Ugadi Wishes Telugu Yugadi, ఉగాది శుభాకాంక్షలు Ugadi Quotes Telugu 2023
Ugadi Wishes Telugu Yugadi, ఉగాది శుభాకాంక్షలు
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
ఈ ఏడాది మీరు తలపెట్టే కార్యాలు నిర్విఘ్నంగా పూర్తికావాలని ఆకాంక్షిస్తూ
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఈ ఉగాది మీకు మంచి ఆరోగ్యం, సంపద, ఆనందం, ఉల్లాసాన్ని ఇవ్వాలని కోరుకుంటూ
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
ఉగాది వెలుగులు మీ జీవితంలో నూతన కాంతిని తెస్తాయని ఆశిస్తూ
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు!
Happy Ugadi Wishes, Quotes Telugu 2023:
మిత్రమా నీకు, మీ కుటుంబ సభ్యులకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది పచ్చడి మీ లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
Ugadi Date Telugu Panchangam Calendar, Ugadi ఉగాది ఆచారాలు
Happy-Ugadi
తిమిరాన్ని పారదోలే నూతన ఉషోదయం
కొత్త చిగుళ్లతో, కోకిల రాగాలతో సరికొత్త ఆరంభానికి లభించే సంకేతం
ఉగాది పర్వదినంతో ఆరంభించు నవశకం
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాద…
Read more
about Ugadi Wishes Telugu Yugadi, ఉగాది శుభాకాంక్షలు Ugadi Quotes Telugu 2023