Nee Viluva Entha what is your value, నీ విలువ ఎంత ? | iiQ8

Nee Viluva Entha what is your value, నీ విలువ ఎంత ?     Dear All, Nee Viluva Entha what is your value, నీ విలువ ఎంత ?   నీ విలువ ఎంత --? ఒక వ్యక్తి దేవునిని అడిగాడు ”నా జీవితం విలువ ఎంత” అని. అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి “ ఈ రాయి విలువ తెలుసుకునిరా... కానీ దీనిని అమ్మకూడదు” అని చెప్పి పంపించారు. ఆ వ్యేక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు.... ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి నేను ఒక ఐదు పండ్లు ఇస్తాను, అమ్ముతావా ఏంటి అని అడిగాడు. కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యేక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గరినుండి వెళ్ళిపోయాడు. Friendship Story In Telugu, స్నేహం మరియు డబ్బు, నిజమైన స్నేహితుడు1 తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....  

Find everything you need.

 

Search Product, Service, Pro…

Read more about Nee Viluva Entha what is your value, నీ విలువ ఎంత ? | iiQ8
  • 0

Punch Dialogue story Telugu lo stories kathalu | iiQ8

Punch Dialogue story Telugu lo stories kathalu | iiQ8   Dear All, Punch Dialogue story Telugu lo stories kathalu | iiQ8     పంచ్: punch dialogue story telugu lo stories kathalu పరీక్ష బాగానే రాశాననుకున్న ఒక విద్యార్థి తనకు సున్నా మార్కులు వచ్చే సరికి ఆశ్చర్యపోయాడు. రీవాల్యుయెషన్ కోసం దరఖాస్తు చేశాడు. మళ్ళీ సున్నా మార్కులే వచ్చాయి. తాను ప్రశ్నలన్నిటికీ జవాబులు రాసినా ఎందుకిలా జరుగుతుందో అర్థంకాక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ కోర్టులో తన క్లయింటు రాసిన జవాబులు సరి అయినవేనని, తప్పు అయితే రుజువు చేయమని వాదించాడు విద్యార్థి తరపు లాయరు. Friendship Story In Telugu, స్నేహం మరియు డబ్బు, నిజమైన స్నేహితుడు1 True Friendship Story In Telugu, ఇద్దరు సైనిక స్నేహితులు, స్నేహం మరియు నమ్మకం2 ఆ ప్రశ్నలనీ, విద్యార్ధి రాసిన జవాబులని చదివి వినిపించమన్నారు జడ్జి గారు. అవి ఇలా ఉన్నాయి:  

Find everything you need.

 

Search Product, Serv…

Read more about Punch Dialogue story Telugu lo stories kathalu | iiQ8
  • 0

Potla Palli Swayamboo Rajeswara, devalayam temple, పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయం

Potla Palli Swayamboo Rajeswara, devalayam temple, పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయం   పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయం ఘన చరిత్రకు, ఎన్నో పురాతన దేవాలయాలకు వేదికైన పొట్లపల్లిపై పురావస్తు శాఖ దష్టి సారిస్తే మరింత విలువైన చారిత్రిక సమాచారం లభ్యమయ్యే అవకాశాలున్నాయి. కరీంనగర్ జిల్లాలోని పొట్లపల్లి గ్రామం అనేక ప్రాచీన ఆలయాలకు పేరెన్నిక గన్నది. ఎన్నో చారిత్రిక దేవాలయాలతో ఈ ప్రాంతం అనాదిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. క్రీ.పూ. బహత్ శిలాయుగం నుంచి కాకతీయుల కాలం వరకు చరిత్రనూ ఈ నేల తన కడుపులో దాచుకున్నట్లుగానూ తెలుస్తోంది. ఇక్కడ సుమారు 5 వేల సంవత్సరాల నాటి చారిత్రికాధారాలు లభ్యమైనట్లు చెబుతున్నారు. క్రీ.పూ. 2,500 సంవత్సరంలో ప్రాచీన మానవులు నివసించారని, క్రీ.పూ. 1,000 సంవత్సరంలో ఇక్కడ నాగజాతి నివసించిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆర్యులు, ద్రావిడులు ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారని వారు అంటున్నారు. కళ్యాణి చాళుక్యులు, శాతవాహనులు, రాష్ట్రకూటులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారని చెప్పారు. కాకతీయుల పాలనలో ఈ గ్రామం ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల…
Read more about Potla Palli Swayamboo Rajeswara, devalayam temple, పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయం
  • 0

