Kids Moral Story Lion and Fox | iiQ8 Telugu Neethi Kathalu సింహానికి ఆకలేసింది…పక్కనే ఉండే నక్కను

Kids Moral Story Lion and Fox   Dear All, here is the story for Kids Moral Story Lion and Fox iiq8 Telugu lo stories   అడవిలో ఉండే సింహానికి ఒకసారి బాగా ఆకలేసింది...పక్కనే ఉండే నక్కను అడిగింది..నాకు ఏమైన తినడానికి తీసుకురా... లేకపోతే నిన్నే తినేస్తాను అని.. నక్క నేరుగా ఒక గాడిద దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది.. సింహం నిన్ను రాజును చేస్తాదంట... రా నాతో అని తీసుకువెళ్తుంది.. గాడిదను చూసిన వెంబడే సింహం దానిపై దాడిచేసి చెవులను కొరికేస్తుంది.. ఇంతలో ఎలాగోలా గాడిద తప్పించు కుంటుంది.. తరువాత నక్కను అడుగుతుంది.. నీవు నన్ను మోసం చేశావు కద.. అని, దానికి నక్క ఇలా సమాధానం చెప్తుంది.. ఒసే పిచ్చిమొద్దు.. నీ చెవులు అడ్డుగా ఉంటే నీ తలపై కిరీటం ఎలా కూర్చుంటుంది.. అందుకే తను అలా చేసిందని చెప్పి మరల గాడిదను సింహం దగ్గరకు తీసుకువెళ్తుంది.. ఈసారి కూడా సింహం దానిపై దాడిచేసి తోకను కొరికివేస్తుంది.. మళ్లీ గాడిద తప్పించు కుంటుంది.. ఈసారి కూడా నన్ను మోసం చేసావు కద అని నక్కను అడుగుతుంది గాడిద.. నీది మట్టిబుర్రనే... తోక ఉంటే సింహాసనం పై ఎలా కూర్చుంటావు.. అందుకే తోక క…
Read more about Kids Moral Story Lion and Fox | iiQ8 Telugu Neethi Kathalu సింహానికి ఆకలేసింది…పక్కనే ఉండే నక్కను
  • 0

Great Heart Moral Story – గొప్ప మనసు

గొప్ప మనసు❤️🙏 - Great Heart Moral Story   *నేను ఇంటి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి రెండు నెలలు అయింది. పని చురుకుగానే సాగుతున్నది.* *ఈ రోజు స్లాబ్ వేయాలి. మేస్త్రి కనిపిస్తే "పని వాళ్ళు అందరూ వచ్చినట్లేనా?" అని అడిగాను."ఒక మనిషి తగ్గాడు. మరేం ఫర్లేదు. పనికి ఇబ్బంది లేదు".. అన్నాడు.* *అంతలో ఒక వ్యక్తి వచ్చాడు.నాకు నమస్కారం చేసి "అయ్యా! నా పేరు రాజయ్య.* *పొరుగూరు నుంచి కుటుంబం తో వచ్చాను.* *వారం నుండి పని కోసం తిరుగుతున్నాను.* *ఎక్కడా పని దొరకలేదు. పిల్లలు పస్తు ఉన్నారు. దయచూపించి పని ఇప్పించండి" అని ప్రాధేయ పడ్డాడు.* *అక్కడే ఉన్న మేస్త్రి " నీవెవరివో తెలీకుండా... నీపనితనం తెలీకుండా.. పనిలో పెట్టుకొనేది లేదు. *వెళ్ళు! వెళ్ళు!" అని కసురుకున్నాడు.* *అతను నా వైపు జాలిగా చూస్తూ" ఇది నాకు అలవాటున్న పనేనయ్యా! దయచూపండి" అని ప్రాధేయ పడ్డాడు.* *నాకెందుకో అతని మాటల్లో నిజాయితీ... కన్నుల్లో ఆకలి కనిపించింది.* *మేస్త్రితో " తెలిసిన పనే అంటున్నాడుగా!* *ఈ రోజుకు పెట్టుకు చూద్దాం" అన్నాను.* *మేస్త్రీ అయిష్టంగా "సరే! మీ ఇష్టం" అన్నాడు.* Telugu Moral Stories, Rich…
Read more about Great Heart Moral Story – గొప్ప మనసు
  • 0

