Stupid monkey Telugu Moral Stories, Kids Education Story 

Stupid monkey Telugu Moral Stories, Kids Education Story 

తెలివితక్కువ కోతి | Stupid monkey | తెలుగు నీతి కథలు | Telugu Moral Stories

ఒక మహారాజుగార్మి ఒక కోతితో ఎక్కువ చనువు ఏర్పడింది. ఆయన దానితోనే ఎక్కువ కాలక్షేపము చేస్తుండేవారు. రాజుగారంటే దానికి కూడా ‘ఎక్కువ ప్రేమ. ఆయనకు ఏహాని  కలుగకుండా కంటికి రెప్పలాగ కాపాడుతుండేది. దాని అభిమానానికి మెచ్చి రాజుగారు దానికొ ఖడ్గం బహుమానంగా యిచ్చి దానినే తన అంగరక్షకునిగా నియమించుకున్నారు.

ఒకరోజున రాజుగారు గాఢంగా నిద్రపోతున్నారు. ఇంతలో హఠాత్తుగా ఎక్కడినుండి వచ్చిందో ఒక కందిరీగ రాజుగారి ముఖంచుట్టూ తిరుగుతూ. “రుమ్‌ర్సుమ్‌! అని ధ్వని చేయడం మొదలుపెట్టింది. కోతి దాన్ని చూచి చేతితో అదిలించింది. అదిపోయినట్టే పోయి మళ్ళీవచ్చి గోల చేయసాగింది. కోతి తిరిగి దాన్ని తన జేబురుమాలుతో బయటికి తోలివేసింది.

కాసేపైన తర్వాత కందిరీగ మళ్ళీవచ్చి ఎగురుతూ రాజుగారి ముక్కుపైన కూర్చొంది. దాన్ని చూడగానే కోతికి ఎక్కడలేని కోపమూ వచ్చింది. తన కత్తితీసి ఒక్కవేటుతో ఈగని చంపివేసింది. ఈగతోబాటు రాజుగారి ముక్కు కూడా తెగిక్రిందపడింది.

Best friends Telugu lo stories kathalu Ramu –  Somu , రాము – సోమురాజు బాధతో మూల్గుతూ లేచి తన తప్పువల్లే యిట్లా జరిగిందని తెలిసికొన్నాడు. కోతి ఉద్యోగాన్ని, దాని కత్తిని పీకివేసి దాన్ని తోటలోకి తరిమేయమని భటులకు చెప్పారు.

నీతి:- అల్పబుద్ధి కలవారికి అధికారమీయరాదు.
 
Monkey Story
Neethi Kathalu
Stupid monkey
Telugu Moral Stories

తెలివితక్కువ కోతి తెలుగు నీతి కథలు MONKEY STORY NEETHI KATHALU STUPID MONKEY TELUGU MORAL STORIES

Stupid monkey Telugu Moral Stories, Kids Education Story  1

 

 

బాతు – బంగారు గ్రుడ్డు Duck and Golden Egg

in Kids stories telugu  by Well Wisher


బాతు – బంగారు గ్రుడ్డు Duck and Golden Egg

బాతు – బంగారు గ్రుడ్డు Duck and golden egg ఒక ఊళ్ళో ఒక రైతు ఉండే వాడు. వాడి దగ్గర ఒక బాతు ఉండేది. అది ప్రతి రోజు ఒక బంగారు గ్రుడ్డు పెట్టేది . ఆ బంగారు గ్రుడ్డుని అమ్ముకుని వాడు హాయిగా కాలక్షేపం…
Read More

 మిడాస్ స్పర్శ Midas Touch

in Kids stories telugu  by Well Wisher


మిడాస్ స్పర్శ Midas Touch

 మిడాస్ స్పర్శ Midas Touch ప్రాచీన గ్రీకు రాజు పేరు మిడాస్. ఆ రాజుకి బంగారం అంటే చాలా ఇష్టం. ఆ రాజు కి చాలా సంపద ఉంది. అతనికి ఒక చక్కని కూతురు కూడా ఉంది.   ఒక రోజు ఆ రాజు బంగారు నాణాలు…
Read More

ఒక పిసినారి కథ The story of a pisinari | Friendship stories |

in Kids stories telugu  by Well Wisher


ఒక పిసినారి కథ The story of a pisinari | Friendship stories |

ఒక పిసినారి కథ –  The story of a pisinari ఒక పల్లె లో ఒక ముసలి పిసినారి, అంటే డబ్బు దాచుకోవటం తప్ప ఖర్చు పెట్టుకోవటం ఇష్టం లేని వాడు, ఉండేవాడు.    అతని ఇంటి వెనుక చిన్న తోట ఉండేది. తన దగ్గరున్న…
Read More

