Samasyalu Parishkaram | iiQ8 సమస్యలు పరిష్కారం

Samasyalu Parishkaram

Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం
లక్ష్మీప్రాప్తికి
తాంత్రిక మంత్రం………!!
ఓం, ఐం, హ్రీం, శ్రియైనమౌ
భగవతి మమ సంరుద్ధౌ
జ్వల
జ్వల మా సర్వ సంపదం
దేహిదేహి …
Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం
మనోబలం, శరీర ఛాయ పెరగడానికి………!!
ఇంట్లోకి అడుగు పెడుతూనే
కనపడే విధంగా పంచముఖాంజనేయ స్వామి ఫోటో పెట్టాలి.
రోజూ పానకం, వడపప్పు నైవేద్యం పెట్టాలి. కనీసం మంగళవారం ఎర్రటి  పూలతో పూజించాలి. దీనివల్ల దృష్టి దోషం, గృహంలో అశాంతి తొలగిపోతాయి. ఈయన ఎదుట నిలబడి 5 నుంచి 10 ని,ల ధ్యానం చేయడం వల్ల మనోబలం పెరుగుతుంది.

ఋణ బాధలు తొలగించే  అయ్యప్ప పూజా విధానం……..!!
అప్పులు తీరడానికి,
ఋణబాధలు తొలగడానికి ప్రతిబుధవారం
ఇంట్లో గానీ
, దేవాలయంలో గానీ,
స్త్రీలు గానీ, పురుషులు గానీ, అయ్యప్పకు తులసి మాల సమర్పించి, 108 శరణుఘోష నామాలు చెప్పి, లోకవీరం మహాపూజ్యం స్తోత్రాన్ని పఠించాలి. దీని
వల్ల ఋణబాధలు తీరిపోతాయి.
లోకవీరం మహా పూజ్యం
సర్వ రక్షాకరం విభుం…

Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo.


ధన నష్టం నివారించుకోవడానికి
ఏం చేయాలి………!!
మంగళవారం రాత్రి తల
కింద (దిండు క్రింద అయినా) గరిక పెట్టుకుని నిద్రపోవాలి. తర్వాతి రోజు ఉదయం దాన్ని
పారే నీటిలో వేయాలి. ఇలా చేస్తూ ఉంటే ధన నష్టం నివారణ అవుతుంది.
Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo.
వచ్చిన డబ్బు వచ్చినట్టు
ఖర్చు అవుతుంటే ఏం చేయాలి ……..!!
ప్రతి గురువారం శనగల
దండ గురు గ్రహానికి వేసి
, 108 ప్రదక్షిణలు చేయాలి.

చదువుకు తగిన ఉద్యోగం
లభించేందుకు……….!!
సోమవారం పటిక ( పటికబెల్లం
కాదు) పెనం మీద వేసి వేడి చేసి
, పొంగించాలి. దాన్ని
పై నుంచి కిందకు
7 సార్లు దిగదీసుకుని,
పారే నీటిలో వేయాలి.

ఆర్థికంగా ఇబ్బందులు
తొలగడానికి
, సుఖ సంవృద్ధికి……..!!
నిద్ర లేచాక,
అరచేతులు చూసుకుని ఇష్టదైవాన్ని
ప్రార్థించి
, చేతులకు 3 సార్లు ముద్దు పెట్టుకోవాలి. స్నానం అయ్యాక చేతుల్ని
బియ్యపు పిండిలో ముంచాలి.
మాస శివరాత్రి పర్వదినం,
ఆ రోజు పరమేశ్వరుడికి అభిషేకం
చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
BP లాంటి రక్తజనిత దోషాలు
తగ్గడానికి ఏం చేయాలి………!!
BP లాంటి రక్తజనిత దోషాలు
తగ్గడానికి ఏం చేయాలి
, పురుషులు కుడిచేతి
ఉంగరం వేలికి రాగి ఉంగరాన్ని ధరించాలి. స్త్రీలు ఎడమచేతి ఉంగరం వేలికి రాగి ఉంగరాన్ని
ధరించాల. ధరించే ఉంగరం కచ్చితంగా ఏ విధమైన డిజైన్లు లేని ప్లెయిన్ ఉంగరమై ఉండాలి.
సర్ప సంబంధ దోషాలతో
బాధపడేవారు ఏం చేయాలి……..!!
సర్పసంబంధ దోషాలతో
బాధపడేవారు
, అరటిపండును రోజూ తిన‌డం
ద్వారా ఆ దోషాలు తొలగుతాయి.

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.


జన్మించిన తేది,సమయం మరియు ప్రదేశాలను బట్టి మీ జాతక చక్రాన్ని
తయారు చేసి
, మీ జాతక చక్రం ఆధారంగా
విద్య
,ఆర్ధిక స్థితిగతులు,ఉద్యోగం,వ్యాపారం, వివాహం, ఆరోగ్యం,సంతానం,విదేశీ యానం మొదలైన అన్ని విషయాలను గురించి మీకు వివరింఛి, మీకు కలిగే దోషములకు దోష నివారణకు ఆచరించవలసిన శాంతి
ప్రక్రియలను కూడా తెలియజేయడం జరుగుతుంది. విద్యా
, వృతి, వ్యాపార ,ఉద్యోగము అభివృద్ధి
కొరకు
, వివాహం , సంతానం , ఆరోగ్యం కొరకు మరియు జాతక రీత్యా , గోచారము రీత్యా గ్రహ దోష నివారణకు , కాల సర్ప దోషం , కుజ దోష నివారణకు ,నరఘోష , ద్రుష్టి దోష, శత్రు దోష మరియు సమస్త దోషముల నివారణకు జనాకర్షణ
, ధనాకర్షణ కొరకు తగిన యంత్రములు
సూచించి జప హోమములు నిర్వహించి ఇవ్వబడును. 
 

