Pongali making tips telugu lo vanta health tips free | iiQ8

Pongali making tips telugu lo vanta health tips free

 

Dear All, Pongali making tips telugu lo vanta health tips free

 

పొంగలి – ఆరోగ్య ప్రయోజనాలు – pongali making tips telugu lo vanta health tips free

• కావాల్సినవి

* పాలు – 2 లీటర్లు
* కొత్త బియ్యం – 1 కప్పు (అరగంట సేపు నానబెట్టాలి)
* బెల్లం తురుము – 4 కప్పులు
* యాలకులు – 5
* పెసరపప్పు – అర కప్పు

Pongali making tips telugu lo vanta health tips free

Pongali making tips telugu lo vanta health tips free

 

 

Tittibhasana Fire Fly pose, Ardha Chakrasana | తిట్టిభాసన (ఫైర్ ఫ్లై భంగిమ), అర్ధ చక్రాసనం

• తయారీ విధానం

ఒక పెద్ద బాణలిలో పాలు పోసి చిన్న మంటపై మరిగించాలి. ఇప్పుడు అరగంట పాటు నానబెట్టిన బియ్యాన్ని పాలలో వేసి ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా బియ్యం ఉడికేంత వరకు చిన్న మంటపై ఉడికించాలి. ఈ మిశ్రమం మరీ గట్టిపడక ముందే దింపేయాలి. ఇప్పుడు బెల్లం తురుము వేసి దాన్ని కరిగేంత వరకు కలుపుతుండాలి. బెల్లం కరిగిన తర్వాత అందులో యాలకుల పొడిని కలుపుకోవాలి. ఈ క్రమంలో మిశ్రమం కాస్త గట్టిగా తయారవుతుంది. చల్లారిన తర్వాత మరింత గట్టిపడుతుంది. ఇప్పుడు సంక్రాంతి పొంగలి వడ్డించడానికి సిద్ధం!

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

• ఆరోగ్య ప్రయోజనాలు..

 

Pongali making tips telugu lo vanta health tips free

 

Is White Fish Good For Your Health | iiQ8 Health and Yoga

* పాలలో అధికంగా ఉండే క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం.. మొదలైన ఖనిజాలు ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే పాలు తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

* ఉడికించిన అన్నంలో జింక్, మాంగనీస్.. వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటితో పాటు శరీరానికి కావలసిన ప్రొటీన్లు, పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే జింక్ వల్ల శరీరంలోని ఇన్ఫెక్షన్లు తొలగిపోయి జీవక్రియల పనితీరు మెరుగవుతుంది.

* బెల్లం రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య దరిచేరకుండా జాగ్రత్త పడచ్చు. అలాగే ఇందులో శరీర ఆరోగ్యానికి కావలసిన ఐరన్, ఇతర ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.


* పెసరపప్పులో ఎ, బి, సి, ఇ వంటి విటమిన్లతో పాటు క్యాల్షియం, పొటాషియం.. వంటి ఖనిజాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది రక్తంలో కొవ్వుల్ని కరిగించి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది.

* యాలకులు నోటి దుర్వాసనను దూరం చేయడానికి మాత్రమే కాదు.. ఆహారం సులభంగా జీర్ణమవడానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే ఇవి శరీరంలోని విషపదార్థాలను (టాక్సిన్స్) తొలగించి.. శ్వాసవ్యవస్థను పటిష్ట పరుస్తాయి.

Pongali making tips telugu lo vanta health tips free

 

 

Pranayama, Dietary Habits | ప్రాణాయామం, ఆహారపు అలవాట్లు


Vasisthasana, Ardha Chandrasana, Utkatasana (Chair Pose), Side-Bend Asana

Spread iiQ8

March 1, 2016 7:35 PM

82 total views, 0 today