Headache tala noppi treatment free Telugu home health tips | iiQ8
Headache tala noppi treatment free Telugu home health tips
తలనొప్పే కదా అనుకోకండి... మీ ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముంది -
Headache tala noppi treatment free Telugu home health tips
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 1.20 కోట్ల మంది తమకు వచ్చే వ్యాధులకు సరైన వైద్య పరీక్షలు చేయించడం లేదు. ప్రధానంగా తలనొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య వీరిలో ఎక్కువగా ఉంది.
అయితే మనకు వచ్చే తలనొప్పులు ఎక్కువగా సాధారణమైనవే ఉంటాయి.
కానీ కొన్ని పరిస్థితుల్లో వచ్చేవి మాత్రం మైగ్రేన్, బ్రెయిన్ ట్యూమర్ వంటి ముందస్తు అనారోగ్య ప్రమాదాలను సూచిస్తాయి. ఇలాంటి తలనొప్పుల్లో ఏవి ప్రమాదకరంగా ఉంటాయో, ఏవి సాధారణంగా ఉంటాయో మనం అనుభవించే కొన్ని లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
Pranayama, Dietary Habits | ప్రాణాయామం, ఆహారపు అలవాట్లు
ఆ లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కనుబొమ్మల మధ్యలో లేదా నుదుటిపై వచ్చే తలనొప్పి టెన్షన్ లేదా, సైనస్‌కు సంబంధించిన తలనొప్పిగా ఉంటుంది.
2. తలకు కుడి లేదా ఎడమ భాగాల్లో ఏదైనా ఒక వైపు నొప్పి వస్త…
Read more
about Headache tala noppi treatment free Telugu home health tips | iiQ8