Sri Dakshinamurthy, శ్రీ దక్షిణామూర్తి, श्री दक्षिणामूर्ति
##ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండవలసిన శ్రీ దక్షిణామూర్తి చిత్రం#
#ఇంట్లో ఒక్క దక్షిణామూర్తి చిత్ర పటము పెట్టి, ప్రతీ రోజూ 10 నిమిషాలు ఆయన ముందు కూర్చుని, ఆయన స్తోత్రమును కానీ, మంత్రమును కానీ చేస్తే వచ్చే ఫలితము ఇంత అని చెప్పలేము.#
#అపమృత్యువు తొలగిపోతుంది, మేధా శక్తి పెంపొందుతుంది, ధారణ, స్పష్టత కలుగుతాయి. కేవలము విద్యార్ధులకు మాత్రమే కాదు, అన్ని వయసుల వారికీ ఇది వర్తిస్తుంది.#
#మంచి ఆలోచనలు కలుగుతాయి, సత్వ గుణం వృద్ధి చెందుతుంది, ప్రారబ్ధ కర్మలు, దుష్కర్మల ఫలితం క్షీణిస్తుంది, ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి.#
#ఇది ఎంతో మంది జీవితాలలో జరిగింది. మీకోసం దక్షిణామూర్తి మంత్రమును, దక్షిణామూర్తి స్తోత్రమును పెడుతున్నాము.#
#స్తోత్రము లేదా మంత్రము కూడా చదవలేని వారు ఉంటే, కేవలము… శ్రీ దక్షిణామూర్తి చిత్రపటాన్ని అలా చూస్తూ కూర్చున్నా విశేష ఫలితము ఉంటుంది.
#రాబోవు జన్మలలో కూడా దక్షిణామూర్తి అనుగ్రహం వలన మంచి విద్య వస్తుంది.
#ఒక్కసారి దక్షిణామూర్తిని శరణంటే జన్మజన్మల వరకూ ఆయన మనల్ని వదిలిపెట్టడు, ఇది సత్యం సత్యం సత్యం.
#మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు కానీ, నడవలేని స్థితిలో ఉన్నవారు కానీ ఉంటే వారికి కనిపించేలా శ్రీ దక్షిణామూర్తి చిత్రపటాన్ని పెట్టండి. ఆ చిత్రపటాన్ని చూస్తూ ఉండమని చెప్పండి, అపమృత్యువు కలగదు.
#ఈ స్తోత్రం ఎటువంటి ఉపదేశమూ పొందకుండా కూడా జపం చేసుకోవచ్చు.#
#మీకున్న సమయాన్ని బట్టి 108 సార్లు లేదా 1008 సార్లు జపం చేయవచ్చు.
#ఎంత కాలం ఇలా చేయాలి అని చాలా మందికి వెంటనే వచ్చే అనుమానం కదా, మనం ఎంత కాలం సుఖ సంతోషాలతో జీవించాలి అనుకుంటామో అంత కాలము చేయవచ్చు.
#ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసినది ఏ మంత్రం లేదా స్తోత్రము లేదా పూజ లేదా అనుష్టానము లేదా ఏ కార్యమైనా శ్రద్ధ, భక్తి, విశ్వాసంతో చేయాలి అంతేకానీ యాంత్రికంగా చేయకూడదు.#
#స్త్రీలు కూడా నిత్యమూ ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. వారికి ఇబ్బంది దినములలో చిత్రపటాన్ని చూస్తూ ఉన్నా చాలు.ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః#
#సర్వోజనా సుఖినోభావంత్
Brahma Ratha is like that, బ్రహ్మరాత ఎలా ఉంటె అలా…
# Sri Dakshinamurthy picture that every home must have #
#It cannot be said that if you put a picture of Dakshina Murthy at home and sit in front of him for 10 minutes every day and chant his stotra and mantra, the result will be so much.#
#Apri is eliminated, intellectual energy, clarity, clarity. This applies not only to students, but to people of all ages.#
#Good thoughts will arise, sattva guna will increase, prarabdha karmas and bad karmas will decrease, happiness will arise in the home.#
#This has happened in many lives. We are chanting Dakshinamurthy Mantra and Dakshinamurthy Stotra for you.#
If there are people who cannot even read the hymn or the mantra, just sitting and looking at the picture of Sri Dakshinamurthy will have a special effect.