Bethala Kathalu Telugu, భేతాళ కథలు – మారిన నిర్ణయం

Bethala Kathalu Telugu, భేతాళ కథలు - మారిన నిర్ణయం   పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, ఇలా అర్థరాత్రి, అపరాత్రి వేళల్లో శ్మశానాల వెంట ఎంతకాలమని తిరుగుతావు? ఒక్కొక్కసారి మనిషి తన నిర్ణయాలను మార్చుకోవడంవల్ల మేలు కలగవచ్చు.   నాగరాజు లాంటి పట్టుదలగల యువకుడు, ఆఖరి క్షణంలో తన నిర్ణయం మార్చుకున్నాడు. నీకు అతని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. నాగరాజు అనే యువకుడికి నగరంలో మంచి ఉద్యోగం వున్నది. అతనికి ఇంకా పెళ్ళి కాలేదు. అతని తల్లిదండ్రులకు నాగరాజు మేనమామ కూతురయిన రత్నాన్ని కోడలుగా తెచ్చుకోవాలని కోరిక. ఆమెకు అంతగా చదువు లేదు. అంత అందగత్తె కూడా కాదు. ఆమెకు నాగరాజు అంటే అమితమైన ప్రేమ. అయితే, ఏ ప్రత్యేకతలు లేని రత్నాన్ని పెళ్ళి చేసుకోవడం నాగరాజుకు ఇష్టం లేదు. ఒకసారి నాగరాజు ఏదో పండగకు సొంత వూరు వచ్చాడు. తల్లిదండ్రులు అతనితో "పనిలో పనిగా రత్నాన్ని పెళ్ళి చేసుకొని వెంటబెట్టుకుపో" అన్నారు. Moral Story …
Read more about Bethala Kathalu Telugu, భేతాళ కథలు – మారిన నిర్ణయం
  • 0

Moral Story Doorapu Kondalu Nunupu | దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి…!! | Distant hills look smooth | दूर के पहाड़ चिकने लगते हैं…!!

🎻🌹🙏దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి...!! Moral Story Doorapu Kondalu Nunupu   🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 🌿ఒక చిన్న గ్రామంలో రాళ్లు కొట్టేవాడు ఒకడు ఉండేవాడు. రొజంతా కష్టపడి రాళ్ళని సమమైన ఆకారం వచ్చేటట్లు కొట్టి , ఖాతాదారులకి తగినట్టుగా తయారు చేస్తూ ఉండేవాడు. ఈ పని వల్ల తన రెండు చేతులూ గట్టిగానూ మరియు బట్టలు చాలా మురికిగా తయారయ్యేవి. 🌸ఒక రోజు ఒక పెద్ద శిలని కొట్టే పని పెట్టుకున్నాడు .కొన్ని గంటలు కష్టపడి పని చేశాడు .చాలా ఎండగా ఉండటం వల్ల అలిసిపొయి, నీడపట్టున కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. 🌿కొద్ది సేపటికి మనుషుల మాటలు ఏవో వినిపించాయి. “ఎవరా అదీ !”అని తిరిగి చూశాడు అతనికి అప్పుడు ,పల్లకి లో రాజుగారు, వారి వెంట సైనికులు, బంటులు, పెద్ద ఉరేగింపు కనిపించింది . అప్పుడు ఒక్కసారిగా ఇలా అనుకున్నాడు, Not easy to live in Hut, Telugu Moral Stories, గుడిసెలో బ్రతకడం అంత సులువా 🌸“రాళ్లు కొట్టే వాడి కన్నా, రాజుగారిలా జీవిస్తే ఎంత బాగుండేదో ?” అలా అనుకో గానే ఒక వింత జరిగింది.రాళ్లు కొట్టే వాడు అకశ్మాత్తుగా మంచి ఖరీదుగల దుస్తులు, ఆభరణాలు వేసుకుని ఉన్నాడు. తన చెతులు ఎంతో…
Read more about Moral Story Doorapu Kondalu Nunupu | దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి…!! | Distant hills look smooth | दूर के पहाड़ चिकने लगते हैं…!!
  • 0

Moral Story Old Age Father Real Katha for Kids and Youth, Couple- * ఓ తండ్రి ఆవేదన.. తన మాటల్లోనే.. *

