Greedy Fox అత్యాశ నక్క, Panchatantra Telugu Friendship stories

Greedy Fox అత్యాశ నక్క, Panchatantra Telugu Friendship stories

 

ఒకప్పుడు అడవిలో కొండప్రాంతాలలో ఒక సోమరిపోతు అత్యాశగల నక్క నివసించేది, ఆ కొండల ప్రాంతాలలో కొందరు వేటగాళ్లు మరియు అడవి పందులు నివసించేవి. ఒకసారి వేటగాడు వేటాడేందుకు వెళ్ళినప్పుడు, అతనికి దగ్గరలో ఒక పందిని చూశాడు.

 

అతను తన పదునైన బాణంతో విల్లును తీసుకొని పందికి వేశాడు. పంది గాయపడి, కోపంతో దగ్గరగా ఉన్న వేటగాడిపై దాడి చేసింది, అప్పుడు వేటగాడు అక్కడికక్కడే మరణించాడు. కానీ గాయం కారణంగా రక్తం ఎక్కువగా పోయి పంది కూడా కుప్పకూలి చనిపోయింది.

Stupid monkey Telugu Moral Stories, Kids Education Story 



 

నక్క ఆ మార్గంలో వెళ్తూ అక్కడ పడి ఉన్న రెండు మృతదేహాలను నక్క చూసింది, మరియు నక్క వాటిని నెమ్మదిగా తినాలని నిర్ణయించుకుంది. నక్క చాల అత్యాశ కలది.

 

కావున, మొదట ఇతర శరీరాల కంటే ముందు, బాణం యొక్క తీగను తినాలని అనుకుంది. నక్క విల్లుకు గట్టిగా జత చేయబడిన తీగను తినడానికి ప్రయత్నించినప్పుడు, అది తెగిపోయి, బాణం యొక్క చివర నక్క నోటికి బలంగా  తగిలింది.

 

అప్పుడు నక్కకు తలకు పెద్ద గాయం అయ్యింది, నక్క అక్కడికక్కడే మరణించింది.

Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu

Greedy Fox Panchatantra Telugu Friendship stories

Once upon a time in the forest lived a lazy greedy fox in the hills, some of those hills were inhabited by hunters and wild boar. Once when the hunter went hunting, he saw a pig near him.

He took the bow with his sharp arrow and threw it at the pig. The pig was wounded and angrily attacked a nearby hunter, who then died on the spot. But the wound bleed profusely and the pig also collapsed and died.


Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories

The fox went that way and saw two corpses lying there, and the fox decided to eat them slowly. The fox is very greedy.

So, at first, before the other bodies, he wanted to eat the string of the arrow. When the fox tried to eat the string that was firmly attached to the bow, it broke and the end of the arrow hit the fox’s mouth hard.

Then the fox suffered a major head injury and the fox died on the spot.

 

Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories


Best friends Telugu lo stories kathalu Ramu –  Somu , రాము – సోము


Mongoose and farmer’s wife, ముంగీస మరియు రైతు భార్య, Panchatantra Telugu Friendship stories

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu
Spread iiQ8