Kids Moral Story Lion and Fox | iiQ8 Telugu Neethi Kathalu సింహానికి ఆకలేసింది…పక్కనే ఉండే నక్కను

Kids Moral Story Lion and Fox   Dear All, here is the story for Kids Moral Story Lion and Fox iiq8 Telugu lo stories   అడవిలో ఉండే సింహానికి ఒకసారి బాగా ఆకలేసింది...పక్కనే ఉండే నక్కను అడిగింది..నాకు ఏమైన తినడానికి తీసుకురా... లేకపోతే నిన్నే తినేస్తాను అని.. నక్క నేరుగా ఒక గాడిద దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది.. సింహం నిన్ను రాజును చేస్తాదంట... రా నాతో అని తీసుకువెళ్తుంది.. గాడిదను చూసిన వెంబడే సింహం దానిపై దాడిచేసి చెవులను కొరికేస్తుంది.. ఇంతలో ఎలాగోలా గాడిద తప్పించు కుంటుంది.. తరువాత నక్కను అడుగుతుంది.. నీవు నన్ను మోసం చేశావు కద.. అని, దానికి నక్క ఇలా సమాధానం చెప్తుంది.. ఒసే పిచ్చిమొద్దు.. నీ చెవులు అడ్డుగా ఉంటే నీ తలపై కిరీటం ఎలా కూర్చుంటుంది.. అందుకే తను అలా చేసిందని చెప్పి మరల గాడిదను సింహం దగ్గరకు తీసుకువెళ్తుంది.. ఈసారి కూడా సింహం దానిపై దాడిచేసి తోకను కొరికివేస్తుంది.. మళ్లీ గాడిద తప్పించు కుంటుంది.. ఈసారి కూడా నన్ను మోసం చేసావు కద అని నక్కను అడుగుతుంది గాడిద.. నీది మట్టిబుర్రనే... తోక ఉంటే సింహాసనం పై ఎలా కూర్చుంటావు.. అందుకే తోక క…
Read more about Kids Moral Story Lion and Fox | iiQ8 Telugu Neethi Kathalu సింహానికి ఆకలేసింది…పక్కనే ఉండే నక్కను
  • 0