్మాయి పుష్పవతి అయిన సమయములో చేయవలసినవి | iiQ8

Pushpavathi Niyamalu Mature function process | అమ్మాయి పుష్పవతి అయిన సమయములో చేయవలసినవి   Dear All here are the detail about Pushpavathi Niyamalu - అమ్మాయి పుష్పవతి అయిన సమయములో చేయవలసినవి.   అమ్మాయి పుష్పవతి అయిన సమయములో చేయవలసినవి :   తూర్పు ముఖం వచ్చునట్లుగా నేలమీద గడ్డిపరడ్డి చి దానిమీద తెలుపు డిజైను దుప్పటి లేక చీర ఐదుగురుముత్తైదుత్తై వులు పట్టుకుని వేయవలెను.   కొందరి ఇంట తెలుపు డిజైను కొత్త చీర సమర్త పెండ్లికూతురుకు కట్టిమొదటి రోజు కూర్చొ నపెట్టుదురు. ఆ ఐదుగురు అక్షింతలు నాలుగు వైపులా, మధ్యలో ఐదుచోట్ల శనగలు, పండ్లు, తాం బూలము, ఎండుకొబ్బరి చిప్ప, చిమ్మిరిముద్ద పెట్టాలి.   పక్కన ఒక చెక్కబొమ్మ పెట్టవలెను. ఆ బొమ్మకు గుడ్డ చుట్టవలెను.   అమ్మాయికాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టాలి.   అమ్మాయికి ఓణీ వేయవలెను.   5పోగుల దారానికి పసుపు రాసి తమలపాకు కట్టి ఒకటి రోలుకి, రోకలికి కటాలి. అమ్మాయికి తాంబూలము ఇవ్వవలెను.   Pushpavathi Niyamalu, Mature function process  

Read more about Pushpavathi Niyamalu, Mature function process, అమ్మాయి పుష్పవతి అయిన సమయములో చేయవలసినవి | iiQ8

  • 0

Veedhi Potu Veedhi Shoola, వీధి పోటు లేదా వీధిశూల, మంచి చేసే వీధి పోట్లు, iiQ8

Veedhi Potu Veedhi Shoola, వీధి పోటు లేదా వీధిశూల, మంచి చేసే వీధి పోట్లు, iiQ8   ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ Veedhi Potu Veedhi Shoola  వాస్తు శాస్త్ర రిత్యా నిర్మించుకున్న ఇంటికి బయట వైపు ఏదైనా వీధి మన గృహమును కానీ ప్రహారీ గోడను కానీ తాకుచున్నచో ఆ వీధిని వీధి పోటు లేదా వీధిశూల అంటారు. ఆ వీధి మన గృహాం దగ్గర గా వచ్చి నిలిచి పోవచ్చు లేదంటే కొన్నిసార్లు అక్కడి నుంచి పక్కకు తిరిగి ముందుకు సాగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే వీధిలో నడిచే వారి కంటి దృష్టి మన ఇంటి నిర్మాణ స్థలం యొక్క ప్రహరీపై లేదా ఇంటి పై పడటాన్నే వీధి పోటు అంటారు. ఈ వీధి పోట్లు మంచివి మరియు చెడివి రెండు రకాలుగా ఉంటాయి.   మంచి చేసే వీధి పోట్లు: Veedhi Potu Veedhi Shoola   1.తూర్పు ఈశాన్య వీధి పోటు 2.ఉత్తర ఈశాన్య వీధి పోటు 3.దక్షిణ ఆగ్నేయ వీధి పోటు 4.పడమర వాయువ్య వీధి పోటు   Brihadeeswara Temple is one of the greatest structures ever built | బృహదీశ్వరాలయం ఇంతవరకు నిర్మించిన గొప్ప కట్టడాల్లో ఒకటి       1)తూర్పు ఈశాన్యం వీధి పోటు…
Read more about Veedhi Potu Veedhi Shoola, వీధి పోటు లేదా వీధిశూల, మంచి చేసే వీధి పోట్లు, iiQ8
  • 0

Life history of Ayyappa Swamy | అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర | iiQ8 Devotional