Benefits to sleep on your left side | iiQ8 Health

Benefits to sleep on your left side   Benefits to sleep on your left side   ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల కలిగే లాభాలు..   శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం నిత్యం వ్యాయామం, వేళకు తగిన పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో రోజూ తగిన మోతాదులో నిద్ర కూడా మనకు అంతే అవసరం. నిద్ర వల్ల మన ఆరోగ్యం మెరుగు పడడమే కాదు, శరీరానికి నిత్యం కొత్త శక్తి వస్తుంది. రోజూ పునరుత్తేజం పొందుతాం. దీంతోపాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. అయితే నిద్రించే సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా పడుకుంటారు. కొందరు వెల్లకిలా, మరికొందరు బోర్లా, ఇంకొందరు కుడికి, మరికొందరు ఎడమకు… ఇలా రకరకాల వైపులకు తిరిగి పడుకుంటారు. కానీ ఎవరైనా ఎడమ వైపుకు తిరిగి పడుకుంటేనే మంచిదట. దీని వల్ల ఆశించని రీతిలో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయట. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం వల్ల కలిగే ఆరోగ్య ఫలితాలపై డాక్టర్ జోహన్ డుయిలర్డ్ అనే వైద్యుడు పరిశోధనలు చేశారు. దీని ప్రకారం తెలిసిందేమిటంటే ఎడమ వైపుకి తిరిగి నిద్రిస్తే నిజంగానే ఆశ్చర్యకర ఫలితాలు కనిపిస్తాయట. ఎడమ వైపుకు…
Read more about Benefits to sleep on your left side | iiQ8 Health
  • 0

Guru Graha Dosha nivarana Telugu lo sothram 

Guru Graha Dosha nivarana telugu lo sothram గురుగ్రహ దోష నివారణకు హయగ్రీవస్తోత్రం.. Guru Graha Dosha nivarana telugu lo sothram     జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది.భక్తి బావనలు, ఉన్నత విద్య,విదేశి విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి.గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు.   సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు.సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు. హయగ్రీవోపాసన వాక్శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది. Importance of 5 Number, 5 Yokka Pramukyatha | 5 యొక్క ప్రాముఖ్యత Guru Graha Dosha nivarana telugu lo sothram జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్ ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే జ్ఞానం, ఆనందం, మూర్త్భీవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము. హయగ్ర…
Read more about Guru Graha Dosha nivarana Telugu lo sothram 
  • 0

Food in Banana leaf lunch telugu lo home healthy tips | iiQ8 అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి  అనాదిగా ఉన్నఆచారం.

Food in Banana leaf lunch telugu lo home healthy tips Dear All, Food in Banana leaf lunch telugu lo home healthy tips.   అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి  అనాదిగా ఉన్నఆచారం. food in banana leaf lunch telugu lo home healthy tips మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి. శత్రువయినా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు, ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది.     Food in Banana leaf lunch telugu lo home healthy tips   అదే అరటి ఆకులో భోజనం పెడితే, ఒక వేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది.

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు, మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు. వేడి వేడి పదార్ధాలను అరటి…
Read more about Food in Banana leaf lunch telugu lo home healthy tips | iiQ8 అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి  అనాదిగా ఉన్నఆచారం.
  • 0

Belly fat reduce very fast వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్…telugu lo home iiQ8

Belly fat reduce very fast వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్…telugu lo home health tips   Dear All, Belly fat reduce very fast వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్…telugu lo home health tips   వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్… belly fat reduce very fast వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్…telugu lo home health tips లెమన్: ఒక గ్లాసు లెమన్ వాటర్ మీ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా సహకరిస్తుంది. అయితే ఇక్కడో టిప్ ఫాలో అవ్వాలి. ఒక గ్లాసు నీళ్లలోకి ఒక నిమ్మకాయ రసం పిండాలి. దాన్ని ఉదయాన్నే పరగడపున తాగితే మంచి ఫలితం ఉంటుంది. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); క్రాన్ బెర్రీ జ్యూస్: క్రాన్ బెర్రీ జ్యూస్ రెండు టేబుల్ స్పూన్లు తీసుకుని ఒక గ్లాసు వాటర్ లో మిక్స్ చేయాలి. ఈ జ్యూస్ ని భోజనానికి ముందు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తెల్ల నువ్వుల నూనె: నువ్వుల నూనె ఒక టీ స్పూన్, అల్లం జ్యూస్ 1 టీ స్పూన్, గోరువెచ్చని నీళ్లు ఒక కప్పు తీసుకుని వీటిని బాగా కలపాలి. ఈ జ్యూస్ ని రెండుసార్ల…
Read more about Belly fat reduce very fast వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్…telugu lo home iiQ8
  • 0