Moral Story Old Age Father Real Katha for Kids   * ఓ తండ్రి ఆవేదన.. తన మాటల్లోనే.. *   👉 నాకు 77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతోంది. 👉 నాకు 3గురు కొడుకులు.. ఒక్కొక్క నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం. 👉 ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేనూ ఒకడిని...ఇంక 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి..   Not easy to live in Hut, Telugu Moral Stories, గుడిసెలో బ్రతకడం అంత సులువా   👉 ముడతలుపడ్డ తన వేళ్ళతో రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన. 👉 చిన్నకోడలి దగ్గరికి పోవడానికి ఇంక కొన్ని గంటలే సమయం ఉంది. 👉 పోయిన పండుగకి 2వ కొడుకు పంచలు తీసిచ్చాడు అవి బాగా పాతబడిపోయాయి.  

ఓ తండ్రి ఆవేదన.. తన మాటల్లోనే.. Moral Story for Kids & Youth- Real Incident @MotivationalDevotional 👉 పెద్దకొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలు అయింది.కొడుక్కి చెపితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను. కోడలితో చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు. *ఎవ్వరినీ ఇ…
Read more about Moral Story Old Age Father Real Katha for Kids and Youth, Couple- * ఓ తండ్రి ఆవేదన.. తన మాటల్లోనే.. *
  • 0

Job Hunting, Telugu Moral Stories, ఉద్యోగ వేట

“ఉద్యోగ వేట”

"Job Hunting"

 

టైం 8 – 30అవుతుంది, ఇంటర్వ్యూ 10 – 30కి అని అన్నా.వ్ కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ అంటే అరగంటకన్నా ఎక్కువే. మళ్ళీ బస్ స్టాప్ నుంచి ఇంటర్వ్యూ లొకేషన్ కి ఎంత సేపు పడుతుందో ఏంటో. ఇంకా ఇక్కడే ఉంటె లేట్ ఐపోతావురా త్వరగా స్టార్ట్ అవ్వు.

 

మొహమాటంతో లిఫ్ట్ అడగకుండా ఉండకు ఏదోలా టైంకి చేరుకోవడం ముఖ్యం. రెసుమె ప్రింటౌట్ మర్చిపోకు. అక్కడ తప్పకుండా అడుగుతారు. ఎందుకైనా మంచిది రెండు సెట్లు తీసుకెళ్ళు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక ప్రింట్ తీసుకో అక్కడ కూర్చున్నప్పుడు చూసుకో ఎలాగైనా జాబ్ కొట్టాలి. “ఇవి ఊరినుంచి వచ్చి మొదటి ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు నా స్…

Read more about Job Hunting, Telugu Moral Stories, ఉద్యోగ వేట
  • 0

Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O

డబ్బుల్లేని ధనికులు..V -2.O

Telugu Moral Stories, Rich people without money

 

డబ్బులేని ధనికులు కు కొనసాగింపు. చదవని వాళ్ళు కింద లింకులో చదవండి.

“తలకు తగిలిన దెబ్బ మానిపోయాక సోమన్న ఇంటికెలతాడని తెలీటంతో, ఓనర్ సోమన్న కిరాయికి ఉండే ఇంటిదగ్గరికి భార్యాపిల్లలతో వచ్చాడు.”

వాళ్ళిద్దరిని చూసిన సోమన్న రండి బాబు అంటూ పక్కనింట్లో నాలుగు కుర్చీలు అడిగి తీసుకొచ్చేసరికి అందరూ చాప మీద కూర్చున్నారు. ఒక కబురు చేపిస్తే మేమే అక్కడికి వచ్చేవాళ్ళం కదా బాబూ. మీరెందుకు ఇంత ఎండలో పిల…

Read more about Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O
  • 0

Rich people without Money, Telugu Moral Stories, డబ్బుల్లేని ధనికులు

డబ్బుల్లేని ధనికులు

Rich people without Money, Telugu Moral Stories

 

పుట్టినూరు తప్ప ఇంకో ఊరు తెల్వదాయె, వ్యవసాయం తప్ప ఇంకేదీ రాదాయె, పిల్లలు మంచి సదువులు చదవాలంటే ఈ ఊరు వదిలి బైటికి పోతే కానీ అవ్వదే..!