Life history of Ayyappa Swamy | అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర   Dear Readers, In this post we have - Life history of Ayyappa Swamy | అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర !   శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మవృత్తాంతము క్లుప్తముగా అందరికి అర్థమయ్యే విధంగా సూక్ష్మ కథతో వ్రాయడము జరిగింది. అమృతము కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగారమును, మంధర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అను సర్పమును తాడుగా చేసి మధించు సమయమున ముందుగా ఉద్భవించిన హాలహలమును గాంచి భయబ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా, అది చూసిన పరమేశ్వరుడు హాలహలమును మ్రింగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠమందు బందించి గరళకంఠుడై వెడలెను. అందులకు సంతోషించిన దేవదానమవులు మరల క్షీరసాగారమును మధించగా అమృతభాండము లభించినది, ఆ అమృతమును గూర్చి దేవదానవులు వాదులాడు కొనుచు యుద్ధమునకు సిద్ధము కాగా, జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోకసౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయా మోహంబున బంధించి అమృత భాండమును దేవతల కందించి వెడలుచుండగా, ఆ అతిలోకసుందరి మోహిని రూపలావణ్యమును గాంచిన పరమేశ్వరుడు జగన్మాయలీలలను గ్రహించిన వాడై…
Read more about Life history of Ayyappa Swamy | అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర | iiQ8 Devotional
  • 0

108 Names Of Lord Shiva | Meanings of Lord Shiv Names

108 Names Of Lord Shiva Lord Shiva Names   Shiva (or Siva) is one of the most important gods 108 Names Of Lord Shiva in the Hindu pantheon and, along with Brahma and Vishnu, is considered a member of the holy trinity (trimurti) of Hinduism. A complex character, he may represent goodness, benevolence and serve as the Protector but he also has a darker side as the leader of evil spirits, ghosts and vampires and as the master of thieves, villains and beggars. He is also associated with Time, and particularly as the destroyer of all things.   108 Names Of Lord Shiva   Brihadeeswara Temple is one of the greatest structures ever built | బృహదీశ్వరాలయం ఇంతవరకు నిర్మించిన గొప్ప కట్టడాల్లో ఒకటి   Sl.No Names of Lord Shiva Meaning 1 Om Shivaya Namah Always Pure 2 Om Maheshwaraya Namah Lord Of Gods 3 Om Shambhave Namah One Who Bestows Prosperity 4 Om Pinakine Namah One Who Has A Bow In His Hand 5 Om Shashi…
Read more about 108 Names Of Lord Shiva | Meanings of Lord Shiv Names
  • 0

Importance of 5 Number, 5 Yokka Pramukyatha | 5 యొక్క ప్రాముఖ్యత

Importance of 5 Number, 5 Yokka Pramukyatha   ఈ మెసేజ్ మళ్ళా దొరకదు.. అరుదైన సమాచారం. దీనిని తయారు చేయడానికి ఒక రోజు పట్టింది ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం. Importance of 5 Number, 5 Yokka Pramukyatha   పంచభూతాలు : (1) గాలి, (2) నీరు, (3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని. పంచేంద్రియాలు : (1) కన్ను, (2) ముక్కు, (3) చెవి, (4) నాలుక, (5) చర్మం. లలిత కళలు : (1) కవిత్వం, (2) చిత్రలేఖనం, (3) నాట్యం, (4) సంగీతం, (5) శిల్పం. పంచగంగలు : (1) గంగ, (2) కృష్ణ, (3) గోదావరి, (4) కావేరి, (5) తుంగభద్ర. దేవతావృక్షాలు : (1) మందారం, (2) పారిజాతం, (3) కల్పవృక్షం, (4) సంతానం, (5) హరిచందనం. పంచోపచారాలు : (1) స్నానం, (2) పూజ, (3) నైవేద్యం, (4) ప్రదక్షిణం, (5) నమస్కారం. పంచామృతాలు : (1) ఆవుపాలు, (2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర, (5) తేనె. పంచలోహాలు : (1) బంగారం, (2) వెండి, (3) రాగి, (4) సీసం, (5) తగరం. పంచారామాలు : (1) అమరావతి, (2) భీమవరం, (3) పాలకొల్లు, (4) సామర్లకోట, (5) ద్రాక్షారామం షడ్రుచులు : (1) తీపి, (2)…
Read more about Importance of 5 Number, 5 Yokka Pramukyatha | 5 యొక్క ప్రాముఖ్యత
  • 0