About Health Telugu lo health stories | iiQ8

About Health Telugu lo health stories | iiQ8   Dear All, About Health Telugu lo health stories | iiQ8.   ఆరోగ్య సలహాలు ఇవ్వడం కానీ , పోస్టులు పెట్టడం కానీ కత్తి మీద సాము లాంటిది ! ఓ డాక్టర్ చెప్పేది మరో డాక్టర్ చెప్పడు , ఓ పేషంట్ శరీర స్థితి మరో పేషంట్ కు వుండదు . కొందరికి face book చిట్కాలతో తగ్గచ్చు , మరి కొందరికి వ్యాది ముదిరి పోవచ్చు .. ఆరోగ్య విషయాలు పెద్ద పుస్తకాలు మీకో సమస్య వస్తే , ఆ వ్యాది ఫుల్ డీటైల్స్ మీరు స్టడీ చేయాలి ఆ వ్యాదికి ఏ వైధ్యంలో మేలు జరుగుతుందో తెలుసుకోవాలి.   దాని భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్ లు తెలుసుకోవాలి. ఓ వ్యాది మరోవ్యాదికీ ఎలా దారి తీస్తుందో తేలుసుకోవాలి అలా ఓపికగా విషయం సేకరించాలి .

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

about health telugu lo health stories   Is White Fish Good For Your Health | iiQ8 Health and Yoga Pranayama…
Read more about About Health Telugu lo health stories | iiQ8
  • 0

Hair fall dandruf white hair telugu lo home healthy tips | iiQ8 జుట్టు రాలిపోకుండా ఉండడం

Hair fall dandruf white hair telugu lo home healthy tips   Hair fall dandruf white hair telugu lo home healthy tips   జుట్టు రాలిపోకుండా ఉండడం…. తీసుకోవలసిన జాగ్రత్తలు .... hair fall dandruf white hair telugu lo home healthy tips మాములుగా రాలే జుట్టు సహజమైన శిరోజాల జీవిత సైకిల్ లో భాగమే . జుట్టు ఎదుగుదల దశ ఏడాది నుంచి మూడేళ్ళు సాగవచ్చు . ఇది 90% జుట్టుకు వర్తిస్తుంది . తరువాత దశ తాత్కాలికం . ఇది ఆరు వారలు ఉంటుంది . తుది దశ విశ్రాంత దశ . ఇది పది శాతం జుట్టుకు వర్తిస్తుంది . జుట్టు ఊడి కొత్తది రావడానికి కొద్ది నెలలు సమయం పడుతుంది . తోలి దశను వైద్య భాషలో ” ఎనాజేన్ ” (గ్రోత్ స్టేజ్) అని , మోడో దశకు ” తెలోజేన్ ” (రెస్తింగ్ స్టేజ్) అని అంటారు . ఈ ఎనాజేన్ దశ నుండి తెలోజేన్ దశ కు కదులుతున్నప్పుడు జుట్టు ఊడుతూ ఉంటుంది .   Is White Fish Good For Your Health | iiQ8 Health and Yoga  

Find everything you need.

 

Search Product, Service, Propertie…

Read more about Hair fall dandruf white hair telugu lo home healthy tips | iiQ8 జుట్టు రాలిపోకుండా ఉండడం
  • 0

Hair fall solution in Telugu – శిరోజాల సమస్య !

