Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories

Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories

 

ఒకప్పుడు ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను తన పొలాలలో చాల కష్టపడి పనిచేసేవాడు. కాని, అతని ప్రయత్నాలు ఫలించలేదు. అతను ఒక రోజు తన పొలంలో పని చేస్తుండగా ఒక పుట్టను ఉండటం చూసి అందులో ఒక పామును చూశాడు.

Best friends Telugu lo stories kathalu Ramu –  Somu , రాము – సోము

తన పొలంలోని పుట్టలో ఉన్న పాముని తను దేవతల భావించాడు, గౌరవం ఇవ్వాలని భావించి, పాలు సేకరించి, ఆ రోజు నుండే పుట్ట దగ్గర ప్లేట్ లో పాలను పెట్టడం ప్రారంభించాడు, ఆ విదంగా మరుసటి రోజు ప్లేట్‌లో బంగారు నాణెం ఉండేది. అందువల్ల అతను రోజూ బంగారు నాణెం తీసుకునేవాడు, అతను ప్రతిరోజు పాము కోసం పాలను పోసేవాడు.

 

ఒక రోజు బ్రాహ్మణుడు పని మీద పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది, అప్పుడు తన కొడుకును పాలను తీసుకెళ్లి పుట్ట దగ్గర పెట్టమని చెప్పాడు. కొడుకు అత్యాశ కలవాడు.

Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories


 Daydreaming priest, పగటి కలల పూజారి, Panchatantra Telugu Friendship stories

కొడుకు ఆ పుట్ట దగ్గర పాలను పెట్టి మరుసటి రోజు వచ్చి చూసాడు అప్పుడు ప్లేట్ లో బంగారు నాణెం ఉండటం చూసి, “ఈ పుట్టలో బంగారు నాణేలు నిండి ఉండొచ్చు, పాముని చంపి అన్ని బంగారు నాణెములు తీసుకోవాలి.” అని అనుకున్నాడు.

Stupid monkey Telugu Moral Stories, Kids Education Story 

మరియు అతను పామును కర్రతో కొట్టాడు. దురదృష్టవశాత్తు పాము చనిపోలేదు, వెంటనే అది బాలుడిని కాటు వేసింది, పిల్లవాడు అక్కడికక్కడే మరణించాడు.

 

Snake with Gold Panchatantra Telugu Friendship stories

Once upon a time there lived a poor Brahmin in a village. He worked very hard on his farms. But, his efforts were in vain. One day while working on his farm he saw a mound and saw a snake in it.

కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories

 

He considered the snake in the mound of his farm to be the gods, wanted to give it respect, collected milk and from that day onwards began to put the milk in the plate near the mound, so that the next day there was a gold coin on the plate. So he would take a gold coin every day, he would pour milk for the snake every day.

One day a Brahmin had to go to town on work and then he told his son to take milk and put it near the birthplace. The son is greedy.

Mongoose and farmer’s wife, ముంగీస మరియు రైతు భార్య, Panchatantra Telugu Friendship stories

The son put the milk in the mound and came the next day and saw that there was a gold coin in the plate. Thought.

And he struck the serpent with a rod. Unfortunately the snake did not die, as soon as it bit the boy, the child died on the spot.

 

Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu

 

బ్రాహ్మణులు :

 

బ్రహ్మజ్ఞాన వాంస్తు బ్రాహ్మణః అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన మన పూర్వీకులు. <poem> పాప వతనుండు బ్రాహ్మణుండయ్యును నిజము శూద్రు కంటె నీచతముడు సత్య శౌచధర్మ శాలి శూద్రుండయ్యు నతడు సద్ద్విజుండ యనిరి మునులు. శ్రీ మహా భారతం. సార్వ జన హితం, సార్వ జన సుఖం బ్రాహ్మణుని లక్ష్యం.

పంచ మహాపాతకాలలో బ్రాహ్మణ హత్య ఒకటి. బ్రాహ్మణులు తెలుపు రంగులో ఉండి చూడగానే గుర్తించే విధంగా ఉంటారు. వీరు చతుర్వర్ణ వ్యవస్థలో మొదటి వర్ణం వారు. మడి విధానాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తారు. మద్యపానం, మాంసాహారం వంటి దూరలవాట్లను వీరు పాటించరు.

  • సనాతన హిందూ సాంప్రదాయంలో చాతుర్వర్ణ వ్యవస్థ యందు ఉన్నతమైన వర్గం బ్రాహ్మణులు. బ్రాహ్మణులు లేదా బ్రాహ్మలు అనగా బ్రహ్మ ముఖము నుండి పుట్టిన వారు. బ్రాహ్మలు అని వాడుకలో పిలిచినప్పటికీ “బ్రాహ్మణులు” అనడం సముచితం. యజనం యాజనం దానం బ్రాహ్మణస్యప్రతిగ్రహః అధ్యాపనం చాధ్యయనం షట్కకర్మాణి ద్విజోత్తమాః. మునుల వలన ఏ జాతి స్త్రీకి జన్మించిన వారైనను బ్రాహ్మణులుగా గుర్తించబడతారు. భారతీయ మసుస్మృతి ప్రకారం క్షత్రియులు (యోధులు, చట్టం అమలు, పరిపాలకులు), బ్రాహ్మణులు (పండితులు, ఉపాధ్యాయులు, అగ్ని పూజారులు), వైశ్యులు (వ్యవసాయదారులు, పశువులు రైజర్స్, వ్యాపారులు, బ్యాంకర్లు), శూద్రులు (సేవకులు) అను నాలుగు “వర్ణాలు” లేదా తరగతులు ఉన్నాయి.
  • హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటుపడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదములయందు ప్రావీణ్యం కలవారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభించుతున్నది. వారు వేదాలు, ఉపనిషత్తులుభగవద్గీత వంటి వేద, పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై మంచి అవగాహనను కలిగి ఉంటారు.
  • బ్రాహ్మణులను “”విప్ర”” (“ప్రేరణ”), లేదా “”ద్విజ“” (“రెండుసార్లు జన్మించిన”) అని కూడా పిలుస్తారు. ఆధునిక వాడుక భాషలో అందరూ “” బ్రాహ్మణులు”” అయినప్పటికీ, ప్రాంతీయ మత ఆచార సాంప్రదాయ వ్యవహారములు, వేద పాఠశాలలు (శాఖలు) వలన వారు ఇంకా వివిధ ఉప కులాల వారీగా విభజించబడ్డారు. బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా ఆలయం పూజారులు అయిననూ బ్రాహ్మణులు అందరూ అగ్ని (హోత్ర) పూజారులు కారు. నేడు చాలా కొద్ది మంది బ్రాహ్మణులు మాత్రం వేద విద్య నేర్చుకోవడం, సన్యాస, నిరాడంబరంగా దేశంలో పురోహితుల విధులు నిర్వర్తించుతున్నారు. పురాతన భారత సామాజిక నిర్మాణం పతనం కారణంగా, వివిధ వృత్తులు, ఉద్యోగాలకు (బ్రిటిష్ వారి ద్వారా తేబడినవి) బ్రాహ్మణులు అవకాశములు వెతుక్కున్నారు. వారి బోధన, జ్ఞానము నకు గుర్తింపుగా ఉపకారవేతనాలు, బహుమతుల ద్వారా వారికి మద్దతు లభించింది. అప్పటి నుండి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు బ్రాహ్మణుల వలసలు ఉన్నాయి.

 

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu
Spread iiQ8