Rabbit, Hawk and Cat Panchatantra Friendship stories, కుందేలు, చకోరపక్షి మరియు పిల్లి

Rabbit, Hawk and Cat Panchatantra Friendship stories, కుందేలు, చకోరపక్షి మరియు పిల్లి

 

ఒకప్పుడు అడవిలో ఒక చెట్టు కింద ఒక చకోరపక్షి ఉండేది. చకోరపక్షి ఒక రోజు బయటికి వెళ్లి అక్కడి ఆహారం కోసం వెతకాలని నిర్ణయించుకుంది. ఆలా ఆహారం కోసం మైదానం లోకి వెళ్ళింది, అక్కడ మంచి ఆహారం ఉన్నందున అది చాలా రోజులు తిరిగి తన నివాసానికి రాలేదు.

 

ఈలోగా ఒక కుందేలు ఒక రోజు చెట్టు దగ్గరికి వచ్చి, చకోరపక్షి నివసించే అదే నివాస స్థలాన్ని ఆక్రమించింది. అయితే, చకోరపక్షి ఆహారం ‘బొద్దుగా పెరిగిన గడ్డిని’ తిని తిరిగి తన నివాసానికి వచ్చింది.

 Day Dreaming Priest, పగటి కలల పూజారి, Panchatantra Telugu Friendship stories

అక్కడ ఉన్న కుందేలుని చూసి “ఇది తన కోసం కట్టుకున్న నివాసమని, ఇక్కడ నేనే ఉంటానని” కుందేలుతో చెప్పింది. వారిద్దరి మధ్య ఒక పోరాటం జరిగింది. కుందేలు “ఈ నివాసం  ఎవరు ఆక్రమిస్తారో, వారికె చెందుతుంది.” అని అంటుంది.




అప్పుడు అవి రెండు “విద్య నేర్చుకున్న పిల్లి దగ్గరికి వెళ్లాలని అనుకున్నాయి, ఆ పిల్లి తెలివైనది మరియు వృద్ధురాలు. అది గంగా నది తీరమున ఉంటుంది, అందుకు అవి అక్కడికి వెళ్లి పిల్లిని సంప్రదించాలని నిర్ణయించుకున్నాయి.

కాబట్టి,  ఒక రోజు అవి రెండు తమ సమస్యతో పిల్లిని సమీపించాయి. పూజారిగా నటిస్తూ, జీవనోపాధి సంపాదించిన, కపటమైన పిల్లి వాటి సమస్యను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంది.

చకోరపక్షి మరియు కుందేలు దూరం నుండి  తమ సమస్యను చెప్తున్నప్పుడు, “క్షమించండి! వృద్ధాప్యం కారణంగా నేను మీ మాటలను చాలా దూరం నుండి వినలేను, చింతించకండి! నేను మీకు ఎటువంటి హాని కలిగించను. మీరిద్దరూ దగ్గరికి రండి , మీ సమస్యను చెప్పండి.” అని పిల్లి చెప్పింది.

 

కుందేలు మరియు చకోరపక్షి పిల్లి చెప్పిన మాటలను విని దగ్గరకు వెళ్లాయి, అప్పుడు పిల్లి దగ్గరికి రాగానే రెండింటిని తన చేతులతో గట్టిగ పట్టుకొని, వెంటనే చంపి తినేసింది.

Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories

Rabbit, hawk and Cat Panchatantra Friendship stories, కుందేలు, చకోరపక్షి మరియు పిల్లి

Once upon a time there was a chakra bird under a tree in the forest. Chakorapakshi decided to go out one day and look for food there. Ala went into the field for food and did not return to his abode for many days as there was good food there.
Meanwhile a rabbit came near the tree one day and occupied the same habitat where the chakorapakshi lives. However, the chakorapakshi ate the ‘plump grass’ food and returned to its habitat.

She looked at the rabbit there and said to the rabbit, “This is a house built for him, and I will stay here.” There was a fight between the two of them. Rabbit “This abode belongs to those who occupy it.” That is to say.

Mongoose and farmer’s wife, ముంగీస మరియు రైతు భార్య, Panchatantra Telugu Friendship stories


Then they both wanted to get close to the “educated cat”, that cat was intelligent and old. It is on the banks of the river Ganga, so they decided to go there and contact the cat.
So, one day they both approached the cat with their problem. Pretending to be a priest, earning a living, the insidious cat decides to take advantage of their problem.

When the hawk and the hare say their problem from a distance, “Sorry! I can not hear your words from a great distance because of old age, do not worry! I will not do you any harm. Come both of you, tell me your problem.” Said the cat.

The rabbit and the hawk heard the cat’s words and went closer, then when the cat came closer they grabbed both of them tightly with their hands and immediately killed and ate them.

Elephant & Rats, ఏనుగులు మరియు ఎలుకలు Panchatantra Telugu Friendship stories


 Day Dreaming Priest, పగటి కలల పూజారి, Panchatantra Telugu Friendship stories


Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu
Spread iiQ8