Tenali Ramakrishna Stories in Telugu, Thaatha, oothuna, తాతా, ఊతునా?
Tenali Ramakrishna Stories in Telugu, Thaatha, oothuna, తాతా, ఊతునా?
తండ్రి చనిపోవడంతో కుటుంబపోషణాభారం రామకృష్ణుడి మీదపడేంది. అతని కష్టాలు ఎక్కువయ్యాయి. ఐతే అప్పటికే అతను తన హాస్యకవితా కౌశలంతో పండితులనీ, భట్రాజులనీ ఆశ్రయించి అనేక అనుభవాలను పొందాడు.
ఆంధ్రభోజుడని పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం చేరగలిగితే తన సమస్యలు తీరిపోతాయని - వారి రాజధాని హంపీ విజయనగరం చేరి - రాయలవారి వద్ద తాతాచార్యులకు పలుకుబడి ఉందని విని,
“నా కెట్లయినను రాయలవారి దర్శనము కలిగించండి-” అని వారిని బతిమాలాడు. వయోవృ్ద్ధుడయిననూ.. తిరుమల తాతాచార్యులతని కేమియు సహాయము చేయక, స్పష్టంగా చెప్పక “రేపు రా మాపు రా” అంటూ కాలయాపన చేశారు. ఈ తిరుగుళ్లతోనూ రేపు, మాపులతోనూ రామకృష్ణుడి ప్రాణం అంతా విసిగిపోయింది. చివరికి అల్లసాని పెద్దన్న సాయంతో అతను రాజాశ్రయం సంపాదించగలిగాడు. ఆ రోజులలోనూ ప్రతిభకి సిఫార్సు ఉండవలసిందే. అధికారుల, ప్రభువుల దర్శనానికి ఎందరో దళారీలే!
రామకృష్ణుడికి తాతాచార్యుల మీద మనసులో కోపం ఉండిపోయింది. రామకృష్ణుడి మీద తాతాచార్యులకీ అసూయే. -(రాయలు అతని హాస్యాన్నీ కవిత్వాన్నీ తెగమెచ్చుకుంటాడన…
Read more
about Tenali Ramakrishna Stories in Telugu, Thaatha, oothuna, తాతా, ఊతునా?