Brihadeeswara Temple is one of the greatest structures ever built | బృహదీశ్వరాలయం ఇంతవరకు నిర్మించిన గొప్ప కట్టడాల్లో ఒకటి

Brihadeeswara Temple is one of the greatest structures ever built   9 reasons why the Brihadeeswara Temple in Tamil Nadu, is one of the greatest structures ever built. 1. The Mandir is built using the interlock method where no cement, plaster or adhesive was used between the stones. It has survived 1000 years and 6 earthquakes. 2. The Mandir tower at 216 feet was likely the tallest in the world at the time. 3. The other structures built using this method Big Ben and Leaning Tower of Pisa are tilting with time. The Mandir which is far older has zero degree inclination. 4. 130,000 tons of granite was used to build the Mandir which was transported by 3000 elephants from 60 kms away 5. The Mandir was constructed without digging the earth. There was no foundation dug for the Mandir! 6. The Kumbham at the top of the Mandir tower weighs 80 tons and is monolithic. Yes monolithic! Craved from a single stone 7. Several theories exist as to how the 80 ton sto…
Read more about Brihadeeswara Temple is one of the greatest structures ever built | బృహదీశ్వరాలయం ఇంతవరకు నిర్మించిన గొప్ప కట్టడాల్లో ఒకటి
  • 0

Download Bhagavad Gita Telugu pdf | శ్రీమద్ భగవద్గీత | Bhagavad Gita In Telugu PDF free download

Download Bhagavad Gita Telugu pdf   Bhagavad Gita Telugu PDF Bhagavad Gita Telugu PDF: If you are looking for a Bhagavad Gita Telugu PDF then you are in the right place to be. We have provided the PDF in HD format for download at the bottom of This page. Bhagavad Gita Telugu PDF: Image Preview     A Brief About Bhagavad Gita Telugu PDF PDF Name Bhagavad Gita Telugu PDF PDF Categories Devotional Pages 521 Size of PDF 78 MB Language English and Telugu Credit Source https://www.iskcon.org   9 Evidences which prove that Ramayan is not a myth, it is our History Arunachala Giri Pradakshina – * అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే విధానం *   భగవద్గీత | Bhagavad Gita PDF Telugu భగవద్గీత | Bhagavad Gita Telugu PDF Download Download PDF of భగవద్గీత | Bhagavad Gita in Telugu from the link available below in the article, Telugu భగవద్గీత | Bhagavad Gita PDF free or read online using the…
Read more about Download Bhagavad Gita Telugu pdf | శ్రీమద్ భగవద్గీత | Bhagavad Gita In Telugu PDF free download
  • 0

10 Reasons why you must visit Kashi, కాశీని సందర్శించడానికి 10 కారణాలు

10 reasons why you must visit Kashi at least once in your Life 1. Shree Kashi Vishwanath Jyotirlinga 2. Ganga Ghats 3. Ganga Aarti 4. Ganga Snan 5. Sankat Mochan Hanuman Mandir Sapta Chiranjeevulu – సప్త చిరంజీవులు | Birthday Celebration శ్రీ చాగంటి కోటేశ్వర రావు పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి? #MotivationalDevotional Barbareekudu, బర్బరీకుడు..! , మహాభారతంలోని ఓ వింత పాత్ర… 6. Boat Ride in Ganga River 7. Kaal Bhairav Mandir 8. Kashi ka Chaat 9. Malaiyo 10. Banarasi Meetha Paan 9 Evidences which prove that Ramayan is not a myth, it is our History Arunachala Giri Pradakshina – * అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే విధానం *    మీరు మీ జీవితంలో కనీసం ఒక్కసారైనా కాశీని సందర్శించడానికి 10 కారణాలు 1. శ్రీ కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం 2. గంగా ఘాట్‌లు…
Read more about 10 Reasons why you must visit Kashi, కాశీని సందర్శించడానికి 10 కారణాలు
  • 0

