Tenali Ramakrishna Stories in Telugu, Kapi – Kavi, కపి-కవి

Tenali Ramakrishna Stories in Telugu, Kapi - Kavi, కపి-కవి   తెనాలి అగ్రహారంలో - జక్కమాంబ, రాయనిమాత్యుల పుత్రుడయిన రామకృష్ణుడు చిన్నప్పటినుంచే రాలుగాయీ, రణపెంకీ. చదువంటే శ్రద్ధ లేదు. సాటివారితో కయ్యాలు తెచ్చేవాడు. తెగ అల్లరి చేసేవాడు. వట్టి దుందుడుకు. భయమన్నది ఎరుగడు. అమ్మానాన్నల మాట వినేవాడు కాదు. అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. ఒకరోజు తననొక సన్యాసి చూశాడు. ఆ సన్యాసికతని మీద ఎందుకో ముచ్చటేసింది. దగ్గరకు పిలిచాడు. “నీకు కాళికాదేవిని చూడాలనుందా?” అని అడిగాడు.   “లక్షసార్లు చూశానా గుడిలో రాతిబొమ్మని. మళ్లీ చూసేందుకేముంది?” నిర్లక్ష్యంగా చెప్పాడు రామకృష్ణుడు. “బొమ్మనికాదు, అమ్మనే. నిజంగా కాళీమాతని . చూస్తే నువ్వు తట్టుకోలేవులే. భయంకరంగా ఉంటుంది కాళి. జడుసుకుంటావు” కవ్విస్తున్నట్లే అన్నాడు సన్యాసి. “భయమా! జడుపా! నాకా?” పౌరుషంగా చూశాడతను సన్యాసి వైపు. “ఆ దేవిని చూబెట్టు. ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తాను” అన్నాడు సవాలు అంగీకరిస్తున్నట్లు. ఎలాగైనా ఆ భయంకర రూపాన్ని చూసి తీరాలనిపిస్తూందతనికి. పట్టుదల వచ్చింది. “జగదాంబ అలా తేలికగా కనపడిపోతుందేమిటీ?” నవ్వాడు. …
Read more about Tenali Ramakrishna Stories in Telugu, Kapi – Kavi, కపి-కవి
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, Meka Thoka, Goat Tail, మేకా, తోకా మేకతోకా తోకమేకా *

మేకా, తోకా మేకతోకా తోకమేకా  - Tenali Ramakrishna Stories in Telugu, Meka Thoka, Goat Tail *   మహాకవి అని పేరొందిన భట్రాజొకడు (ఆ కాలంలో -భట్రాజులంటే పొగడ్తలకే కాదు, కవిత్వ పాండిత్యాలలో కూడా దిట్టలే) ఆస్థానమునకు రాగా- “మేక తోకకు మేక తోక మేకకు మేక...” అనే పద్యపాదాన్నిచ్చి పూరించమన్నాడు రామలింగడు.   దెబ్బకు తల తిరిగిపోయి “రేపు వచ్చి పూరిస్తాను” అని ఆ భట్రాజు మరి కనిపించకుండాపోయాడు. ఆ పద్యం మొత్తం పాఠం :- (ఇలా ఉండొచ్చును)   మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకా మేక మేక తోక తోక మేకకు తోక మేక తోకా తోక తోక మేకకు తోక మేక తోక. అర్ధం :- ఒక మేకలమంద వెళ్తుంటే - మేకలూ,.తోకలూ అలా కనపడతాయని.   Tenali Ramakrishna Stories in Telugu, దొంగలను మించిన దొంగ (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ   friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in tel…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, Meka Thoka, Goat Tail, మేకా, తోకా మేకతోకా తోకమేకా *
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, Tilakasta Mahisha, తిలకాష్ట మహిష బంధం

 తిలకాష్ట మహిష బంధం - Tenali Ramakrishna Stories in Telugu, Tilakasta Mahisha    " పూర్వంలో - మామూలు 'యుద్దాలే కాక, సాహిత్య యుద్ధాలు కూడా జరుగుతుండేవి. కృష్ణదేవరాయల కాలంలో అవి అధికంగా ఉండేవి. సాహితీ పరమయిన విజయమూ, అపజయాలూ కూడా రాజులకు అతిప్రధానమే. అష్టదిగ్గజాలు, (అంటే ఎఎనిమిదిగురు గొప్పకవులు) భువనవిజయం, (కళావేదిక) కలిగియున్న హంపీ విజయనగర రాజ్యాన్ని జయించాలని వచ్చే పండితులు ఎంత మందో! శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఆముక్తమాల్యద రచించిన కవి. రాజే కవికావడంతో సాహిత్య దండయాత్రలు ఎక్కువగా జరిగేవి. అలాగ ఒకరోజు రాయలు ఆస్థానంలో ఉండగా భటుని ద్వారా ఒక లేఖ వచ్చింది. దాని సారాంశం యిది. “నా పేరు భైరవభట్టు. కాశ్మీరు బ్రాహ్మణుడను. వేదవేదాంగములు అభ్యసించి ఆపోశనము పట్టినవాడను. దేశదేశాలు పర్యటిస్తూ ఆస్థానకవులను నా పాండిత్య ప్రతిభతో ఓడించి జయపతాక ములందుకొనుచూ వచ్చుచున్నాను. తమ కొలువులో ఎవరయినా పండితులున్నచో వారితో శాస్త్రవాదమునకు నేను సంసిద్ధంగా ఉన్నాను. నాతో వాదించుటకు ముందుకురాగల పండితులెవరైనా తమ ఆస్థానమున లేనిచో నాకు విజయపత్రి కనిప్పించండి” అన్నాడు. Tenali Ramakrishna Stories in Tel…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, Tilakasta Mahisha, తిలకాష్ట మహిష బంధం
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, Padusha Bharatham

