Puri Jagannath Radhostavam | iiQ8 ◆ పూరీ జగన్నాథ రథోత్సవం ◆
Puri Jagannath Radhostavam | iiQ8 ◆జగన్నాథ రథోత్సవం◆
Dear All, here are the details about Puri Jagannath Radhostavam | iiQ8 ◆జగన్నాథ రథోత్సవం◆
జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి! మీ ముందుకు జగన్నాథ రథచక్రాలు - కదిలేది, కదిలించేది జగన్నాథ రథోత్సవం - ఆధ్యాత్మిక భారతీయతకు - సాక్షి సంతకం
◆జగన్నాథ రథోత్సవం◆
2)పూరి జగన్నాథ రథయాత్రలో జగన్నాథ, బలరామ, సుభద్ర విగ్రహాలను దేవాలయ నమూనాల్లో నిర్మించి, అలంకరించిన రథాలలో పూరీ వీధుల గుండా ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల పక్ష ద్వితీయ రోజున 'బోడోదండ' అనే ప్రధాన రహదారి గుండా సాగుతుంది.
3)లక్షలాది భక్తుల మధ్య కోలాహలంగా సాగే ఈ ఉత్సవం ప్రధాన ఆలయం వద్ద ప్రారంభమై గుండిచా ఆలయం వద్ద ముగుస్తుంది
యాత్రా పరిచయం
భారతదేశంలో హిందువులు ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవాలలో ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర.
4)పూరి జగన్నాథ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుక ప్రపంచంలో అత్యంత పురాతన కాలం నుండి వస్తున్న ఆచారాలలో ఒకటి. దీనికి సంబంధించిన ప్రస్తావనలను మనం బ్రహ్మ పురాణం , పద్మ పురాణం, స్కంధ పురాణం మరియు కపిల సంహితల్లో చూడవచ్చు…
Read more
about Puri Jagannath Radhostavam | iiQ8 ◆ పూరీ జగన్నాథ రథోత్సవం ◆