తులసి దళములను పూజ
చేయునపుడు…….!!
తులసి దళములను పూజ
చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము
కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి
,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.

ఆవునేతి దీపం వల్ల
గృహంలో సకల దోషాలు పోతాయి…….!!
సంతానం కోరేవారు ఇంట్లో
నలభై తొమ్మిది రోజులు ఆవునేతిదీపాలు పెడితే సంతానం కలుగుతుంది. ఆవునేతిని గుళ్ళో అంతరాలయంలో
దీపాలు వెలిగించడానికి ఉపయోగిస్తే కోట్లమందిని శాసించే సంతానం కలుగుతుంది. అపార సంపదలు
లభిస్తాయి.

సంపదలు వృద్ధి అవుటకు
………!!
కుబేరుడు ప్రతి నిత్యం
ఆవునేతితో దీపాలు వెలిగించడం ద్వారానే సంపదలు వృద్ధి అవుతున్నాయి. రావల్సిన అసలూ
,
వడ్డీలు గృహానికి నడిచి వస్తున్నాయి.
ఆవునెయ్యితో దీపాలు అంత ఫలాన్నిస్తాయి.

విపరీతమైన కోపం తగ్గడానికి……..!!
విపరీతమైన కోపం తగ్గడానికి
ఆదివారం రోజున నవగ్రహాల్లో ఉండే సూర్యుని దగ్గర దీపం పెట్టాలి. దీపం తూర్పు వైపు చూసే
విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనంతరం సూర్యుని విగ్రహం చుట్టూ
108 ప్రదక్షిణలు చేయాలి. దీని వల్ల విపరీతమైన కోపం
తగ్గుతుంది.

స్త్రీ సంబంధిత వ్యాధులు
తగ్గుటకు…….!!
ప్రతిరోజు రావిచెట్టు
దగ్గర ఉండే జంటనాగుల దగ్గర బియ్యపు పిండితో ముగ్గు పెట్టి
, మట్టిప్రమిదలో నువ్వుల నూనె గానీ, ఆవునెయ్యి గానీ పోసి, దీపారాధన చేసి, 27 ప్రదక్షిణలు చేయాలి. ఇలా కొంత కాలం చేస్తూ ఉంటే
స్త్రీ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.

పితృదేవతలు శాంతించేందుకు………!!
పితృదేవతలు శాంతించేందుకు
మేడి చెట్టు మొదల్లో తూర్పు దిక్కుగా దీపం వెలిగే విధంగా
44 రోజులు మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె,
ఆవునెయ్యి సమపాళ్ళలో పోసి,
దీపం వెలిగించాలి.

Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo.


తరచూ అనారోగ్యాలు
కలుగుతుంటే……..!!
తరచూ అనారోగ్యాలు
కలుగుతుంటే రావి చెట్టు మొదల్లో తూర్పు దిక్కుగా దీపం వెలిగే విధంగా
44 రోజులు మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె,
ఆవునెయ్యి సమపాళ్ళలో పోసి,
దీపం వెలిగించాలి.

శత్రువులు ఆటంకాలు
కలిగిస్తూ ఉంటే……..!!
శత్రువులు ఆటంకాలు
కలిగిస్తూ ఉంటే
, వారి చేస్తున్న ఆటంకాలను
అధిగమించాలంటే జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె
, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె,
ఆవునెయ్యి దీపాన్ని వెలిగించాలి.

మీ గృహానికి మంచిని
లక్ష్మిదేవి చేకూర్చుటకు…….!!
లక్ష్మి దేవికి 7 శుక్రవారాలు, 7 ముత్తైదువులకు, ఇంటి గృహిణి ద్వారా సౌభాగ్య సామగ్రి ( కుంకం,
పసుపు, చందనం, తాంబూలం, వీలు అయితే ఎరుపురంగు
జాకెట్టు గుడ్డ
,దక్షిణ ) కానుకగా
ఇప్పించండి. అలా ఇస్తే మీ ఇంటి గృహానికి మంచి ని తప్పక లక్ష్మి దేవి చేకూర్చుతుంది.
Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo.

భార్యాభర్తల మధ్య
అన్యోన్యతకి……..!!
భార్యాభర్తల మధ్య
అన్యోన్యతకి జంట నాగుల దగ్గర నిమ్మడొప్పల్లో నువ్వుల నూనె పోసి
, తూర్పు ముఖంగా వెలిగే విధంగా 25 ఆదివారాలు దీపారాధన చేయాలి. దీని వల్ల భార్య భర్తల
మధ్య గొడవలు సమసిపోయి
, తిరిగి ఏ విధమైన గొడవలు
రాకుండా ఉంటాయి.
Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo.
Spread iiQ8

November 30, 2023 9:18 PM

60 total views, 0 today