 పాదుషా - భారతం - Tenali Ramakrishna Stories in Telugu, Padusha Bharatham    మహమ్మదీయులు సుమారు రెండు వందలేండ్లు ఢిల్లీని రాజధానిగా చేసికొని పాలించారు. వారిలో కొందరికి హిందువుల పట్ల, హిందూమతం పట్ల గౌరవం. మిగిలిన వారికి ద్వేషం. అలాటివారు హిందువులను హింసలు పెడుతూ దేవాలయాలను నాశనం చేసేవారు. శ్రీకృష్ణదేవరాయలు, ఫీదుర్‌షాహీ అనే ఢిల్లీ పాదుషా, ఘోరంగా యుద్ధం చేసి తరవాత సంధిచేసుకున్నారు. ఢిల్లీ పాదుషా - దర్భారు ఉత్సవాలు ఏర్పాటు చేసి సామంతరాజులను వారి పండితులతో సహా ఆహ్వానించగా - రాయలు అష్టదిగ్గజాలను వెంటబెట్టుకుని ఢిల్లీ చేరారు. పాదుషా అందరికీ బహుమానాలిచ్చారు. రాయల ఆస్థానమందలి కవులను కలుసుకుని, వారి పాండిత్య ప్రతిభను తెలిసికొని, Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుడికి ఈర్శే “పాదుషా పక్షంవారిని పాండవులుగానూ శత్రుపక్షంవారిని కౌరవులు గానూ చిత్రీకరిస్తూ పదిరోజులలో భారతాన్ని తిరగ వ్రాయండి -” అని ఆదేశించాడు. రాయలవారికి, వారి పండితులకీ మతిపోయింది. మహాభారతాన్ని మహమ్మదీయుల పరంగా వ్రాయడం వారికిష్టం లేదు, పైగా అలాగ పదిరోజులలో రాయడం అసాధ్యం. అందుచేత వాళ్లు తలపట్టుక్క…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, Padusha Bharatham
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, Srungaram Parvam, శృంగారం

 తప్పకి చిన్నా, పెద్దా ఉండదు *   కృష్ణదేవరాయల సాహితీ మండపమే భువన విజయం. పాండిత్యంతో పాటు శృంగారం కూడా అధికంగానే ఉండే ధూర్జటి కవిత్వాన్ని రాయలవారు తెగమెచ్చుకుంటూ మిగిలిన కవులను పట్టించుకోకపోవడం - వారికి చిన్నతనంగానూ అవమానంగానూ ఉండేది. ఈ పరిస్థితిని చక్కబరచమని రామకృష్ణునికి వారందరూ సూచించారు. Tenali Ramakrishna Stories in Telugu, Srungaram Parvam, శృంగారం   'కాళహస్తీశ్వర శతకం” రచించిన ధూర్జటినొసటవిభూది రేఖలతో... మెడలో రుద్రాక్షలతో సాక్షాత్తూ శంకరుని వలె సభకు విచ్చేసేవారు. అంత పెద్ద వయసులో... అటువంటి శృంగారాన్నెలా రాస్తున్నారా ధూర్జటి? అనుభవంలేనిదే అటువంటి రసికతను కవిత్వంలో గుప్పించడం అతికష్టం కదా... అని రామలింగడికి అనుమానాలు కలిగేవి. మెల్లగా ఆరా తీశాడు. Tenali Ramakrishna Stories in Telugu, దొంగలను మించిన దొంగ ధూర్జటి -వేశ్యాలోలుడనీ కట్టుకున్న భార్యముఖమయినా చూడడనీ తెలిసింది. ధర్మపత్ని నలా నిర్లక్ష్యం చేస్తున్నందుకు ధూర్జటికి గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాటి రాత్రి ధూర్జటి భోజనము చేసి తన ముఖం కనపడకుండా శాలువను ముసుగేసుకుని... వడి వడిగా వేశ్య…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, Srungaram Parvam, శృంగారం
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, Vikata Kavi, వికటికవికి రెండు వైపులా పదునే