25 things about lord Kartikeya, Hindu should know🦚 | శ్రీ కార్తికేయ జీ గురించి ప్రతి హిందువు తెలుసుకోవలసిన 25 విషయాలు

25 things about lord Kartikeya, Hindu should know🦚 25 things about Sri Kartikeya ji which every Hindu should know🦚 1. He is the god of war and victory. 2. Parents Mahadev and mata Parvati are his parents. 3. Sibling Ganesh ji is the brother of Kartikeya ji. 4. Other Names He is known by various names like Murugan, Shanmukha (Shanmuga), Subhramanian Shadanana, Guha, Senthil, Saravana, Kumaraswamy & Skanda. 5. Weapon Vel (spear) is the shastra of Kartikeya ji. Sapta Chiranjeevulu – సప్త చిరంజీవులు | Birthday Celebration శ్రీ చాగంటి కోటేశ్వర రావు పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి? #MotivationalDevotional 6. Vahan Mayur (peacock) is the vahan of Kartikeya swamy. 7. Mantra ॐ शारवाना-भावाया नम: ज्ञानशक्तिधरा स्कंदा वल्लीईकल्याणा सुंदरा, देवसेना मन: कांता कार्तिकेया नामोस्तुते !! 8. Festival One of two major festival dedicated to the worship of sri Kartikeya is Thaipusam. It is bel…
Read more about 25 things about lord Kartikeya, Hindu should know🦚 | శ్రీ కార్తికేయ జీ గురించి ప్రతి హిందువు తెలుసుకోవలసిన 25 విషయాలు
  • 0

9 Evidences which prove that Ramayan is not a myth, it is our History

9 evidences which prove that Ramayan is not a "myth", it is our History !! 1. Ram Setu Dhanushkodi is believed to be the site where Bhagwan Ram asked Vaanar Sena to build a bridge which could carry his army across to Lanka. NASA images and presence of floating stones in the area are compelling pointers to the historical existence of Ram Setu bridge 2. Pushpak Vimaan route Coordinates (N,E) Nashik 19.99°, 73.78° Hampi 15.33°, 76.46° Lepakshi 13.80°, 77.60° Sri Lanka 7.87°, 80.77° This is the route of Pushpak Viman when Maa Sita was abducted. Amazingly all lie in a straight line. How did Valmiki know 1000's of years back? 3. Bhagwan Hanuman footprints Researchers believe that there are physical traces of Hanuman ji's prescence in the form of giant footprints etched in stone. The footprints believed to be his are spread across regions spanning from Andhra Pradesh to Sri Lanka & throughout Asia. 4. Ashok Vatika This is…
Read more about 9 Evidences which prove that Ramayan is not a myth, it is our History
  • 0

Lord Vishnu Devotion is Important – “ఆర్భాటంకంటే భక్తే ముఖ్యం”

Lord Vishnu Devotion is Important - "ఆర్భాటంకంటే భక్తే ముఖ్యం"    నారదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడ శేషతల్పం మీద ఉన్న విష్ణుమూర్తిని చూడగానే... నారదుడిలో ఓ ఆలోచన మెదిలింది.   iiQ8 devotional lord vishnu narada muni   విష్ణుమూర్తికి నన్ను మించిన భక్తుడు ఎవరు ఉంటారు' అనుకున్నాడు. ఆవిషయాన్నే సాక్షాత్తూ విష్ణుమూర్తి నోట వినాలనుకున్నాడు నారదుడు. 'ఓ దేవదేవా! ఈ ముల్లోకాలలోనూ నిన్ను అత్యంత భక్తిగా కొలుచుకునేది ఎవరు' అని అడిగాడు. 'ఓస్! అదేమంత కష్టమైన ప్రశ్న కానే కాదు. అల్లదిగో ఆ పల్లెటూరిలో ఓ చిన్న గుడిసె కనిపిస్తోంది కదా! అందులో ఓ రైతు నివసిస్తున్నాడు. నన్నడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే!' అన్నాడు విష్ణుమూర్తి. అనునిత్యం హరినామస్మరణ చేసే తనకంటే ఆ చిన్న రైతు ఎలా గొప్ప భక్తుడవుతాడు?' అనుకుంటూ ఓసారి తన దివ్యదృష్టితో ఆ రైతు జీవితంలోకి చూశాడు. ఆ రైతు మహా పేదవాడు. అతనికి ఓ ఎకరం పొలం మాత్రమే జీవనాధారం. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఎకరం పొలంలోనూ నానాచాకిరీ చేస్తే కానీ అతనికి బొటాబొటీకా తిండి దక…
Read more about Lord Vishnu Devotion is Important – “ఆర్భాటంకంటే భక్తే ముఖ్యం”
  • 0