నిజమేనయ్యా ..! కానీ నేను ఇంటర్ కాడికి సదివేసరికి ఎక్కువ సదివితే పెద్ద సంబంధాలు ఇవ్వాలి కట్నాలు మనతోని అయ్యే పని కాదని మా అయ్య సధువాపించే, నువ్వేమో పది కాడనే ఆపితివి ఇప్పుడు పట్నం పోతే మన సదువులకు మనకు ఎవరు పనిస్తరు, మనకేమొస్తది ..?

అది కాదే మనూరు నుంచి పోయిన పి…

Read more about Rich people without Money, Telugu Moral Stories, డబ్బుల్లేని ధనికులు
  • 0

Not easy to live in Hut, Telugu Moral Stories, గుడిసెలో బ్రతకడం అంత సులువా

గుడిసెలో బ్రతకడం అంత సులువా ..! Not easy to live in a hut..!

బీమయ్య అనే రైతుకు ఓ ఎకరం సాగు భూమి ఉంది ముగ్గురు మగపిల్లలు ఒక కూతురు ఎకరం భూమిలో ప్రతి ఏటా పత్తి వెయ్యటం అలవాటు. దిగుబడి వచ్చిన సంవత్సరం ధర ఉండదు, ధర ఉన్న ఏడు దిగుబడి ఉండదు, గత పాతిక ఏండ్లుగా అదే జరుగుతుంది ఐనా ఇంకో దారి లేదు ఎందుకంటే అప్పిచ్చేవాడు పత్తిగింజల కొట్టు యజమాని, వాడి దగ్గరే కొనుక్కోవాలి వాడు ఇచ్చిన రేటుకు పత్తి వాడికే అమ్మాలి..! లేదని బైటమ్మితే అప్పు కట్టేయమని ఇంటిముందు కూర్చుంటారు…!

Call Center Job, Telugu Moral Stories కాల్ సెంటర్ ఉద్యోగం

పిల్లల ముందు పరువు పోవద్దని, అయినోళ్ల ముందు మాట పడొద…

Read more about Not easy to live in Hut, Telugu Moral Stories, గుడిసెలో బ్రతకడం అంత సులువా
  • 0

Call Center Job, Telugu Moral Stories కాల్ సెంటర్ ఉద్యోగం

కాల్ సెంటర్ ఉద్యోగం..! Call center job..!  

“పగటికల కు కొనసాగింపు”…!

బస్సు దిగి, ఫోన్ రీఛార్జ్ చేసుకుని అమీర్పేట్ లో పిల్లోడు ఇచ్చిన 5500 రూపాయలకు జాబ్ అనే పామ్ప్లేట్ మీద నెంబర్ కి కాల్ చేశాం, వెళ్లి కలిసాక మాకు అర్ధం అయ్యిందేంటంటే..!ఇంగ్లీష్లో చదవటం, మాట్లాడటం, రాయటం ఇవ్వన్నీ వచ్చిన వాళ్ళకే ఉద్యోగం వస్తుంది లేకపోతే రాదని తెలుసుకుని బైటికొచ్చిన మాకు ఏడుపొక్కటే తక్కువ..! 🤨😟అసలే తెలుగు మీడియం…! మా ఇద్దరివి యాసంగి, వానాకాలం చదువులే, ఊరు వదిలి బైటికెళ్లింది లేదు..! నేను :ఈ ఇంగ్లిష్ మనతో అయ్యేపని కాదు మావా ..! ఊరెళ్ళి పోదాం..!

Read more about Call Center Job, Telugu Moral Stories కాల్ సెంటర్ ఉద్యోగం

  • 0

Day Dream, Telugu Moral Stories పగటి కల

“పగటి కల”…! “Daydream”…!  

డిగ్రీ అవ్వగానే ఉద్యోగాలు వెంటబడి వస్తాయ్ అనుకుని భాగ్యనగరo బస్సెక్కిన ఓ ఇద్దరు అమాయకుల కథ …!

ఈ రోజు 10–30 కి ఆ యూనివర్సిటీ వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్నెట్ లో పరీక్షా ఫలితాలను రిలీజ్ చేస్తున్నారు పొద్దునే 7గంటల ఈటీవీ వార్తల్లో చూసిన మా నాన్న నాకు చెప్పటానికి 10 గంటల దాక ఆగాల్సొచ్చింది, ఎందుకు అని అడక్కండి నేను నిద్ర లేసేది అప్పుడే మరి..!