వికటికవికి రెండు వైపులా పదునే * Tenali Ramakrishna Stories in Telugu, Vikata Kavi   రామరాజుభూషణుడనే భట్టుమూర్తి - రాయలవారి ఆస్థానమున ఉండే కవే, అతను వసుచరిత్రమనే కావ్యమును రచించి - రాయలకు అంకితం యివ్వదలిచాడు. రాయలుకి కూడా ఆ కావ్యకన్యకు కృతి భర్త కావాలనే కోరిక. ఒకనాడు సభలో భట్టుమూర్తి కవితా ప్రాశస్త్యం గురించి అభిప్రాయం చెప్పవలసిందిగా సభాసదులను కోరారు. అప్పుడు రామకృష్ణుడు లేచి -“ప్రభూ! భట్టుమూర్తిగారి కావ్యంలో ఒకచోట -శ్రీభూపుత్రి అని ఉంది. శ్రీకారము తరవాత భకారముండరాదు. ఈ కాన్యమును కృతి స్వీకారము చేసిన -- తమ శ్రీతొలగిపోవును.” అని సూక్ష్మమయిన దృష్టితో ఆ తప్పును రాయలవారి దృష్టికి, తీసుకురాగా - రాయలవారి కావ్యమును అంకితము తీసికొనుటమానినేసిరి. ఆ కోపముతో - రామకృష్ణుని నొక్కివేయాలని ఎదురు చూడసాగాడు భట్టుమూర్తి. అప్పుడప్పుడు రాయలవారు పండితులకి పోటీలు పెట్టి వారి వాదోపవాదాలు వింటూ ఆనందించేవారు. అలాటి సందర్భం రాగానే, భట్టుమూర్తి - రామకృష్ణుని 'కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్‌” అను సమస్య పూరించమని కోరాడు. తనని పరాభవించడానికే భట్టుమూర్తి యిలా సమస్య యిచ్చాడన్న కోపంతో Te…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, Vikata Kavi, వికటికవికి రెండు వైపులా పదునే
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుడికి ఈర్శే

 రామకృష్ణుడికి ఈర్శే *Tenali Ramakrishna Stories in Telugu   నెల్లూరు మండలంలో ఆత్మకూరి మొల్ల అనే స్త్రీ - భర్త చిన్నతనములోనే 'ననిపోయినా మరో మనువాడడానికిష్టపడక, పండితులనాశ్రయించీ అనేక కష్టాలకోర్చి విద్య నేర్చుకుని క్రమంగా చక్కని పాండిత్యాన్నలవరచుకుంది. రామాయణాన్ని పద్యకావ్యంగా వ్రాసిన 'మొల్ల' యీమే. ఆ రామాయణాన్ని రాయలవారికంకితమివ్వాలని వచ్చింది. ఆమె మహాభక్తురాలు. కష్టాలలో ఉన్న స్త్రీలన్నా భర్త చేత నిరాదరింపబడే యిల్లాళ్లన్నా రామకృష్ణునికి జాలి ఉన్నా - పురుషులతో సమానంగా కవిత్వం చెప్పే స్రీలన్నా మగవారి కంటె గొప్పవారవాలనుకునే మహిళలన్నా అతనికీ మగసహజమయిన 'యీర్ఫ్యే కాబోలు, మొల్ల పట్ల అసూయా, ద్వేషమూ పెంచుకుని రాయలవారామె రామాయణాన్నంకితం' తీసుకోకుండా అద్దుపుల్లవేశాడు. ఐతే... అంకితం తీసుకోకపోయినా ఆమెకు అధికంగా ధనమిచ్చి ఆదరించారు రాయలు. తన నగరంలోనే నివాసం ఏర్పరిచారు. Tenali Ramakrishna Stories in Telugu, ఇంతకంతయితే అంతకెంతో నిగర్వి, తన పనులు తానే చేసుకునేదీ అయిన మొల్ల ఒకనాడు - ఒక చేత్తో కోడిపెట్టనూ, మరో చేత్తో కుక్కనూ పట్టుకుని వస్తూ ఎదురయింది. “రూపాయిస్తాను కుక్కనిస…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుడికి ఈర్శే
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, దొంగలను మించిన దొంగ

దొంగలను మించిన దొంగ * Tenali Ramakrishna Stories in Telugu   శ్రీకృష్ణదేవరాయలొకనాడు కారాగారములనూ వానియందుండే ఖైదీలనూ తనిఖీ చేయవలెనని వెళ్లగా- ఖైదీలు కొందరు -“ప్రభూ! మా తప్పులను క్షమించి విడుదల చెయ్యమని ప్రార్ధించు కుంటున్నాం” అన్నారు. ఇద్దరు మాత్రం- “రాజు! దొంగతనం చేయడమనే కళలో మేము చాలా నైపుణ్యం సంపాదించిన వాళ్లం. మా చోరకళను పరీక్షించి మమ్ము విడుదల చెయ్యండి. మేము మా వృత్తి వదులుకుంటాం” అన్నారు. వారి మాటలు ప్రత్యేకంగా తోచి - “ఐతే మీరీ రాత్రి రామలింగడి యింట దొంగతనం చెయ్యండి. మీరు దొరికిపోకుండా దొంగతనం చేయగలిగితే - మీకు ఖైదునుంచి విముక్తి కలిగిస్తాను. దొరికిపోయారో - మళ్లీ మీకు చెరసాలే' అన్నారు రాజు. చీకటి పడుతూంటే ఆ దొంగలిద్దరూ రామకృష్ణుని యిల్లు చేరి - పెరటిలోని దట్టమయిన పాదుకింద దాక్కున్నారు రాత్రయ్యాక యింటికి కన్నం వెయ్యొచ్చని, కాని రామలింగడు వారిని పసికట్టేశాడు. భార్యకేదో రహస్యంగా చెప్పి పెరటిలోనికి తీసుకువచ్చి దొంగలకు వినపడేలా, “ఊరిలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. నీ నగలన్నీ మూటగట్టి తీసుకురా.” అన్నాడు. “ఎందుకూ?” అమాయకంగా అడిగిందామె. “ఆ నగల మూటని నూతిలో పడేద్దాం…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, దొంగలను మించిన దొంగ
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, ఇంతకంతయితే అంతకెంతో