Karna Pain | కర్ణుడి క్షుద్బాధ | కురుక్షేత్ర సంగ్రామం | స్వర్గ నరకాలకు చేరుకున్నారు

🎻🌹🙏 కర్ణుడి క్షుద్బాధ....!! Karna Pain   🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 🌿కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. యుద్ధంలో మరణించిన వీరులందరూ వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. 🌸వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలిగా, దప్పికగా అనిపించింది.   Be Careful with FAKE Website of TTD | Tirumala Tirupati Devasthanam Original Website | తిరుమల తిరుపతి దేవస్థానముల పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్   🌿 సమీపంలో ఉన్న కొలనులోని నీటిని దోసిలిలోకి తీసుకుని నోటిముందుకు చేర్చుకుని ఆత్రంగా తాగబోయాడు. చిత్రంగా ఆ నీరు కాస్తా బంగారు ద్రవంగా మారి, తాగడానికి పనికిరాకుండా పోయింది. 🌸 ప్రయత్నించిన ప్రతిసారీ అంతే అయింది. ఈలోగా విపరీత మైన ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫలవృక్షాన్ని సమీపించి, చేతికి అందేంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు. 🌿మధురమైన వాసనలతో ఉన్న ఆ పండు ఆయన క్షుద్బాధను ఇనుమడింప జేయడంతో వెంటనే పండు కొరికాడు. పండు కాస్తా పంటికింద రాయిలా తగిలి నొప్పి కలిగింది. 🌸మరో పండు కోశాడు. మళ్ళీ అదే అనుభ…
Read more about Karna Pain | కర్ణుడి క్షుద్బాధ | కురుక్షేత్ర సంగ్రామం | స్వర్గ నరకాలకు చేరుకున్నారు
  • 0

Arunachala Giri Pradakshina – అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే విధానం | iiQ8

Arunachala Giri Pradakshina   * అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే విధానం *   Dear All here are the details about Arunachala Giri Pradakshina .   1) ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కానీ / చేశాక కానీ - కోరిక కోరు కోకూడదు 2) శివుడికి తెలుసు మనకు ఎప్పుడు ఏం ఇవ్వాలి అని 3) శివుడు మనకు కోటి రూపాయలు ఇవ్వాలని అనుకుంటాడు - మనం లక్ష అడిగితే లాభం ఉండదు 4) 365 రోజులు - 24×7 ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేయవచ్చు. 5) పౌర్ణమి రోజున చేస్తే ఎక్కువ పుణ్యం అని ఉండదు.   Arunachalam Mahimalu – మహిమాన్విత చలం | అరుణాచల కొండ ప్రదక్షిణ ఫలితాలు | ఏ రోజు – ఏమి ఫలితం?   6) గిరి ప్రదక్షిణ మౌనంగా /భక్తి పాటలు పాడుతూ/ భజన చేస్తూ /భక్తి కీర్తనలు పాడుతూ చేయవచ్చు 7) గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు - రాజకీయాలు /సినిమా ముచ్చట్లు /ఇతర ముచ్చట్లు పెడుతూ చేయవద్దు 8) మనం తిరిగేది - ఏదో ఒక కొండ చుట్టూ కాదు .. సాక్ష్యాత్తు పరమ శివుడి చుట్టూ 9) కనుక గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మర్రి చెట్టు కింద ధ్యానంలో ఉన్న దక్షిణామూర్తిని(శివుడిని) మనసులో పెట్టుకోవాలి . Arunachala Giri …
Read more about Arunachala Giri Pradakshina – అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే విధానం | iiQ8
  • 0

