Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి iiQ8

Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి

 

 

Sri Krishnadevaraya Yadav Kshatriya – YADAVA’S BORN TO RULER’S Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి iiQ8

 

యదువంశీయుల కర్మ భూమి మధ్యప్రదేశ్(మాహిష్మతి)

 

ఇటీవల కొంతమంది యాదవుల వృత్తి ప్రదానంగా పశుపోషణ అని, ‘యయాతి’ మహారాజు తన వృద్ధాప్యంను స్వీకరించ నిరాకరించనందున ‘యదువు’నకు రాజ్యాఅర్హత లేదని శపిoచాడని అందువలన యదువు రాజ్యంలోని పశువులు కాసే తెగల వారందరిని కలిపి నాయకుడుగా వ్యవహరించాడని తర్వాత కాలంలో యాదవులు అక్కడక్కడా రాజ్యాలు స్థాపించారని సోషల్ మీడియాలో వెబ్సైటు, వీడియోలు రూపంలో దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి యాదవులు పుట్టుకతోనే ‘చంద్రవంశ క్షత్రియ రాజు’ లని మన పురాణాలు తెలియచేస్తున్నాయి. చంద్రవంశంలోని ‘యయాతిc’ మహారాజునకు ఐదుగురు పుత్రులు గలరు, వారు యదువు, తుర్వసుడు, ద్రుహ్యుడు, అనువు, పూరుడు. యయాతి మహారాజునకు శుక్రాచార్యుడు శాపం వలన వచ్చిన ముసలితనాన్ని స్వీకరించడానికి మొదటి నలుగురు పుత్రులు నిరాకరించగా ఆఖరి వాడైన పూరుడు అంగీకరిస్తాడు.

 

 

Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌

 

అందువలన ‘పూరున’కు ప్రధాన రాజ్యాన్ని, మిగిలిన నలుగురు పుత్రులకు దాని చుట్టుప్రక్కల ప్రాంతాలకు రాజులుగా ప్రకటిస్తాడు. ‘మత్స్యపురాణం’లో ‘యయాతి’మహారాజును ఇంద్రుడు నీరాజ్యాన్ని నీపుత్రులకు ఏ విధంగా విభజించావని అడుగగా ‘పూరునకు’గంగా, యామునల మధ్య రాష్ట్రాలను, మిగిలిన వారికీ దాని చుట్టు ప్రక్కల ప్రాంతాలను ఏలునట్లు విభజన చేసానని సమాధానం ఇస్తాడు. ఈ విభజనలో భాగంగానే ‘యదువు’నకు చర్మావతి(చంబల్), బెట్టరావతీ(బెట్వా), మరియు శుక్తమత్(కెన్)రాజ్యాలు లభించినవి. ఇవి ఆధునిక మధ్యప్రదేశ్(మాళ్వా, బుందేల్ ఖండ్, చంబల్ (గ్వాలియర్))రాష్ట్రంలోనివి. ఆధునిక మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆది నుండి యదువంశీయుల కర్మభూమి. ఇందులో ప్రధానమైనది ‘మహిశ్మతి’. మహిష్మతి కృతయుగం నుండి చంద్రవంశ క్షత్రియులైన యాదవుల రాజధాని.

 

 

మాళ్వా (అవంతి రాజ్యం):యదువు జ్యేష్ఠ పుత్రుడు ‘సహస్రజిత్ ‘వంశం లోని వాడైన ‘హైయయుడు ‘ఈ అవంతి రాజ్యాన్ని స్థాపించి విస్తరించాడు. హైయయ వంశంలో సహస్రబాహు కార్తవీర్యార్జునుడు శక్తిమంతుడైన రాజు. ఇతను నర్మదానది తీరాన గల ‘మాహిష్మతి’ ని రాజధానిగా చేసికొని వేల సంవత్సరాలు భూమండలమంతా పాలించెను. కార్తవీర్యార్జునుడికి, రావణాసురుడికి మధ్య వచ్చిన ఒక వివాదం వలన కార్తవీర్యార్జునుడు, రావణాసురుడిని బంధించి కారాగారం లో ఉంచుతాడు. తరువాత పులస్త్యబ్రహ్మ వచ్చి విడిపించుకొని వెళతాడు.