#Dakshinamurthy’s grace also brings good education in future births.
#Once we take refuge in Dakshinamurthy He will not leave us till births, this is truth truth truth.
#If there is anyone in your house who is elderly or unable to walk, place a picture of Sri Dakshinamurthy so that they can see it. Tell him to keep looking at that picture, he will not feel immortal.
#This stotra can be chanted even without any instruction.#
#You can chant 108 times or 1008 times depending on your time.
#How long do we have to do this, many people immediately doubt, we can do it for as long as we want to live happily.
#Especially what should be remembered is that any mantra or stotra or pooja or anushtana or any work should be done with diligence, devotion and faith and not mechanically.#
#Women can also chant this mantra regularly. It is enough for them to look at the picture in the days of trouble.Om Shri Guru Dakshinamurthaye Namah#
#Sarvojana Sukhinobhavat
Brahma Muhurtam, *బ్రహ్మా ముహూర్తం* , *ब्रह्म मुहूर्तम्*
Why To Visit Temple – గుడికి ఎందుకు వెళ్ళాలి ?
# श्री दक्षिणामूर्ति का चित्र जो हर घर में होना चाहिए #
#ऐसा नहीं कहा जा सकता कि यदि आप घर में दक्षिणा मूर्ति का चित्र लगाकर प्रतिदिन 10 मिनट उनके सामने बैठकर उनके स्तोत्र और मंत्र का जाप करें तो फल इतना अधिक होगा।#
#स्तंभन दोष दूर होता है, बौद्धिक ऊर्जा, और स्पष्टता। यह केवल छात्रों पर ही नहीं, बल्कि हर उम्र के लोगों पर लागू होता है।#
#अच्छे विचार उठेंगे, सत्त्व गुण बढ़ेगा, प्रारब्ध कर्म और अशुभ कर्म घटेंगे, घर में सुख-समृद्धि आएगी।
#ऐसा कई जन्मों में हुआ है। हम आपके लिए दक्षिणामूर्ति मंत्र और दक्षिणामूर्ति स्तोत्र का जाप कर रहे हैं।
यदि ऐसे लोग हैं जो स्तोत्र या मंत्र को पढ़ भी नहीं सकते हैं, तो बैठने और श्री दक्षिणामूर्ति के चित्र को देखने से विशेष प्रभाव पड़ेगा।
#दक्षिणामूर्ति की कृपा से आने वाले जन्मों में अच्छी शिक्षा भी मिलती है।
#एक बार जब हम दक्षिणामूर्ति की शरण ले लेते हैं तो जन्मों-जन्मों तक हमारा साथ नहीं छोड़ते, यही सत्य सत्य सत्य है।
#यदि आपके घर में कोई बुजुर्ग है या चलने-फिरने में असमर्थ है तो श्री दक्षिणामूर्ति का चित्र लगाएं ताकि वे उसे देख सकें। उससे कहो कि वह उस चित्र को देखता रहे, उसे अमरता का अनुभव नहीं होगा।
#इस स्तोत्र का जाप बिना किसी निर्देश के भी किया जा सकता है।#
# आप अपने समय के अनुसार 108 बार या 1008 बार जप कर सकते हैं।
#हमें ऐसा कब तक करना है, बहुत से लोग तुरंत संदेह करते हैं, हम इसे तब तक कर सकते हैं जब तक हम खुशी से जीना चाहते हैं।
#विशेष रूप से यह याद रखना चाहिए कि कोई भी मंत्र या स्तोत्र या पूजा या अनुष्ठान या कोई भी कार्य परिश्रम, भक्ति और विश्वास के साथ किया जाना चाहिए न कि यांत्रिक रूप से।
#महिलाएं भी इस मंत्र का नियमित जाप कर सकती हैं। उनके लिए मुसीबत के दिनों में तस्वीर देखना ही काफी है। ॐ श्री गुरु दक्षिणामूर्थये नमः#
#सर्वोजना सुखिनोभवत
Raja Yogam, राजयोग, జీవితం లో రాజయోగం లభించుటకు విధి విధానములు