Kids Moral Story Lion and Fox | iiQ8 Telugu Neethi Kathalu సింహానికి ఆకలేసింది…పక్కనే ఉండే నక్కను

Kids Moral Story Lion and Fox

 

Dear All, here is the story for Kids Moral Story Lion and Fox iiq8 Telugu lo stories

 

అడవిలో ఉండే సింహానికి ఒకసారి బాగా ఆకలేసింది…పక్కనే ఉండే నక్కను అడిగింది..నాకు ఏమైన తినడానికి తీసుకురా… లేకపోతే నిన్నే తినేస్తాను అని..

నక్క నేరుగా ఒక గాడిద దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది..
సింహం నిన్ను రాజును చేస్తాదంట… రా నాతో అని తీసుకువెళ్తుంది..

గాడిదను చూసిన వెంబడే సింహం దానిపై దాడిచేసి చెవులను కొరికేస్తుంది..
ఇంతలో ఎలాగోలా గాడిద తప్పించు కుంటుంది..

తరువాత నక్కను అడుగుతుంది.. నీవు నన్ను మోసం చేశావు కద.. అని,

దానికి నక్క ఇలా సమాధానం చెప్తుంది..
ఒసే పిచ్చిమొద్దు.. నీ చెవులు అడ్డుగా ఉంటే నీ తలపై కిరీటం ఎలా కూర్చుంటుంది.. అందుకే తను అలా చేసిందని చెప్పి మరల గాడిదను సింహం దగ్గరకు తీసుకువెళ్తుంది..

ఈసారి కూడా సింహం దానిపై దాడిచేసి తోకను కొరికివేస్తుంది.. మళ్లీ గాడిద తప్పించు కుంటుంది..

ఈసారి కూడా నన్ను మోసం చేసావు కద అని నక్కను అడుగుతుంది గాడిద..
నీది మట్టిబుర్రనే… తోక ఉంటే సింహాసనం పై ఎలా కూర్చుంటావు.. అందుకే తోక కత్తిరించిదని చెప్పి మళ్లీ గాడిదను సింహం దగ్గరకు తీసుకువెళ్తుంది…

ఈ సారి సింహం దాని మెడపై దాడిచేసి గాడిదను చంపేసి… నక్కతో అంటుంది..
దీని చర్మం వలచి మెదడుతో సహా ఇతర భాగాలన్నీ తీసుకురా అంటుంది..

నక్క చనిపోయిన గాడిద చర్మం వలచి దాని మెదడును తినేసి.. మిగతా గుండె మొదలైన భాగాలను సింహం దగ్గరకు తీసుకువెళ్తుంది…

సింహం కోపంతో దీని మెదడు ఏది… అని అడుగుతుంది..

దానికి నక్క… అయ్యో రాజా దీనికి అసలు మెదడునే లేదు… మెదడు ఉంటే,

మీరు మొదటిసారి చెవులను, రెండవసారి తోకను కత్తరించినా మళ్లీ మీ దగ్గరకు ఎందుకు వస్తుంది… అని చెప్పిందీ…

 

ఈ కథలోని నీతి ఏంటో… చెప్పండి…!
కన్నడ మూలం
తెలుగు అనువాదం

 

Kids Moral Story Lion and Fox iiq8 Telugu lo stories

SHARING 💕
Please Like & Share & Support

 

Great Heart Moral Story – గొప్ప మనసు




Bethala Kathalu Telugu, భేతాళ కథలు – మారిన నిర్ణయం

 

Kids Moral Story Lion and Fox | iiQ8 Telugu Neethi Kathalu సింహానికి ఆకలేసింది…పక్కనే ఉండే నక్కను

 

The lion in the forest was once very hungry.. She asked the fox next door.. Bring me something to eat..
Otherwise I will eat you..

Fox went directly to a donkey and said this..

They say a lion makes you a king.. Come with me will take you..

When seeing the donkey, the lion who is barking attacks it and bites the ears..

In the meantime somehow the donkey will escape..

Next will ask the fox.. You have betrayed me right.. ani,

This is how a fox answers it..

Don’t be mad at all.. If your ears are obstructed, how will the crown sit on your head.. That’s why she says she did that and takes the donkey to the lion again..
This time also the lion will attack it and bite its tail.. And again the donkey gets away..

Donkey asks fox that you have cheated me this time also..

Yours is a dirt bag.. How can you sit on a throne if you have a tail.. That’s why she says that the tail has been cut and takes the donkey to the lion again…
This time lion attacked on its neck and killed the donkey… Says it with the fox..

Its skin is pulled and asks to bring all other parts including brain..
Fox has eaten the skin of the dead donkey by eating its brain.. It takes the rest of the heart to the lion…

What is the brain with the anger of a lion… Asks as if..
The fox for that.. Oh Raja, he has no brain at all… If there is a brain,

When you cut the ears the first time and the tail the second time, why does it come back to you.. She said that…
What is the moral of this story.. Tell me…!

 

Moral Story Doorapu Kondalu Nunupu | దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి…!! | Distant hills look smooth | दूर के पहाड़ चिकने लगते हैं…!!

 

Kids Moral Story Lion and Fox 

Kannada origin
Telugu translation
SHARING 💕
Please Like & Share & Support

 




Kids Moral Story Lion and Fox
Kids Moral Story Lion and Fox | iiQ8 Telugu Neethi Kathalu సింహానికి ఆకలేసింది...పక్కనే ఉండే నక్కను 1
Kids Moral Story Lion and Fox | iiQ8 Telugu Neethi Kathalu సింహానికి ఆకలేసింది…పక్కనే ఉండే నక్కను
Spread iiQ8