శిరోజాల సమస్యలతో విసుగొస్తోందా?  Hair problem and solution hair fall in Telugu home healthy tips ‘దువ్వినప్పుడల్లా జుట్టు తెగ ఊడిపోతోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు.’ అంటూ ఓ అమ్మాయి బెంగ పడిపోతూ ఉంటుంది. ‘ఇరవై ఏళ్లకే బట్టతలొచ్చేస్తే నాకు పిల్లనెవరిస్తారు?’ అంటూ ఓ అబ్బాయి ఆందోళన పడుతూ ఉంటాడు. జుట్టు గురించి ఇలాంటి కంప్లెయింట్లు అందరికీ ఉండేవే! చివర్లు చిట్లిపోవటం, బిరుసెక్కిపోవటం, తెల్లబడిపోవటం... ఇలా చెప్పుకుంటూపోతే వెంట్రుకల సమస్యల చిట్టా చాంతాడంత. కేశ సంరక్షణకు రకరకాల చిట్కాలు ఫాలో అయిపోతూ ఉంటాం. అయినా రిజల్ట్‌ అంతంతమాత్రమే! అయితే సమస్యలు తొలగి వెంట్రుకల్లో జీవం ఉట్టిపడాలంటే మాత్రం వాటి పోషణ మీద శ్రద్ధ పెట్టాలి అంటున్నారు. రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోవటం సహజమే! వెంట్రుకల పెరుగుదలలో ‘అనాజన్‌, క్యాటజన్‌, టిలోజన్‌’ అనే మూడు దశలుంటాయి. ప్రతి వెంట్రుక ఫాలికిల్‌ నుంచి మొలకెత్తింది మొదలు 2 నుంచి 5 ఏళ్ల వరకూ పెరిగి చివరికి రాలిపోతుంది. తర్వాత వెంట్రుక కుదుళ్లు కొంతకాలం విశ్రాంతి దశలో ఉంటాయి. కొన్నాళ్లకు అక్కడి నుంచి కొత్త వెంట్రుక మొలకెత్తుతుంది. అయితే…
Read more about Hair fall solution in Telugu – శిరోజాల సమస్య !
  • 0

Hair fall solution in Telugu – శిరోజాల సమస్య ! iiQ8 Health

Hair fall solution in Telugu   Dear All, Hair fall solution in Telugu .   శిరోజాల సమస్యలతో విసుగొస్తోందా?  Hair problem and solution hair fall in Telugu home healthy tips ‘దువ్వినప్పుడల్లా జుట్టు తెగ ఊడిపోతోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు.’ అంటూ ఓ అమ్మాయి బెంగ పడిపోతూ ఉంటుంది. ‘ఇరవై ఏళ్లకే బట్టతలొచ్చేస్తే నాకు పిల్లనెవరిస్తారు?’ అంటూ ఓ అబ్బాయి ఆందోళన పడుతూ ఉంటాడు. జుట్టు గురించి ఇలాంటి కంప్లెయింట్లు అందరికీ ఉండేవే! చివర్లు చిట్లిపోవటం, బిరుసెక్కిపోవటం, తెల్లబడిపోవటం... ఇలా చెప్పుకుంటూపోతే వెంట్రుకల సమస్యల చిట్టా చాంతాడంత. కేశ సంరక్షణకు రకరకాల చిట్కాలు ఫాలో అయిపోతూ ఉంటాం. అయినా రిజల్ట్‌ అంతంతమాత్రమే! అయితే సమస్యలు తొలగి వెంట్రుకల్లో జీవం ఉట్టిపడాలంటే మాత్రం వాటి పోషణ మీద శ్రద్ధ పెట్టాలి అంటున్నారు. రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోవటం సహజమే! వెంట్రుకల పెరుగుదలలో ‘అనాజన్‌, క్యాటజన్‌, టిలోజన్‌’ అనే మూడు దశలుంటాయి. ప్రతి వెంట్రుక ఫాలికిల్‌ నుంచి మొలకెత్తింది మొదలు 2 నుంచి 5 ఏళ్ల వరకూ పెరిగి చివరికి రాలిపోతుంది. తర్వాత వెంట్రు…
Read more about Hair fall solution in Telugu – శిరోజాల సమస్య ! iiQ8 Health
  • 0

Fiber foods good for health, పీచు పదార్థం, Peechu padarham telugu lo home health tips iiQ8

Fiber foods good for health, పీచు పదార్థం, Peechu padarham telugu lo home health tips Dear All, Fiber foods good for health, పీచు పదార్థం, Peechu padarham telugu lo home health tips పీచు పదార్థం... శ్వాసామృతం ! -. Fiber foods good for health peechu padarham Telugu lo home health tips ఆహారంలో భాగంగా పీచుపదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మంచిదన్నది తెలిసిందే. Fiber foods good for health  అవి మధుమేహం, హృద్రోగాల వంటి సమస్యలు రాకుండా చూడటమే కాదు, వూపిరితిత్తుల వ్యాధుల్నీ నిరోధిస్తాయని అమెరికన్‌ థొరాసిక్‌ సొసైటీ పేర్కొంటోంది.  వూపిరితిత్తుల పనితీరుకీ పీచుకీ ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు నిపుణులు రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలు 17.5 గ్రాములకన్నా ఎక్కువగా తీసుకునేవాళ్లనీ; 10.75 గ్రా. కన్నా తక్కువగా తీసుకునేవాళ్లనీ ఎంపికచేసి పరిశీలించారు.  పీచు ఆహారం ఎక్కువగా తినేవాళ్లలో, తీసుకోనివాళ్లతో పోలిస్తే వూపిరితిత్తుల సామర్థ్యం బాగున్నట్లు తేలిందట.  ముఖ్యంగా పీచుపదార్థం పొట్టలోని బ్యాక్టీరియా పనితీరుమీద ప్రభావం చూపిస్తుంది.  ఫలితంగా ఎలాంటి ఇన్ఫెక్షన్…
Read more about Fiber foods good for health, పీచు పదార్థం, Peechu padarham telugu lo home health tips iiQ8
  • 0