ఇంతకంతయితే అంతకెంతో - Tenali Ramakrishna Stories in Telugu    కూచిపూడి అంటే భరతనాట్యం. మొదటనుంచీ భరతనాట్యానికీ, వీధిభాగవతానికీ - కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామమూ - ఆ గ్రామవాసులు వేదాంతం వారూ అత్యంత ప్రసిద్ధి. వారొకసారి రాయలవారి సమక్షంలో తమ కళను ప్రదర్శించాలని వచ్చారు. పెళ్ళికెళ్తూ పిల్లిని చంకనబెట్టుకున్నట్లుంటుందని -రాయలు రామలింగడిని లోపలికి రానివ్వవద్దని కట్టుదిట్టం చేయమన్నారు. రామకృష్ణుడలాటి ప్రదర్శనలకు వస్తే ఏదో ఒక అల్లరి చేశాడన్నమాటే అని రాయలవారికి అనుభవమే కదా.   రామకృష్ణుడికది తెలిసి - మారువేషంలో బయలుదేరాడు. ద్వారం దగ్గర భటులు అతన్నడ్డగించారు - అనుమానం వచ్చి. ఇక లాభం లేదనుకుని -“ద్వారపాలకులూ! ప్రదర్శనానంతరం ప్రభువులవారు పండితులకి బహుమానాలు పంచి పెడతారు. అది మీకు తెలియదేమో” అన్నాడు రామకృష్ణుడు. “పండితులకు పంచిపెడితే మా కేమిటి ఒరుగుతుంది?” అన్నారు వాళ్లు. (అప్పుడు కూడా లంచగొండితనం ఉందేదన్నమాట!) Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు “నాకు (ప్రదర్శన చూడడమే ప్రధానం. బహుమతులక్షరైేదు. రాయలవారు నాకేం బహుమానాలిచ్చినా వాటిన…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, ఇంతకంతయితే అంతకెంతో
  • 0

Tenali Ramakrishna Introduction, తెనాలి రామకృష్ణుడి పరిచయం

తెనాలి రామకృష్ణుడి పరిచయం  - Tenali Ramakrishna Introduction   తెనాలి రామకృష్ణుడు.... తెనాలి రామలింగడు.... రెండు పేర్లూ ఒకరివే. 17వ శతాబ్దంలో - విద్యానగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఆంధ్రభాషనభివృద్ధి చేయడానికెంతో కృషిచేశాడు. వారి ఆస్థానంలో- అల్లసానిపెద్దన, నందితిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, భట్టుమూర్తి, ధూర్జటి, పింగళి సూరన్న, మల్లన్న, తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిదిగురు కవులుండేవారు. ఈ ఎనిమిదిగురూ కవిత్వం చెప్పడంలో చాలా ఘనులు. అందుకే యీ ఎనిమిదిగురినీ కలిపి “అష్టదిగ్గజాలు” అనేవారు. వీరిలో తెనాలి రామకృష్ణుడు ప్రత్యేకమయిన కవి. Tenali Ramakrishna Stories in Telugu, నూతుల పెళ్ళి ఎందుకంటే రామకృష్ణుడు "పాండురంగ మాహాత్యం”వంటి కొన్ని భక్తిగంథాలు రాసినా, ప్రధానంగా హాస్యకవిత్వమే చెప్పాడు. ఇతని మరో ప్రత్యేకత ఏమిటంటే - చాలా మంది కవులు, రచయితలలా హాస్యకథలు చెప్పడమో, రాయడమోకాక స్వయంగా తను వాటిని నిర్వహించాడు. వాటన్నిటిలోనూ తను పాత్ర ధరించాడు, నేటి భాషలో తెనాలి రామలింగనివి “ప్రాక్టికల్‌ జోక్స్‌” అన్నమాట. అందుకే అతనికి “వికటకవి” అని మరో మారు పేరు. ఈ మాటని ఎటు…
Read more about Tenali Ramakrishna Introduction, తెనాలి రామకృష్ణుడి పరిచయం
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుని బాల్యం