Sapta Chiranjeevulu – సప్త చిరంజీవులు | Birthday Celebration శ్రీ చాగంటి కోటేశ్వర రావు పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి? #MotivationalDevotional

Sapta Chiranjeevulu సప్త చిరంజీవులు Dear All, here are the details Sapta Chiranjeevulu సప్త చిరంజీవులు. సప్త చిరంజీవులు అంటే ప్రత్యేకంగా శాశ్వతమైన, అమరులుగా భావించబడే వ్యక్తుల సమూహం. భారతీయ పురాణాల్లో ఈ 7 వ్యక్తులు:   చిరజీవులు లేదా చిరంజీవులంటే చావులేనివారని అర్థం. పురాణాల్లోని ముఖ్య ఘట్టాలు. వ్యాసుడు, గొడ్డలితో పరశురాముడు, అంజలి ముద్రలో హనుమంతుడు, మార్కండేయుని రక్షిస్తున్న శివుడు, ఇండోనేసియా తోలుబొమ్మ రూపంలో కృపాచార్యుడు, ఇండోనేసియా తోలుబొమ్మ రూపంలో విభీషణుడు , నారాయణాస్త్రాన్ని సంధింస్తున్న అశ్వత్థామ, ఛద్మవేషంలో ఉన్న ఇంద్రునితో బలి చక్రవర్తి Birthday Celebration శ్రీ చాగంటి కోటేశ్వర రావు పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి? #MotivationalDevotional   అశ్వత్థామ: ద్రోణాచార్యుని కుమారుడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత కౌరవ పక్షాన మిగిలిన అతి కొద్దిమందిలో ఇతనొకడు. నిద్రిస్తున్న ఉపపాండవులను గొంతుకలు కోసి చంఫాడు. ఆ కారణంగా, ఒళ్ళంతా వ్రణాలత…
Read more about Sapta Chiranjeevulu – సప్త చిరంజీవులు | Birthday Celebration శ్రీ చాగంటి కోటేశ్వర రావు పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి? #MotivationalDevotional
  • 0

Barbareekudu, బర్బరీకుడు..! , మహాభారతంలోని ఓ వింత పాత్ర…

Barbareekudu బర్బరీకుడు..! మహాభారతంలోని ఓ వింత పాత్ర… ఇదీ కృష్ణుడి మాయకే బలి..!!   ఎన్నిరకాల కేరక్టర్లు, ఎన్ని రకాల తత్వాలు… మహాభారతం తవ్వేకొద్దీ అనేకానేక పాత్రలు దర్శనమిస్తాయి… కొన్ని ఆలోచనల్లో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి… కొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భ్రమలో పడేస్తాయి… దాదాపు అన్ని ఉద్వేగాలకూ మహాభారతమే… మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన కేరక్టర్ ఒకటి ఉంది… తన పేరు బర్బరీకుడు..! బహుశా ప్రస్తావనపూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారేమో… కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలి… కృష్ణుడు తన మాయోపాయంతో బలిగొన్న మరో మహాభారత పాత్ర ఇది… నిజానికి భాగవతం అంటేనే కృష్ణుడి చరిత్ర అనుకుంటాం గానీ, నిజానికి భారతం నిండా కూడా కృష్ణుడే…   Be Careful with FAKE Website of TTD | Tirumala Tirupati Devasthanam Original Website | తిరుమల తిరుపతి దేవస్థానముల పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్   తను లేనిదే భారతం లేదు… భారతం లేనిదే కృష్ణుడూ లేడు… ఇంతకీ ఈ బర్బరీకుడు ఎవరు అంటారా..? తను ఘటోత్కచుడి కొడుకు… (ఘటోత్కచుడు ఎవరూ అని అడగకండి… మాయాబజార్ సినిమా చూడని త…
Read more about Barbareekudu, బర్బరీకుడు..! , మహాభారతంలోని ఓ వింత పాత్ర…
  • 0