Headache tala noppi treatment free Telugu home health tips | iiQ8

Headache tala noppi treatment free Telugu home health tips తలనొప్పే కదా అనుకోకండి... మీ ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముంది -  Headache tala noppi treatment free Telugu home health tips ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 1.20 కోట్ల మంది తమకు వచ్చే వ్యాధులకు సరైన వైద్య పరీక్షలు చేయించడం లేదు. ప్రధానంగా తలనొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య వీరిలో ఎక్కువగా ఉంది. అయితే మనకు వచ్చే తలనొప్పులు ఎక్కువగా సాధారణమైనవే ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో వచ్చేవి మాత్రం మైగ్రేన్, బ్రెయిన్ ట్యూమర్ వంటి ముందస్తు అనారోగ్య ప్రమాదాలను సూచిస్తాయి. ఇలాంటి తలనొప్పుల్లో ఏవి ప్రమాదకరంగా ఉంటాయో, ఏవి సాధారణంగా ఉంటాయో మనం అనుభవించే కొన్ని లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.   Pranayama, Dietary Habits | ప్రాణాయామం, ఆహారపు అలవాట్లు   ఆ లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కనుబొమ్మల మధ్యలో లేదా నుదుటిపై వచ్చే తలనొప్పి టెన్షన్ లేదా, సైనస్‌కు సంబంధించిన తలనొప్పిగా ఉంటుంది. 2. తలకు కుడి లేదా ఎడమ భాగాల్లో ఏదైనా ఒక వైపు నొప్పి వస్త…
Read more about Headache tala noppi treatment free Telugu home health tips | iiQ8
  • 0

Asthama Treatment in telugu, ubbasa vyadi telugu lo home healthy tips iiQ8

Asthama Treatment in telugu, ubbasa vyadi telugu lo home healthy tips     Asthama Treatment in telugu, ubbasa vyadi telugu lo home healthy tips     asthama treatment in telugu ubbasa vyadi telugu lo home healthy tips  ఉబ్బస వ్యాధి ( ASTHAMA) - 1. ఉబ్బస వ్యాధి రావడానికి గల కారణాలు - * పొగ, దుమ్ము, ధూళి , వాహనాల కాలుష్యం ఇవి ముక్కు ద్వారా , నోటి ద్వారా గాని , ఉపిరితిత్తుల లోనికి పొవడం. * మలం, మూత్రం , తుమ్ములు, ఆవలింతలు మొదలయిన వాటిని బలవంతంగా ఆపడం. ఈ కారణాల వలన ప్రాణవాయువు , ఉదానవాయువు తో కూడి దుష్టం అగుట వలన శ్వాసకోశముల యందు అవరొదం ఏర్పడి వెంటనే పిల్లి కూతల వంటి శబ్దాలు ఏర్పడును. ఈ క్రమంలో శరీరంలో ని త్రిదోషాలు ప్రకొపించి వరసగా క్షయరోగాలు కూడా జనించును.     Tittibhasana Fire Fly pose, Ardha Chakrasana | తిట్టిభాసన (ఫైర్ ఫ్లై భంగిమ), అర్ధ చక్రాసనం (adsbygoogle = window.adsbygoogle || []).push({});   Vasisthasana, Ardha Chandrasana, Utkatasana (Chair Pose), Side-Bend Asana &nb…
Read more about Asthama Treatment in telugu, ubbasa vyadi telugu lo home healthy tips iiQ8
  • 0