రామకృష్ణుని బాల్యం * Tenali Ramakrishna Stories in Telugu    విజయనగర సామ్రాజ్యంలో కృష్ణ మండలం అనే పట్టణానికి దగ్గరలో గొల్లపాడు అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నివసించే గార్లపాటి రామయ్యా , లక్ష్మమ్మ అను నియోగి బ్రాహ్మణ దంపతులుకు లేక లేక ఒక పుత్రుడు జన్మిస్తాడు అతడికి రామకృష్ణుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారు. కొన్నాళ్ళకు రామకృష్ణుడు తండ్రి అతని బాల్యంలోనే అనారోగ్యం తో చనిపోతాడు, తండ్రిని కోల్పోయిన రామకృష్ణుడు కి మరియు అతని తల్లికి ఆ గ్రామంలో నా అనువారు ఎవరూ లేకపోవడం వల్ల తెనాలి వాస్తవ్యుడైన ఆమె తల్లి సోదరుడు ఆమెను మరియు రామకృష్ణుని తన వెంట ఇంటికి తీసుకొని పోతాడు. తండ్రి లేని పిల్ల వాడు అవడం వల్ల రామ కృష్ణుడిని అతని తల్లి మరియు మేనమామలు చాలా గారాబంగా మరియు అల్లారుముద్దుగా పెంచుతారు, దాంతో రామకృష్ణుడు చదువు అటకెక్కుతుంది. అతను క్రమేపి చెడ్డ పిల్లలతో స్నేహం చేయడం ఆరంబిస్తాడు. Tenali Ramakrishna Stories in Telugu, పిచ్చి కోరిక అతనికి విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకుల్ని చేయాలనుకున్న సొంత మేనమామ మరియు అతని తల్లి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. రామకృష్…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుని బాల్యం
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, మతం సమ్మతం కాదు

తెనాలి రామకృష్ణ కథలు • Tenali Ramakrishna Stories in Telugu * మతం సమ్మతం కాదు * తాతాచార్యులు శ్రీవైమ్ణువులు తనమతం కాని స్మార్తులని ఆయన అసహ్యించుకుంటూ వారి ముఖం చూడవలసి వస్తుందేమో అని తన ముఖం మీద ఉత్తరీయం (పంచె) కప్పుకునేవాడు. ఇది మిగిలిన పండితులకి కిట్టేదికాదు. ఆయనకెలాగైనా బుద్ధి చెప్పాలనుకునేవారు. రాయలవారికి కోపమొస్తుందేమో అని భయంతో సందేహిస్తూందేవారు. ఒకసారి పరమతద్వేషి అయిన తాతాచార్యుల ప్రవర్తనను సహించలేక వాళ్ళు రామకృష్ణుడి వద్దకొచ్చి- తాతాచార్యులవారికి గుణపాఠం నేర్పడానికి వారిలో మంచిమార్పు వచ్చేలా చేయడానికి నువ్వేసమర్జుడివి” అని కోరారు. Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు నిజానికంతకు ముందునుంచే తాతాచార్యులుకి బుద్ది చెప్పాలని ఆలోచిస్తున్నాడు రామలింగడు. కాని అతను సంశయస్తున్నదీ రాయలవారిని చూసే. తాతాచార్యుల ప్రవర్తన రాయలవారికి కూడా తెలిసిపోయింది. వారికి స్మార్తులపట్ల ఉండే నీచభావంవలన మతవైషమ్యాలు మొదలు కాగలవని తలచి ఒకనాడు రామకృష్ణుని పిలిచారు, అతనికి ఏకాంతంలో ఇలా చెప్పారు- “రామకృష్ణకవీ! తాతాచార్యులవారికి స్మార్తులపట్ల ఏహ్యభ…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, మతం సమ్మతం కాదు
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, రామలింగడి గుర్రం పెంపకం

రామలింగడి గుర్రం పెంపకం - Tenali Ramakrishna Stories in Telugu   రాయలవారు తమ అశ్వదళాన్ని అభివృద్ధిచేయాలని నిశ్చయించుకున్నారు. ఆ కార్యక్రమం కోసం తమ సంస్థానంలోని ప్రముఖులొక్కక్కరికీ ఒక్కక్క గుర్రాన్నీ, దానిని పోషించడానికి నెలకిరవైయైదు వరహాలనీ యిప్పించారు. అలా గుర్రాన్నీ, దాని పోషణఖర్చునీ పొందిన వాళ్లలో రామలింగడు కూడా ఒకడు గుర్రాలనిస్తూ -మూడునెలలకొకసారి గుర్రాన్ని తెచ్చి చూపాలి. అని ఆజ్ఞాపించారు. రామలింగడు తన గుర్రాన్ని- అటూఇటూ కదలడానికేనా వీలులేనిచిన్న యిరుకయిన చీకటిగదిలో ఉంచాడు. ఆ గది గోడకి మూడడుగుల ఎత్తులో ఒక కన్నం పెట్టి ప్రతిరోజు పిడెకెడు గడ్డిపరకలు మాత్రం తినిపించసాగాడు. అవి తప్ప దానికి మరేమీ పెట్టే వాడు కాడు. కొంచెం నీళ్ళు మాత్రం పోసేవాడు. తనకిచ్చిన గుర్రాన్ని అలా తిండికీ నీరుకీ ముఖం వాచేలా తయారుచేసేవాడు. ప్రతినెలా రాయలవారి ఖజానా నుంచి యిరవయ్యయిదు వరహాలూ తీసుకుని కుటుంబ ఖర్చులకు ఉపయోగించుకునేవాడు. ఇలాగ మూడునెలలు గడిచిపోయాయి. రాయలవారికి గుర్రాలను తీసుకెళ్లి చూపవలసిన రోజు వచ్చేసింది. మిగిలిన వాళ్లందరూ తాము పెంచుతున్న గుర్రాలని చక్కగా ముస్తాబు చేసి తీసుకె…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, రామలింగడి గుర్రం పెంపకం
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, గర్వ భంగం