 

Magha Masam Visistatha | iiQ8 info మాఘమాసం విశిష్టత ఏమిటి

 

కార్తవీర్యార్జుని వంశీయులు తాళజంగీయులు, వితిహొత్ర యాదవులు అని కూడా పిలువబడేవారు. తదనంతర కాలంలో కార్తవీర్యార్జునుడు పరశురామునిచే వధించబడ్డాడు. మహాభారత కాలంలో భగవాన్ శ్రీకృషుని అత్తగారిల్లు ఉజ్జయినిలో కలదు. పురాతన అవంతిరాజ్యమే నేటి ఉజ్జయిని. జైన గ్రంధం ‘వివిధైర్తకల్ప’లో మాళవ రాజ్యo అవంతి అని వర్ణించబడినది. మహాకాళేశ్వరుడైన శివుడు జ్యోతిబిర్లింగ రూపం లో ఉండడం వలన దీనికి శివపురి అనే పేరు కూడా కలదు.
యాదవ కులంలో జన్మిoచిన మహాకవి కాళిదాసు ఈ ప్రాంతానికి చెందినవాడే. 8వ శతాబ్దం 10వ శతాబ్దం వరకు యాదవ రాజు సాత్యకి వంశీయులైన రాష్ట్రకూటులు మాళ్వా ప్రాంతాన్ని పాలించారు. 4వ శతాబ్దంలో లభించినా అభిరా యాదవరాజు యొక్క నాశిక్ శాసనం ప్రకారం అభిరా యాదవరాజులు మాళ్వా, తూర్పు రాజ పూఠాణా ప్రాంతాలను పాలించినట్లు తెలుస్తుంది. 16 మహాజనపదాల్లో అవంతి రాజ్యం ఒకటి.

 

Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి iiQ8

 

ఛేది రాజవంశం:

 

Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి iiQ8

Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి iiQ8

 

ఛేదిరాజ వంశం: విదర్భ అనే యాదవ రాజునకు క్రత, కౌశికు, రోమపాద అను ముగ్గురు పుత్రులు కలరు. మూడవ వాడైన రోమపాద వంశంలోని ఛేది అనే రాజు ఛేదిరాజ్యాన్ని స్థాపించి విస్తరించాడు. ఈ చేధివంశీయు లు బుందేల్ఖండ్ మరియు నేపాల్ లో స్థిరపడినట్లు ఆధారాలున్నాయి. మహాభారత కాలంలో ‘ధమనఘోష్’అనే యాదవ రాజు యొక్క పుత్రుడు ‘శిశుపాలుడు’ఈ రాజ్యానికి యువరాజుగా ఉన్నాడు. ఇతను శ్రీకృష్ణుని మేనాత్త కుమారుడు. మహాభారత యుద్ధంలో చేధి రాజులు పాండవుల పక్షాన పోరాడారు.

పురాతన 16 మహాజన పదాల్లో చే ధిరాజ్యం ఒకటి.
బుందేల్ ఖండ్ :
మధ్య భారతదేశంలో బుందేల్ ఖండ్ పురాతనరాజ్యం. ఇది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేల మధ్య విస్తరించింది.ఈ ప్రాంతం మొదటినుండి బలవంతమైన యాదవరాజుల పాలనలో ఉందని మన పురాణేతిహాసాల ద్వారా తెలుస్తుంది.కాలచుర్యులు బుందేల్ ఖండ్ ను 845 A.D నుండి 1070 A.D వరకు పాలించారు. వీరు యాదవ రాజు కార్తవీర్యార్జునుడు వంశీయుల మని ప్రకటించుకున్నారు. యదువంశ యోధులైన అలాహ, ఉదల్ సోదరులు ఈ ప్రాంతానికి చెందినవారే. పండిట్ లలిత్ మిశ్రా గారి ‘ఆలహా ఖండ్ ‘పుస్తకంలో అలాహాను యుధిష్టరుడి, ఉదల్ను భీముడి అవతారంగాను వర్ణించారు. ఈ గొప్ప యోధుల గురుంచి ఉత్తరాది గ్రామ ప్రజలు ఇప్పటికి పాటల రూపంలో స్మరించుకొంటూ ఉంటారు.