Be Careful with FAKE Website of TTD | Tirumala Tirupati Devasthanam Original Website | తిరుమల తిరుపతి దేవస్థానముల పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్

Tirumala Tirupati, 23rd April 2023: Be Careful with FAKE Website of TTD TTD once again appeals and cautions the devotees not to fall prey to such fake websites. The devotees are requested to make note of the URL address of TTD Official website and be cautious verifying the credentials of the correct website before booking the online tickets. The fake website was developed by the miscreants almost similar to TTD official website with negligible modifications. The address of the Fake Website URL is https://tirupatibalaji-ap-gov.org While the official website URL is https://tirupatibalaji.ap.gov.in (adsbygoogle = window.adsbygoogle || []).push({});   One more fake website has been identified by TTD IT wing and upon their complaint a case has been registered in Tirumala 1 Town Police Station. as FIR 19/2023 u/s 420,468,471 IPC.   Based on the complaint the AP Forensic Cyber Cell has also plunged int…
Read more about Be Careful with FAKE Website of TTD | Tirumala Tirupati Devasthanam Original Website | తిరుమల తిరుపతి దేవస్థానముల పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్
  • 0

Solar Eclipse | 2023 తొలిసూర్య గ్రహాణం కి పాటించవలసిన నియమాలు | Do’s & Don’t During Solar Eclipse

2023 తొలిసూర్య గ్ర హాణం కి పాటిం చవలసిననియమాలు..| Do’s and Don’t During Solar Eclipse   సూర్య గ్రహాణ సమయం లో పాటించవలసిన నియమాలు: ఖగోళంలో ఎప్పుడు ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. అలాగే సూర్య చంద్రుల గ్రహాణాలు కూడ ఒకటి. కాని హిందువుల నమ్మకం ప్రకారం గ్రహాణాలకు చాల ప్రాముఖ్యత మరియు విశిష్టతష్ట లు ఉన్నాయి. అందరు గ్రహణ సమయంలో చాలా నిష్టతోష్ట గ్రహాణ నియమాలు పాటిస్తుంటారు. జ్యో తిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలు ఉన్న సమయంలో ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయరు. ఈ ఏడాది వచ్చే తొలి సూర్య గ్రహణంకి ఎలాంటి జాగ్రత్తలుత్త తీసుకోవాలో తెలుసుకుందాం.   సూర్య గ్రహాణాల రకాలు (Types of Solar Eclipse): వచ్చే సూర్య గ్రహణం 3 ప్రత్యేక రూపాల్లో రానుంది. దీనినే వార్షికర్షి, సంపూర్ణ, ర్ణపాక్షిక గ్రహణాలుగా పిలుస్తారు, 1. సూర్యుడికి ఓ భాగం ముందు నుంచి చంద్రుడు కదిలినప్పుడు పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అంటే సూర్య కాంతిని కొద్దిగాద్ది చంద్రుడు నిరోధించగలదు. 2. వార్షికర్షి సూర్య గ్రహణంలో చంద్రుడు సూర్యుడికి మరియు భూమికి మధ్యలో నేరుగా వచ్చినప్పుడు, సూర్యకాంతిని చంద్రుడు పూర్తిగార్త…
Read more about Solar Eclipse | 2023 తొలిసూర్య గ్రహాణం కి పాటించవలసిన నియమాలు | Do’s & Don’t During Solar Eclipse
  • 0

Arunachalam Mahimalu – మహిమాన్విత చలం | అరుణాచల కొండ ప్రదక్షిణ ఫలితాలు | ఏ రోజు – ఏమి ఫలితం?

🔱మహిమాన్విత చలం అరుణాచలం🔱 Arunachalam Mahimalu   పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలసిన అతి మహిమాన్విత క్షేత్రం తిరువణ్ణామలై అనబడే అరుణాచలం. అనేక మహిమలు కలిగిన అరుణాచల గిరిని ప్రదక్షిణం చేయడం వలన కలిగే శుభ ఫలితాలు అనేకం. 🔱 సోమవారంనాడు ప్రదక్షిణలు చేస్తే లోకాలను ఏలే శక్తి లభిస్తుంది. 🔱 మంగళవారం ప్రదక్షిణం చేస్తే పేదరికం తొలగిపోతుంది. సుభిక్షంగా వుంటారు. జనన మరణాల చక్రం నుండి విముక్తి లభిస్తుంది. మహాత్ములు శేషాద్రి స్వాములు వంటి సిధ్ధులు మంగళవారంనాడే గిరి ప్రదిక్షణలు చేసేవారు. 🔱 బుధవారం గిరి ప్రదక్షిణం చేస్తే లలితకళలలో రాణింపు, విజయం లభిస్తుంది. 🔱 గురువారం గురువారం ప్రదక్షిణం చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది.  