Tomato Pandanti telugu pdf home healthy tips free, iiQ8

Tomato Pandanti telugu pdf home healthy tips free   Tomato Pandanti telugu pdf home healthy tips free   పండంటి టొమాటో..! tomato pandanti telugu pdf home healthy tips free ‘లవ్‌ ఆపిల్‌’ అని ఫ్రెంచివాళ్లూ, ‘ద ఆపిల్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌’ అని జర్మన్లూ ముద్దుగా పిలుచుకునే టొమాటో అంటేనే ఒకప్పుడు అమెరికన్లకు చచ్చేంత భయం. దాన్ని చూస్తేనే ‘అమ్మో విషం... తింటే చచ్చిపోతాం’ అని భయపడి అంతదూరంలో పెట్టేవారు. ఇప్పుడయితే ‘టొమాటోని మించిన శక్తిమంతమైన కూరగాయే లేదు, పెరటితోటలో అది పండాల్సిందే, తినాల్సిందే’ అంటారు. అంతేనా... ఏకంగా డిసెంబరును టొమాటో మాసంగానూ జరుపుకుంటారు. అంతగా ఏమార్చేసిన ఆ టొమాటోలో ఏముందో...!   ‘టొమాటో లేకుండా ఒక్కవారం వంటచేయండి’ అంటే మనవాళ్లు కష్టమే అనేస్తారు. అంతగా ఆ రుచికి అలవాటుపడిపోయాం. పచ్చడి, పప్పు, గ్రేవీ కూర, సాంబారు, సాస్‌, సూప్‌, సలాడ్‌... ఇలా ఎందులోనయినా ఒదిగిపోయి చక్కని రుచిని అందిస్తుంది. అందుకే టొమాటో లేని రుచుల్ని ఆస్వాదించలేం. అరవై, డెబ్భై రూపాయలైనా అది వంటల్లో ఉండాల్సిందే.   అలాగని దీనికి ప్రత్యామ్నాయం లేదని చెప్పలేం. పాశ…
Read more about Tomato Pandanti telugu pdf home healthy tips free, iiQ8
  • 0

Three Phala Choornam Profits telugu lo home healthy tips | iiQ8

Three Phala Choornam Profits telugu lo home healthy tips | iiQ8   Dear All, Three Phala Choornam Profits telugu lo home healthy tips | iiQ8.   త్రిఫలా చూర్ణం - ఉపయోగాలు . - three phala choornam profits telugu lo home healthy tips * శిరోవ్యాధులకు - త్రిఫలా చూర్ణం 30 గ్రా , పటికబెల్లం చూర్ణం 30 గ్రా కలిపి బధ్రపరచుకోవాలి. రొజూ 2 పూటలా పూటకు 10 గ్రా చొప్పున మోతాదుగా సేవిస్తూ ఉంటే తలలో పుట్టే వంద రకాల శిరోవ్యాదులు హరించి పోతాయి. * మూర్చ - అపస్మారం - త్రిఫల చూర్ణం అర టీ స్పూన్ మోతాదుగా ఒక టీ స్పూన్ తేనే కలుపుకుని రోజు సాయంత్ర సమయాలలో సేవిస్తూ ఉంటే క్రమంగా మూర్ఛ వ్యాధులు నయం అవుతాయి. * కామెర్లు - ఉబ్బస రోగం . - ఉదయం పూట త్రిఫలా చూర్ణం కషాయం పెట్టి ఒక ఔన్స్ కషాయంలో ఒక టీ స్పూన్ అల్లంరసం , రెండున్నర గ్రాముల బెల్లం కలిపి సేవించాలి . రాత్రిపూట త్రిఫలా చూర్ణం , అతిమధురం సమంగా కలిపి ఆ చూర్ణాన్ని 5 గ్రా మోతాదుగా మంచినీళ్ళతో వేసుకోవాలి. ఈ విధంగా రెండు వారాలపాటు ఈ ఔషధాన్ని సేవిస్తే మూర్చలు, దగ్గులు , కామెర్లు, ఉబ్బసం హరించి పొతాయి. * కడుపు నొప్పుల…
Read more about Three Phala Choornam Profits telugu lo home healthy tips | iiQ8
  • 0

All Good Habits but had cancer, అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….? iiQ8