హోల్కర్ (ధనఘర్ యాదవ్ )రాజవంశం(1731-1948):ఈ రాజవంశం స్థాపించినది మల్హహర రావు హోల్కరు (1694-1766). ఇతను మధ్యప్రదేశ్ లోని ‘ఇండోర్ను’ రాజధాని గా చేసుకొని రాజ్యపాలన సాగించాడు. తదనంతర కాలం లో అధికారం లోకి వచ్చిన అహల్యభాయ్ హోల్కరు ఇండోర్ నుండి ‘మహిషమతి’కి మార్చి తన పాలన సాగించినది.అహల్యాభాయ్ హోల్కరు తన రాజధాని ‘మహిషమతి'(మహేశ్వర్)లోనే కాకుండా భారతదేశమంతటా కొన్ని వందల దేవాలయాలు, ధర్మశాలలు, ఘాట్లు నిర్మించి మన భారతీయ సనాతన ధర్మానికి ఎనలేని సేవ చేసినది.తన రాజకీయ చతురత, పరిపాలన దక్షతతో ప్రజల మన్నన పొందినది. ఈ హోల్కరు రాజవంశ పాలన మనకు స్వతంత్రం వచ్చేవరకు సాగినది. మధ్యప్రదేశ్ లోని ‘ఖజురహో ‘లోని దేవాలయాల సముదాయాన్ని నిర్మించినది ‘చండేల’ యాదవ రాజులు.

హైయయ, చేధి, దాశార్హ, కరూస్, నిషాద, రాష్ట్రకూట, హోల్కరు, చo డేల, అభిర,కాలచురయులు, మొదలైన యాదవ రాజవం శాలు ఆది నుండి ఎడతెగకుండా ఈ ప్రాంతంను పాలించడము వలన మధ్యభారతం యదువంశీ యుల ‘కర్మభూమి’గా ప్రసిద్ధిచెందినది.

 

Valmiki Ramayanam Telugu Balakanda Day 1 | వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండ





First Look of New Hindu Temple in Dubai, open on 5th October 2022

తమ కర్మభూమి అయిన మధ్యభారతం నుండి యాదవులు ప్రపంచమంతా విస్తరించి రాజ్యాలు స్థాపించారు.

సముద్రం ఇతర మార్గాల ద్వారా ప్రపంచమంతా విస్తరించి రాజ్యాలు స్థాపించారని రుగువేదం లో పేర్కొనబడినది.

1)ఋగువేదం:6:45.1యా ఆనయత పర్వతహ సునితి తుర్వసు యదుమ్.

2)ఋగురవేదం:1.174.9:6.10.2 ప్రయత్ సముద్రం అతి షుర్ పర్షి పరయా తురవసు యదు స్వస్తి.

3)4.30.17 ఉత్ త్యా తురవశయదు అసనతర సచిపతి -ఆహ్. ఇంద్ర విద్వాన్ అపరాయత్.

4)ఋగువేద:8.7.18, ఎన్ అవ్-ఆహ్ తురవసం యదుమ్ ఎన్ కదవం ధనస్పదమ్. రయే సు తస్య ధీమహి.

5)ఋగ్వేదం:8.6.46, సతమ్ అహం తీరిందరే సహస్రత్రమ్ పశరబ దదే. రధాతి యాదవనం.(Tirindra got Yadava’money due to help from indra. ).

ప్రముఖ చరిత్రకారుడు W. రిచర్డ్సన్(Castes and tribes)పురాణాలు, లభించిన శాసనాల ప్రకారం భారతదేశానికి చెందిన అహిర్(యాదవ్)లు ప్రపంచాన్ని శాసిo చారని వీరు world monarch’s (ప్రపంచ చక్రవర్తులు)అని పేర్కొన్నారు.
శ్రీ జెన్ మట్ లాక్, శ్రీ ఓంకార్ ప్రసాద్ వర్మ, శ్రీ జె. న్ సింగ్, శ్రీ పి. న్. ఓక్ మొదలగు చరిత్రకారులు యాదవులు ప్రపంచమంతా రాజ్యాలు స్థాపిం చారని పేర్కొన్నారు.