Nava Gopyas | నవగోప్యాలు అంటారు, ఇవి రహస్యంగా ఉంచాల్సినవి

🔱 ప్రతి శుక్రవారం గిరి ప్రదక్షిణం చేస్తే వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది. 🔱 శనివారాలలో గిరి ప్రదక్షిణం చేస్తే నవగ్రహాల కటాక్షం సిధ్ధిస్తుంది. 🔱 ఆదివారం నాడు అరుణాచలగిరి ప్రదిక్షణలు చేస్తే…
Read more about Arunachalam Mahimalu – మహిమాన్విత చలం | అరుణాచల కొండ ప్రదక్షిణ ఫలితాలు | ఏ రోజు – ఏమి ఫలితం?
  • 0

Mudupu Ela Kattali in Telugu | ముడుపు అంటె ఏమిటి? ఎలా కట్టాలి?

Mudupu Ela Kattali in Telugu | ముడుపు ఎలా కట్టాలి ...   🌿🌼🙏#కుబేర #కటాక్షం #కలిగించే #శ్రీ #వేంకటేశ్వర #స్వామి #ముడుపు - అది ఎలా కడతారు 🙏🌼🌿#గోవిందా! అని ఎందుకు తల్చుకోవాలి 🙏🌼🌿#శ్రీ #వారికి #ఎంతో #ఇష్టమైన #గోవింద #నామాలు🙏🌼🌿 🌿🌼🙏వేంకటేశ్వర స్వామి ముడుపు అంటె ఏమిటి - అది ఎలా కడతారు 🙏🌼🌿 🌿🌼🙏పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇల వేలుపు, ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు, కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతేర్చే తమ దైవం అని భావించి స్వామి వారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టే వాళ్ళు . 🙏🌼🌿 🌿🌼🙏ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే... వివాహంకోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం, ఉద్యోగం పొందటం కోసం, అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని, పంట నష్టం కలగ కుండా చేతికి రావాలి అని, ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసుని కి ముడుపు కడతారు...🙏🌼🌿 🌿🌼🙏ముడుపు ఎలా కట్టాలి ...🙏🌼🌿   🌿🌼🙏వేం…
Read more about Mudupu Ela Kattali in Telugu | ముడుపు అంటె ఏమిటి? ఎలా కట్టాలి?
  • 0

Nava Gopyas | నవగోప్యాలు అంటారు, ఇవి రహస్యంగా ఉంచాల్సినవి

Nava Gopyas | నవగోప్యాలు అంటారు, ఇవి రహస్యంగా ఉంచాల్సినవి   *ఈ తొమ్మిదింటిని రహస్యంగా దాచాలంటారు....* 👉 ఆయువు, 👉 విత్తము, 👉 ఇంటిగుట్టు, 👉 మంత్రం, 👉 ఔషధం, 👉 సంగమం, 👉 దానం, 👉 మానము, 👉 అవమానం Rameswaram Temple | రామేశ్వరం యొక్క ప్రధాన ఆలయం | रामेश्वरम मंदिर | ராமேஸ்வரம் கோவில் Mahalakshmi Amma of Kolhapur, కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు, कोल्हापुर की महालक्ष्मी अम्मा 🌹 అనే ఈ తొమ్మి దింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి. 🌹 భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి మాత్రమే ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. 🌹 రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. జరిగేది జరగకమానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆయుః ప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత…
Read more about Nava Gopyas | నవగోప్యాలు అంటారు, ఇవి రహస్యంగా ఉంచాల్సినవి
  • 0