డిగ్రీ రిజల్ట్స్ రావటం, మా దూరం చుట్టం ఎవడో నేను ఫెయిల్ అవ్వటం ముందు వాడికే తెలవాలని, ఫలానా వారి అబ్బాయ్ సుద్ద మొద…

Read more about Day Dream, Telugu Moral Stories పగటి కల
  • 0

School Life Memory, Telugu Moral Stories మా బడి జీవితం..!

మా బడి జీవితం..! ఇప్పుడు అదో జ్ఞాపకం…! Our school life..! Now that's a memory...!  

ఒరేయ్ ఈ రాజు ఇవ్వాలన్నా తొందరగా రారా, లేకుంటే వెంకన్న సార్తో దెబ్బలు రోజు నా వల్ల కావట్లేదురా…!

“ఫోటో సోర్స్ గూగుల్”

 

ఒరేయ్ ఏమన్నా అంటే అన్నానంటావ్ గాని, నిన్న నువ్వు తిన్న కొబ్బరుండ డబ్బులు మా నాన్న నన్ను కొనుక్కు తినరా అంటే నీకో సగం ఇచ్చా..! నా కోసం ఓ నాలుగు దెబ్బలు తినలేవురా..! చి ఛీ ఎం దోస్తూగానివి రా నువ్వు. 😅😅.

Read more about School Life Memory, Telugu Moral Stories మా బడి జీవితం..!

  • 0

Grandfather, Telugu Moral Stories తాతా మనవరాలు

“తాతా మనవరాలు” "Grandfather Granddaughter"    

నాన్న ఫోన్ రింగ్ టోన్ “వినరో భాగ్యము విష్ణుకథా”

నేను : నాన్న, అమ్మలేదా..!

Elephant and Sparrows Panchatantra Friendship stories, ఏనుగు మరియు పిచ్చుకలు

నాన్న : ఎందుకు ఆకలేస్తుందా వచ్చి ముద్దలు కలిపి మీ అమ్మ అన్నం పెట్టాలా నీకు ..?

నే :అదే…

Read more about Grandfather, Telugu Moral Stories తాతా మనవరాలు
  • 0

Telugu Moral Stories, Old TV Katha పక్కింటోడి టీవీ …! iiQ8 Stories

పక్కింటోడి టీవీ …! Telugu Moral Stories, Old TV Katha  

Dear All, here is the Telugu story Telugu Moral Stories, Old TV Katha.

నేనండీ గుర్తున్నానా బుడుగువాళ్ళ చిన్నాన్న గారి అబ్బాయిని..!

పక్కింటి టీవీ టైటిల్ చూసి వీడు కథ వాళ్ళు టీవీ కొన్నప్పటినుంచి మొదలెడతాడా ఏంటి అని కంగారు పడమాకండి ఎట్టను ..!

నేను పుట్టగానే కేర్ అని ఏడ్చాను …

Read more about Telugu Moral Stories, Old TV Katha పక్కింటోడి టీవీ …! iiQ8 Stories
  • 0

Budugu Gadi Katha, Telugu Moral Stories బుడుగు గాడి కథ

బుడుగు గాడి కథ Budugu Gadi Katha, Telugu Moral Stories  

నేనండీ బుడుగు వాళ్ళ చిన్నాన్న కొడుకుని..!!

మరి నా పేరేమో..! ఇప్పుడే ఎందుకు లెండి ఈ కథ తర్వాత మీరెళ్ళి మా నాన్నకు నా మీద చాడీలు చెప్పినా చెప్తారు..!

పేరు చెప్పను కానీ నా కథ చెప్తా బావుంటుంది..!

మాఇంట్లో నానమ్మ ,తాతయ్య, అమ్మ, నాన్న చెల్లి నేను..!

Read more about Budugu Gadi Katha, Telugu Moral Stories బుడుగు గాడి కథ

  • 0

Innocent Childhood, Telugu Moral Stories అమాయక బాల్యం

ఇక తిరిగిరాదు ఆ అమాయక బాల్యం !!😊😉 That innocent childhood will never come back!!😊😉  

ఆడుకోటానికి రబ్బరు బంతులు లేవు. ..!!

తోడుక్కోటానికి మంచి జత. దుస్తులు లేవు. ..!!

చదవటానికి. కొత్త నోటు పుస్తకాలు. లేవు ..!!

వింతైన జామెంట్రీ బాక్సులు. లేవు ..!!