వేదాలు, పురాణాలు, చరిత్రకారులు క్షత్రియులైన యాదవ యోధులు తమ భుజబలం తో ప్రపంచమంతా విస్తరించి రాజ్యాలు స్థాపించారని పేర్కొo టు ఉంటే, ఇటీవల ఉద్బవిoచిన కొన్ని సామాజిక వర్గాల వారు యాదవులను కేవలo పశువుల కాపరలుగా చిత్రిoచి, ప్రచారం చేయడం హాస్యాస్పదం. ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా యుద్దాల ద్వారా రాజ్యాధికారం వస్తుందంటే ఒకప్పటి అఖండ భారతదేశం మరల యదువంశీయుల పాలనలోకి వస్తుందనడంలో సందేహం లేదు.

 

Birth of Lord Shri Krishna and Goddess Yogmaya

Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి iiQ8

 

Srikrishnadevaraya yadav kshatriya face book – YADAVA’S BORN TO RULER’S

 

Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి iiQ8

 

Madhya Pradesh (Mahishmati) Karma land of Yaduvanshiya

 

Recently, some Yadavas’ main profession was cattle feeding, ‘Yayati’ Maharaj refused to accept his old age, cursed ‘Yaduvu’ as he does not deserve to be a kingdom, so in the future, Yaduvu acted as a leader by joining all the people who bite animals in the kingdom. They are spreading rumors in the form of website and videos on social media that they have established kingdoms everywhere. Actually our mythology shows that Yadavas are ‘Chandravansa Kshatriya Raju’ by birth.

The ‘Yayathic’ Maharajuna of Chandrabansha has five sons, they are Yaduvu, Turvasudu, Druhyudu, Anuvu, Purudu. The first four sons refuse to accept the old age of Shukracharya’s curse to the Yayati Maharajuna and the last one. Thus declares the capital kingdom to ‘Puruna’ and the remaining four sons as kings of its surrounding areas. In ‘Matsyapuranam’, when asked how you divided ‘Yayati’ Maharaj and Indrudu Nirajya to your sons, he will answer that he divided the states between Ganga and Yamunas and the surrounding areas.

As part of this division, Yaduvu got the states of Charmavati (Chambal), Bettaravati (Betwa), and Suktamat (Ken). These are the modern Madhya Pradesh (Malwa, Bundelkhand, Chambal (Gwalior) states. Modern Madhya Pradesh state is the work place of Yaduvanshiya from the beginning. The main one in this is ‘Mahismati’. From Mahishmati Krithyugam, Chandravansa Kshatriya is the capital of Yadavas.

Malva (Avanthi kingdom): Yaduvu’s eldest son ‘Haiyayudu’ who belongs to Sahasrajith’ dynasty established and expanded this Avanti kingdom.

Sahasrabahu Karthaveer Yarjuna is a powerful king in Hiyaya dynasty. He ruled the whole world for thousands of years by making ‘Mahishmati’ on the banks of Narmadaanadi as his capital. Due to a dispute between Karthaveer Yarjuna and Ravana suru, Karthaveer yarjuna will be arrested and kept in jail. Later Pulastya Brahma will come and set free.

The descendants of Karthaveer Yarjuna are also known as Talajangiya and Vitihotra Yadavas. Later, Karthaveer Yarjuna was killed by Parasuram. Bhagavan Srikrishna’s mother-in-law’s house is in Ujjain during Mahabharata period. Today’s Ujjain is the ancient Avanti kingdom. In the Jain book ‘Vidhairtakalpa’ it is described as the Avanti of Malava kingdom. Since Mahakaleshwara Shiva is in the form of Jyothibirlinga, it also has the name Shivapuri.

Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి iiQ8

 





Who is Aryabhatta? Aryabhatta challenged many superstitious theories

Kalidasu, the great poet who was born in Yadava caste belongs to this region. Malwa region was ruled by Rashtrakoots who were descendants of Yadava king Satya from 8th century to 10th century. According to the Nashik rule of Abhira Yadavaraju, found in the 4th century, Abhira Yadava Rajas ruled Malwa and East Rajaputana areas. Avanti’s kingdom is one among the 16 popular words.