Tenali Ramakrishna Stories in Telugu, గర్వ భంగం   శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరంలో శ్రీవాణి అనే  స్త్రీ ఉండేది. ఆమె చాలా అందగత్తె. దానికి తోడు ఆమె పండితుల వద్ద సకలశాస్త్రాలూ అభ్యసించింది. కానీ ఆమెకు క్రమంగా గర్వం పెరిగిపోయింది. “పాండిత్యంలో నన్ను గెలిచినవారికి వెయ్యివరహాలు, వరహా అంటే నాలుగు రూపాయలు బహుమానమిస్తాను.” అని చాటింపు వేయించింది. ఆమెతో ఎందరోవాదించారు. కాని ఎవరూ ఆమెని గెలవలేకపోయారు. దానితో ఆమె గర్వం మరీపెరిగిపోయింది. ఈ సంగతి తెనాలి రామలింగడికి తెలిసింది. “ఆమె గర్వం అణచాలి పండితుల గౌరవం కాపాడాలి” అని నిశ్చయించుకుని- ఒకనాడు సాయంత్రం మారువేషం వేసుకుని తలపై గడ్డిమోపు పెట్టుకుని - ఆమె యింటిముందు “గడ్డిమోపండీ..గడ్డిమోపు-” అని అరవసాగాడు. Tenali Ramakrishna Stories in Telugu, నూతుల పెళ్ళి శ్రీవాణి యింట్లో కొన్ని ఆవులుండేవి. అందుచేత ఆమెతరచుగా పచ్చ గడ్డి కొనేది. అది తెలుసుకునే రామలింగడు అలా వేషమేసుకుని అరవసాగాడు. ఆమెకతని కేకలు విని మేడదిగి కిందకొచ్చి "ఏమయ్యా గడ్డిమోపెంతకిస్తావ్?" అని అడిగింది. తన పాచిక పారుతూందని మనసులో సంతోషపడుతూ “పట్టెడు మెతుకులుపెడితే…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, గర్వ భంగం
  • 0

Elephant and Sparrows Panchatantra Friendship stories, ఏనుగు మరియు పిచ్చుకలు

Elephant and Sparrows Panchatantra Friendship stories, ఏనుగు మరియు పిచ్చుకలు   ఒకప్పుడు చెట్టు మీద ఒక పిచ్చుక తన భర్తతో  ఉండేది. అది ఒక మంచి గూడును  నిర్మించి, గూడులో గుడ్లు పెట్టింది. ఒకరోజు ఉదయం, వసంత ఋతువులో  అహంకారంతో ఉన్న ఒక అడవి ఏనుగు నీడ కోసం చెట్టు వద్దకు వచ్చింది. మరియు కోపంతో  చెట్టు పై నివసిస్తున్న పిచ్చుకల గూడు ఉన్న కొమ్మను విరగగొట్టింది. రెండు పిచ్చుకలకి ఏమి కాలేదు, కానీ  దురదృష్టవశాత్తు అన్ని పిచ్చుక గుడ్లు పగిలిపోయాయి. అప్పుడు ఆడ పిచ్చుక చాల బాధపడింది. పిచ్చుకలు బాధపడటం, వడ్రంగిపిట్ట చూసింది, ఆమె స్నేహితురాలుతో  ఏనుగును చంపే మార్గం గురించి ఆలోచిస్తానని పిచ్చుకను ఓదార్చింది. అప్పుడు పిట్ట తన స్నేహితుల వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పింది, సలహా కోసం సలహాదారు కప్ప వద్దకు వెళ్ళింది. అప్పుడు కప్ప ఏనుగును చంపడానికి ఒక పథకాన్ని రూపొందించింది. Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories (adsbygoogle = window.adsbygoogle || []).push({}); ఏనుగు చెవిలో సందడి చేయడానికి ఒక తేనెటీగ ఉండాలి, తద్వారా ఏనుగుకు మధురమైన స…
Read more about Elephant and Sparrows Panchatantra Friendship stories, ఏనుగు మరియు పిచ్చుకలు
  • 0

Rabbit, Hawk and Cat Panchatantra Friendship stories, కుందేలు, చకోరపక్షి మరియు పిల్లి