Read more about Innocent Childhood, Telugu Moral Stories అమాయక బాల్యం

  • 0

Excellent story helping hand telugu lo stories | iiQ8 సహాయపడే అద్భుతమైన కథ!

 Excellent story - సహాయపడే అద్భుతమైన కథ!  Excellent story helping hand Telugu lo stories  కారు ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టేఫినీ ఉందికానీ తనకు వెయ్యడం రాదు . రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు . సమయం చూస్తే సాయంత్రం ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన . ఒక్కతే ఉంది . తోడు ఎవరూ లేరు . చీకటి పడితే ఎలా?   దగ్గరలో ఇళ్ళు లేవు . సెల్ పనిచెయ్యడం లేదు  ( సిగ్నల్స్ లేవు ). ఎవరూ కారునూ , పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు . అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది . ఎలారా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది . చలి కూడా పెరుగుతోంది .. అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది . ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటం తో ఆమె సహజంగా భయపడుతుంది.....ఎవరతను ?ఎందుకు వస్తున్నాడు ?  Great Heart Moral Story – గొప్ప మనసు ఏమి చేస్తాడు .?  ఆందోళన !. అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు ?  టైర్ లో గాలి లేదని చూశ…
Read more about Excellent story helping hand telugu lo stories | iiQ8 సహాయపడే అద్భుతమైన కథ!
  • 0

Lie Punishment Kids Moral Story | iiQ8 అబద్దం – శిక్ష

Lie Punishment Kids Moral Story | iiQ8 అబద్దం - శిక్ష HOW TO EARN MONEY WITH 100 RUPEES - TOLD BY BILL GATES, MICROSOFT  కేవలం 100 రూపాయలతో కోట్లు ఎలా సంపాదించవచ్చో చెప్పిన బిల్గేట్స్… తారకమంత్రమైన ‘శ్రీరామ’ నామాన్ని ప్రచారం చెయ్యడానికి, రాసే భాగ్యం కలిగించడానికి మహాస్వామి వారు ఒక ఉపాయం అలోచించారు. దాని ప్రకారం ఒక లక్ష సార్లు రామ నామాన్ని రాసిన వారికి బంగారు నాణెం, కుంకుమ ఇచ్చేవారు. మహస్వామి వారి చేతితో బంగారు నాణెం పొందడం కోసం చలా మంది రామ నామాన్ని రాసి వారికి సమర్పించేవారు. చాలా మంది భక్తులు, దర్శనానికి వచ్చేటప్పుడు వారు రాసిన పుస్తకాలను తీసుకుని వచ్చి మహాస్వామి వారికి సమర్పించి, బంగారు నాణాన్ని తీసుకునేవారు.   ఈ మంచి అలవాటు ఇంకా వ్యాప్తి చెందటం కోసం, లక్ష సార్లు రామ నామాన్ని రాయలేని వాళ్ళు అందులో ఎనిమిదవ వంతు అంటే 12,500 సార్లు రాస్తే ఒక వెండి నాణేన్ని బహూకరించేవారు. వారు అనుకున్న విధంగానే రామ నామం రాసే వారి సంఖ్య రోజురోజుకు బాగా పెరగసాగింది.   // అబద్దం - శిక్ష Lie - Punishment  //   మహాస్వామి వారి యాత్రా సమయంలో కూడా వారి పరిచారకులు కొన్ని బంగార…
Read more about Lie Punishment Kids Moral Story | iiQ8 అబద్దం – శిక్ష
  • 0

bathuku poratam telugu lo stories kathalu dont leave parents in old age homes iiQ8

bathuku poratam telugu lo stories kathalu dont leave parents in old age homes   బతుకు పోరాటం = bathuku poratam telugu lo stories kathalu dont leave parents in old age homes ప్రతి ఒక్కరూ చదవవలసిన వాస్తవ కథ............ప్రతి కొడుకు,తల్లి, అత్త,కో్డలు,మనవడు ,భార్య,భర్త,,,,,ఒక్కరికేంటి అందరికి కనువిప్పు కలిగించే వాస్తవ కథ......... monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, kids stories telugu lo, god stories, good stories, devatha kathalu friendship kathalu     ఓ కొడుకు.........కోడలు....వారి పుత్రుడు.........వారితో పాటు నాన్నమ్మ ఒకే ఇంట్లో …
Read more about bathuku poratam telugu lo stories kathalu dont leave parents in old age homes iiQ8
  • 0