రైతు – బావి – Farmer and well

in Kids stories telugu  by Well Wisher

Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu
రైతు – బావి - Farmer and well

రైతు – బావి – Farmer and well ఒక అమాయకుడైన రైతు తన పొలానికి నీరు కావాలని పక్కవాని వద్ద ఒక బావిని కొన్నాడు.   నీటికోసం బావి దగ్గరకి వెళితే, పక్కవాడు, “నువ్వు బావి కొన్నావు కానీ నీళ్ళని…
Read More

మనిషి – పిల్లి కధ – Man and the Cat 

in Kids stories telugu  by Well Wisher


మనిషి – పిల్లి కధ - Man and the Cat

మనిషి – పిల్లి కధ – Man and the Cat  ఒకసారి ఒక పిల్లి చెట్టు పొదలో చిక్కుకుని, బైటికి రాలేక, అరుస్తోంది. “మ్యావ్, మ్యావ్” అన్న అరుపు విని ఒక అతను దానిని చిక్కులోంచి బైటకి తీసుకురావాలని…
Read More

చెడు అలవాట్లు Bad Habits

in Kids stories telugu  by Well Wisher

  Read More monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories Latest Job Vacancies & News CLICK HERE Health and Yoga with Devotional – CLICK HERE

చెడు అలవాట్లు Bad Habits

చెడు అలవాట్లు – Bad habits ఒక ధనికుడు తన పిల్లవాడి చెడు అలవాట్లని చూసి చాలా విచారించాడు.   ఒక వివేకమైన సలహాదారుడిని ఈ విషయం కోసం నియమించాడు. ఆ పెద్ద మనిషి ఆ పిల్లవాడిని తనతో…
Read More

Dog and a Well story | Bed Time Story | కుక్క – బావి కథ

in Kids stories telugu  by Well Wisher


Dog and a Well story | Bed Time Story | కుక్క – బావి కథ

కుక్క – బావి కథ – Dog and a well story అనగనగ ఒక ఊళ్ళో ఒక కుక్క తన ఆరు బుజ్జి కుక్కపిల్లలతో, వాటికి మంచి బుద్దులు నేర్పిస్తూ, హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది.   ఒకరోజు తనపిల్లలతో ఊళ్ళోతిరుగు…
Read More

 నాన్నా, అదిగో తోడేలు Dad its a Wolf – Moral Story – Lier

in Kids stories telugu  by Well Wisher


నాన్నా, అదిగో తోడేలు Dad its a Wolf - Moral Story - Lier

 నాన్నా, అదిగో తోడేలు Dad its a wolf ఒకానొక గుట్ట మీద చిన్న పల్లెటూరు. ఒక రైతు, తన చిన్న కొడుకుని గొర్రెలు కాయటానికి తనతో తీసుకెళ్లాడు. పిల్లవాడిని గొర్రెలు చూస్తూ ఉండమని, తోడేలు వస్తే…
Read More

నలుగురి స్నేహితులు Four best friends

in Kids stories telugu  by Well Wisher


నలుగురి స్నేహితులు Four best friends

నలుగురి స్నేహితులు Four best friends ఒక కాలేజ్ లో నలుగురు స్నేహితులున్నారు. వాళ్లకి చదువు అంటే ఇష్టం లేదు. సరిగ్గా పరీక్షల ముందు రాత్రంతా పార్టీ కెళ్ళి, మర్నాడు పరీక్షరాయకుండా, తిన్నగా…
Read More

నిజమైన స్నేహితులు True friends

in Kids stories telugu  by Well Wisher


నిజమైన స్నేహితులు True friends

నిజమైన స్నేహితులు – True friends శ్రీ కృష్ణుడు,సుధామ చిన్ననాటి స్నేహితులు. కృష్ణ వృద్ధి చెంది,పెరిగి,సంపన్నుడైనాడు. కానీ సుధామ బీదతనంతో చిన్న గుడిసె లోనే తన భార్య,పిల్లలతో అవస్థలు…
Read More

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories

Latest Job Vacancies & News CLICK HERE

Health and Yoga with Devotional – CLICK HERE
Spread iiQ8