Rabbit, Hawk and Cat Panchatantra Friendship stories, కుందేలు, చకోరపక్షి మరియు పిల్లి   ఒకప్పుడు అడవిలో ఒక చెట్టు కింద ఒక చకోరపక్షి ఉండేది. చకోరపక్షి ఒక రోజు బయటికి వెళ్లి అక్కడి ఆహారం కోసం వెతకాలని నిర్ణయించుకుంది. ఆలా ఆహారం కోసం మైదానం లోకి వెళ్ళింది, అక్కడ మంచి ఆహారం ఉన్నందున అది చాలా రోజులు తిరిగి తన నివాసానికి రాలేదు.   ఈలోగా ఒక కుందేలు ఒక రోజు చెట్టు దగ్గరికి వచ్చి, చకోరపక్షి నివసించే అదే నివాస స్థలాన్ని ఆక్రమించింది. అయితే, చకోరపక్షి ఆహారం 'బొద్దుగా పెరిగిన గడ్డిని' తిని తిరిగి తన నివాసానికి వచ్చింది.  Day Dreaming Priest, పగటి కలల పూజారి, Panchatantra Telugu Friendship stories అక్కడ ఉన్న కుందేలుని చూసి "ఇది తన కోసం కట్టుకున్న నివాసమని, ఇక్కడ నేనే ఉంటానని" కుందేలుతో చెప్పింది. వారిద్దరి మధ్య ఒక పోరాటం జరిగింది. కుందేలు "ఈ నివాసం  ఎవరు ఆక్రమిస్తారో, వారికె చెందుతుంది." అని అంటుంది. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); అప్పుడు అవి రెండు "విద్య నేర్చుకున్న పిల్లి" దగ్గరికి వెళ్లాలని అనుకున్నాయి, ఆ పిల్లి తెలివైనది…
Read more about Rabbit, Hawk and Cat Panchatantra Friendship stories, కుందేలు, చకోరపక్షి మరియు పిల్లి
  • 0

Blue fox Panchatantra Friendship stories, నీలం రంగు నక్క

నీలం రంగు నక్క - Blue fox Panchatantra Friendship stories   ఒకప్పుడు అడవిలో ఒక నక్క ఉండేది. అది ఆహారం కోసం ఒక నగరానికి నివసించడానికి వచ్చింది. నక్క ఆకలితో తిరుగుతుంది, అంతలో ఒక కుక్కలగుంపు నక్కను వెంబడించాయి. ఆ నక్క అనుకోకుండా కలర్ వేస్తున్న ఇంట్లోకి ప్రవేశించి,  బ్లూ(నీలం) రంగు కలిపి ఉన్న బకెట్ లో పడిపోయింది. దాని తల నుండి అరికాలి వరకు నీలం రంగు అంటుకుంది. నక్క భయంతో ఆ ఇంటి నుండి తప్పించుకుని తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది, జంతువులన్నీ నక్క రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాయి మరియు దానిని చూసి గుర్తించలేకపోయాయి. ఇప్పుడు నేను ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని, నక్క నిర్ణయించుకుంది. నక్క తనను తాను 'భయంకరమైన గుడ్లగూబ' అని మిగతా జంతువులతో చెప్పింది, "దేవతల రాజు ఇంద్రుడు ఈ అడవిని కాపాడటానికి నన్ను భూమికి పంపాడు." అని చెప్పింది. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories అక్కడ ఉన్న అన్నిజంతువులు నక్కను నమ్మాయి. నక్క అప్పుడు సింహాన్ని తన మంత్రిగా, పులిని తాను నిద…
Read more about Blue fox Panchatantra Friendship stories, నీలం రంగు నక్క
  • 0

Three friends Panchatantra Friendship stories, ముగ్గురు స్నేహితులు

ముగ్గురు స్నేహితులు - Three friends Three friends Panchatantra Friendship stories, ముగ్గురు స్నేహితులు   ఒకానొక సమయంలో అడవిలో ఒక చిన్న చెరువు ఉండేది, ఆ చెరువులో మూడు తాబేళ్లు నివసించేవి. అందులో రెండు తాబేళ్లు తమలో తాము ఎల్లప్పుడూ కొట్లాడుకుంటాయి, మూడవ తాబేలు మంచిగా దేని జోలికి పోకుండా ఉండేది, మరియు, మిగతా రెండు తాబేళ్ళ మధ్య గొడవలో వెళ్ళేది కాదు. ఒకరోజు, ఆ రెండు తాబేళ్ళు కొట్లాడుతుండగా వాటిలో ఒకటి రాయి నుండి కింద పడి తలక్రిందులైంది. కింద పడిన తాబేలు యొక్క కాళ్ళు ఆకాశం వైపు మరియు వెనుకభాగం నేలమీద పడి ఉంది. తాబేలు చాలసేపు  ప్రయత్నించినప్పటికీ  తాను సరిగ్గా నిలబడలేకపోయింది. ఆ రోజు, అది "జీవితంలో నేను కొట్లాడటం తప్ప వేరే పని చేయలేదు" అని చింతించింది. ఆ తాబేలు తలక్రిందులుగా పడి చాలా కాలం అయ్యింది, కానీ ఏది దాని దగ్గరకు రాలేదు. (adsbygoogle = window.adsbygoogle || []).push({});  Day Dreaming Priest, పగటి కలల పూజారి, Panchatantra Telugu Friendship stories మిగతా రెండు తాబేళ్లు చెరువులో వేచి ఉన్నాయి. చాలా సేపటి తరువాత కూడా తాబేలు చెరువు వద్దకు రాలే…
Read more about Three friends Panchatantra Friendship stories, ముగ్గురు స్నేహితులు
  • 0