 

 

Cheedi dynasty : 

Chediraja dynasty: Yadava king named Vidarbha has three sons named Kratha, Kaushiku and Romapada. The third king named Chedi of the Romapada dynasty established and expanded the Chedi kingdom. There are evidence that these criminals are settled in Bundelkhand and Nepal. ‘Shishupaludu’, the son of Yadava king named ‘Dhamanaghosh’ was the prince of this kingdom during the Mahabharata period. He is the grand son of Sri Krishna. In the Mahabharata war, chedhi kings fought on behalf of pandavas. The great people of ancient 16
Courage in words is one.

Bundelkhand: Bundelkhand ancient kingdom in central India. It has spread between Uttar Pradesh and Madhya Pradesh. It is known from our mythology that this area was under the rule of strong Yadavarajs from the beginning. Culturians Bundelkhand 845 A. 1070 from D to A. Ruled up to the D He is Yadava king Karthaveer Yarjuna. He has declared himself as a descendant. Yaduvansha warriors Alaha and Udal brothers belong to this region. In Pandit Lalit Mishra’s book ‘Alaha Khand’, Alaha is described as Yudhishtara and Udal as Bheemu. The northern village people still remember in song about these great warriors.

 

 

Holkar (Dhanaghar Yadav) dynasty (1731-1948): This dynasty was established by Malhara Rao Holkar (1694-1766). He ruled Madhya Pradesh by making ‘Indore’ as capital. Ahlyabhai Holkar, who came to power in a short period of time, shifted his rule from Indore to ‘Mahishamati’. Ahlyabhai Holkar has served our Indian Sanatana Dharma by building hundreds of temples, dharmashals and ghats not only in his capital ‘Mahishamati’ (Maheshwar) but also all over India. She has won the people’s apology with her political cleverness and administration skills. This Holkar’s dynasty rule lasted till we got independence. Chandela Yadava kings built the temple community in ‘Khajuraho’ in Madhya Pradesh.

Middle India is famous as Yadava kingdom due to the Yadavas ruling this area without ever leaving the rule of the Yadav kingdom without any hesitation from the beginning.

Yadavs spread all over the world and established kingdoms from their work land Central India.

Rugveda states that the sea has spread all over the world through other means and established kingdoms.

 

 

1) Guveda: 6:45.1 Sunithi Turvasu Yadum, 6:45.1

2)Gurveda:1.174.9:6.10.2 The sea of trials is very noisy, but the other person is not safe.

3)4.30.17 Urgently needed Asanatara Sachipathi – Ah. Indra Vidwan Aparayath.

4) Guveda: 8.7.18, N av-ah thuravasam yadum n kadavam dhanaspadam. Raye Su Tasya Dhimahi.

5) Rigveda: 8.6.46, Satam ego is fulfilled, Sahasratram Pasaraba is his. Radhathi Yadavanam. Tirindra got Yadava’money due to help from Indra. ).

The famous historian W. Richardson(Castes and tribes) mythology, according to the found laws, the Ahir(Yadavs) of India did not rule the world, they are the world monarch’s.

Sri Janmatlock, Sri Omkar Prasad Verma, Sri J. N Singh, Mr P. N. Ok start historians say that Yadavs did not establish kingdoms all over the world.

 

If Vedas, Puranas, and historians claim that Yadava warriors who are Kshatriya established kingdoms all over the world with their arm strength, it is ridiculous that some of the social groups that have emerged recently painted and propagated Yadavas as animal shepherds. Even now if the state is coming through wars and not through democracy, then there is no doubt that the once great India will be back under the rule of Yaduvanshiya.

Source – Srikrishnadevaraya Yadav Kshatriya Facebook.

 

Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌

 

Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి iiQ8

https://sharemebook.com/ https://sharemebook.com/ https://sharemebook.com/

 

Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి iiQ8

Spread iiQ8

October 31, 2022 8:35 AM

543 total views, 0 today