All Good Habits but had cancer, అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….? iiQ8     అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….? all good habits but had cancer ఏజ్ - 30 … నో సిగరెట్… నో మందు… నో గుట్కా…. అసలే చెడు అలవాట్లు లేవు… పైగా రోజూ ఎక్సర్ సైజ్… అప్పుడప్పుడు యోగా… అయినా… ఏం జరిగిందో తెలుసా….?   ఏదో చిన్న సమస్యతో టెస్ట్ లు చేయించుకుంటే క్యాన్సర్ ఉందంటూ… షాకింగ్ న్యూస్….! ఇదెలా..ఎలా..ఎలా..? ఆ యువకుడు తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు… ఇలా మన దేశంలో …. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎందరో…?ఇంతకీ అన్నీ మంచి అలవాట్లే ఉన్నా… చిన్న ఏజ్ లోనే క్యాన్సర్ ఎందుకు వస్తోంది…?అసలు కారణమేంటి…? మన తండ్రులు, తాతలు ఇప్పటికీ అరవైలు, ఎనభైల్లోనూ ఉల్లాసంగా ఉంటే.. మన తరానికే ఏంటీ మాయరోగాలు…?   వెరీ సింపుల్… పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా… మనం తినే తిండీ, తాగే నీరు, పీల్చేగాలి అన్నీ కాలుష్యమయం, రసాయనాలమయం… పొద్దున్నే ప్లాస్టిక్ బ్రష్, బ్రిస్టల్స్… దాని మీద కృత్రిమ రసాయనాలు.. ఇంకా వీలైతే బొమికల పొడి, రసాయనాలు కలిపిన పేస్టులు…   ఇక అలా మొదల…
Read more about All Good Habits but had cancer, అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….? iiQ8
  • 0

Pongali making tips telugu lo vanta health tips free | iiQ8

Pongali making tips telugu lo vanta health tips free   Dear All, Pongali making tips telugu lo vanta health tips free   పొంగలి - ఆరోగ్య ప్రయోజనాలు - pongali making tips telugu lo vanta health tips free • కావాల్సినవి * పాలు - 2 లీటర్లు * కొత్త బియ్యం - 1 కప్పు (అరగంట సేపు నానబెట్టాలి) * బెల్లం తురుము - 4 కప్పులు * యాలకులు - 5 * పెసరపప్పు - అర కప్పు     Tittibhasana Fire Fly pose, Ardha Chakrasana | తిట్టిభాసన (ఫైర్ ఫ్లై భంగిమ), అర్ధ చక్రాసనం • తయారీ విధానం ఒక పెద్ద బాణలిలో పాలు పోసి చిన్న మంటపై మరిగించాలి. ఇప్పుడు అరగంట పాటు నానబెట్టిన బియ్యాన్ని పాలలో వేసి ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా బియ్యం ఉడికేంత వరకు చిన్న మంటపై ఉడికించాలి. ఈ మిశ్రమం మరీ గట్టిపడక ముందే దింపేయాలి. ఇప్పుడు బెల్లం తురుము వేసి దాన్ని కరిగేంత వరకు కలుపుతుండాలి. బెల్లం కరిగిన తర్వాత అందులో యాలకుల పొడిని కలుపుకోవాలి. ఈ క్రమంలో మిశ్రమం కాస్త గట్టిగా తయారవుతుంది. చల్లారిన తర్వాత మరింత గట్టిపడుతుంది. ఇప్పుడు సంక్రాంతి పొంగలి వడ్డించడాన…
Read more about Pongali making tips telugu lo vanta health tips free | iiQ8
  • 0

Cloma cancer vepa baanam telugu lo home healthy tips doctor క్లోమ క్యాన్సర్‌కు వేప బాణం! iiQ8

Cloma cancer Vepa baanam telugu lo home healthy tips doctor క్లోమ క్యాన్సర్‌కు వేప బాణం!   Dear All,Cloma cancer vepa baanam telugu lo home healthy tips doctor క్లోమ క్యాన్సర్‌కు వేప బాణం!.   cloma cancer vepa baanam telugu lo home healthy tips doctor క్లోమ క్యాన్సర్‌కు వేప బాణం! హ్యూస్టన్‌: వేప ఆకుల రసం క్లోమ (పాంక్రియాస్‌) క్యాన్సర్‌ చికిత్సలో మంచి పలితం చూపుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఇది మామూలు, ఆరోగ్య కణాలకు ఎలాంటి హాని చేయకుండానే క్యాన్సర్‌ కణాల వృద్ధిని, వ్యాప్తిని నిలువరిస్తున్నట్టు బయటపడింది. శాస్త్రవేత్తలు వేప ఆకుల్లో ఉండే ‘నింబోలైడ్‌’ పదార్థాన్ని క్లోమ క్యాన్సర్‌ కణాలపై, ఎలుకలపై పరీక్షించి ఈ విషయాన్ని గుర్తించారు. ఇది ఆరోగ్యకర కణాలకు ఎలాంటి హాని చేయకుండానే క్యాన్సర్‌ వృద్ధిని ఆపటంతో పాటు క్యాన్సర్‌ కణాలు ఇతర భాగాలకు విస్తరించకుండానూ చూస్తుండటం విశేషం. నింబోలైడ్‌ ప్రభావాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని టెక్సాస్‌ టెక్‌ యూనివర్సిటీ హెల్త్‌ సైన్సెస్‌ సెంటర్‌ ఎల్‌ పాసోకు చెందిన రాజ్‌కుమార్‌ లక్ష్మణస్వామి తెలిపారు. ఇది క్లోమ క్యాన్సర్‌ కణా…
Read more about Cloma cancer vepa baanam telugu lo home healthy tips doctor క్లోమ క్యాన్సర్‌కు వేప బాణం! iiQ8
  • 0