A gift to a Brahmin Panchatantra Friendship stories బ్రాహ్మణుడికి బహుమతి

A gift to a Brahmin Panchatantra Friendship stories బ్రాహ్మణుడికి బహుమతి   ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక ధర్మమైన బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను చాలా భక్తి కలవాడు మరియు మతపరమైన ఆచారాలు చేసేవాడు. ఒక సమావేశంలో ఆయన చేసిన సేవకు ఒక ధనవంతుడు ఆవును బహుమతిగా ఇచ్చాడు. బ్రాహ్మణుడు ఆ ఆవును తన ఇంటికి తీసుకెళ్తున్నాడు. దారిలో, ముగ్గురు పోకిరీ వెదవలు బ్రాహ్మణుడు ఆవును తీసుకెళ్ళడం చూశారు. వారికి సోమరితనం ఎక్కువ మరియు వారు ఆ ఆవును తాము తీసుకోవడానికి, బ్రాహ్మణుడిని మోసం చేయాలని అనుకున్నారు. వారు ఒక ప్లాన్ వేసుకున్నారు. వారిలో మొదటి వ్యక్తి బ్రాహ్మణుని వద్దకు వచ్చి, "మీరు గాడిదను లాగుతున్నారు చాకలివాడివా?" అని అడిగాడు. బ్రాహ్మణుడు కోపం వచ్చింది చాకలివాడినని పొరపాటున అని ఉండొచ్చు, అని అనుకున్నాడు. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories అతను అలాగే వెళ్తున్నాడు. కొద్దిసేపటి తరువాత ముగ్గురిలో రెండవ వ్యక్తిని వచ్చాడు. రెండవ వ్యక్తి  "మీరు బ్రాహ్మణుడు అయ్యి ఉండి పందిని ఎందుకు లాగుతున్నారు?"…
Read more about A gift to a Brahmin Panchatantra Friendship stories బ్రాహ్మణుడికి బహుమతి
  • 0

Fox Cub with Lions Panchatantra Friendship stories సింహాలతో నక్క పిల్ల

Fox Cub with Lions Panchatantra Friendship stories సింహాలతో నక్క పిల్ల ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక సింహం, మరియు దాని భార్య ఉండేవి. ఆడ సింహం కొన్ని నెలల తరువాత రెండు పిల్లలకు జన్మనిచ్చింది. మగ సింహం ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోమ్మని ఆడ సింహాన్ని కోరింది. ఒక రోజు సింహం ఏ జంతువును వేటాడలేకపోయింది. కాని, ఇంటికి వెళ్ళేటప్పుడు దానికి ఒక నక్క పిల్ల కనబడింది. అప్పుడు సింహం దానిని తినకుండ, నక్క పిల్లను ఆడ సింహం కోసం బహుమతి గా ఇంటికి తీసుకెళ్లింది. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories ఆడ సింహం తన సొంత పిల్లలతో సమానంగా ప్రేమతో నక్క పిల్లను కూడా పెంచడం మొదలుపెట్టింది. మూడు చిన్నపిల్లలు పెరిగి పెద్దయ్యాయి, మరియు కలిసి ఆడుకుంటున్నాయి. ఒక రోజు సింహం పిల్లలు ఏనుగును చూశాయి. సింహం పిల్లలు ఏనుగుతో పోరాడాలని అనుకున్నాయి. కానీ నక్క పిల్ల భయపడి పారిపోదామని అడిగింది. దాంతో అవి మూడు పారిపోయి తమ తల్లి ఆడసింహం దగ్గరకు వెళ్ళాయి. సింహం పిల్లలు ఆమెకు జరిగిన విషయం చెప్పాయి. అప్పుడు…
Read more about Fox Cub with Lions Panchatantra Friendship stories సింహాలతో నక్క పిల్ల
  • 0

Daughter of a Saint Panchatantra Friendship stories  సాధువు కుమార్తె

సాధువు కుమార్తె Daughter of a Saint Panchatantra Friendship stories   ఒకప్పుడు ఒక నది ఒడ్డున ఒక సాధువు మరియు అతని భార్య నివసించేవారు. అతని భార్యకు పిల్లలు లేరు. ఒక రోజు సాధువు నది మధ్యలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక డేగ ఆకాశంలో నది గుండా వెళుతుంది, అప్పుడు డేగ ఒక ఆడ ఎలుకను సాధువు  చేతిలో పడేసింది. సాధువు తన కళ్ళ తెరిచి చూడగా తన చేతుల్లో ఎలుకను చూసి, దానిని తన భార్య కోసం ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి చేరుకున్న తరువాత, అతను తన భార్యతో ఎలుక గురించి చెప్పాడు. వారు ఎలుకను చిన్నఆడపిల్లగా మార్చాలని నిర్ణయించుకున్నారు. సాధువు మరియు అతని భార్య ఆ ఆడపిల్లగ మార్చి ఆమెను మంచిగా చూసుకోవడం ప్రారంభించారు, ఆమెను తమ సొంత కుమార్తెగా పెంచారు. ఆ అమ్మాయికి పదహారేళ్ళ వయసులో ఒక అందమైన కన్యగా ఎదిగింది. ఆ వయస్సులో, సాధువు  అమ్మాయి కోసం పెళ్ళిచేయడానికి ఒక మంచి సంబంధం కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories అతను మరియు అతని భార్య 'సూర్య దేవుడు' తమ అమ్మాయికి ఆదర్శవంతమైన మ్యాచ్ అని నిర్ణయించుకున్నారు. కాబట్టి,…
Read more about Daughter of a Saint Panchatantra Friendship stories  సాధువు కుమార్తె
  • 0