Acidity Telugu lo home healthy tips gas trouble | iiQ8 Health

Acidity Telugu lo home healthy tips gas trouble   Dear All, Acidity Telugu lo home healthy tips gas trouble.   అసిడిటీ - acidity telugu lo home healthy tips gas trouble  • మంటలార్పండి! గుండెల్లో ఎప్పుడూ ఓ కుంపటి రగులుతూ.. తరచూ మంటలు రేగుతుంటే ఏ మనిషికి మాత్రం సుఖం ఉంటుంది? జీవితం అనుక్షణం నరకంలా.. ఏమీ తోచని అయోమయంలా మారిపోతుంది. ఏం తినాలన్నా భయం. ఏం తాగాలన్నా బెరుకు. తిన్న దగ్గరి నుంచీ ఒకటే తేపులు.. గుండెల్లో మంట.. గొంతులోకి పుల్లగా కారం... ఛాతీ మొత్తం పట్టేసినట్టుంటుంది.. ఈ చెప్పుకోలేని బాధల చిట్టా చాలా పెద్దది! మన సమాజంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సర్వసాధారణ సమస్య ఇది. ఇంకా చెప్పాలంటే మధుమేహం, హైబీపీ, గుండె జబ్బుల కంటే కూడా ఎక్కువగా విస్తరించిపోయిన అతిపెద్ద బాధ ఇది. ఒకప్పుడు దీనికి ఏవేవో చిట్కా వైద్యాలూ, యాంటాసిడ్‌ మాత్రలూ తప్పించి పెద్దగా పరిష్కారాలేం ఉండేవి కాదు. కానీ పీపీఐ రకం (ఒమెప్రజోల్‌ వంటివి) కొత్తతరం మందుల రాకతో ఈ పరిస్థితి సమూలంగా మారిపోయింది. అనాదిగా బాధిస్తున్న అసిడిటీని.. దాదాపు జయించేశామనే చెప్పే పరిస్థితి వచ్చింది. అయితే ఇదేమీ శ…
Read more about Acidity Telugu lo home healthy tips gas trouble | iiQ8 Health
  • 0

Mirchi Kaaram Telugu lo home healthy tips for home made

mirchi kaaram telugu lo home healthy tips for home made     Mirchi Kaaram Telugu lo home healthy tips for home made     మన ఇంట్లో వంటకు ఉపయోగించే '' కారం '' ఒక నిమిషంలో హఠత్తుగా వచ్చే గుండెపోటును తగ్గిస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ .... Sanjai A positive (adsbygoogle = window.adsbygoogle || []).push({}); అయితే చదవండి .... గుండెపోటుని ఒక నిమిషంలో ఆపడం ఎలా? 1.చాలా వరకు గుండెపోట్లను అరికట్టవచ్చు. 2.కొన్ని మార్గాల ద్వారా గుండెపోటును అరికట్టవచ్చని పరిశోధనలో తెలిపారు. 3.గుండెపోటును అరికట్టడానికి (ఎర్ర మిరప) అవసరం. 4.గుండెపోటు లక్షణాలు గుర్తించిన వెంటనే, అత్యవసర సేవకవర్గాలను సంప్రదించండి.   ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం, 2008 సంవత్సరంలో 17.3 మిలియన్ల కంటే ఎక్కువ ప్రజలు హృదయ సంబంధిత వ్యాధులైన గుండెపోటు లేదా స్ట్రోక్ ద్వారా మరణించారని బహిర్గతమైంది. శుభవార్త ఏంటంటే, అకాల గుండెపోట్లను 80% వరకు అరికట్టవచ్చు.   కేవలం ఒకే నిమిషంలో గుండెపోటును ఆపడం   కొన్ని మార్గాల ద్వారా గుండ…
Read more about Mirchi Kaaram Telugu lo home healthy tips for home made
  • 0