Durasha Dukhaniki Cheytu | iiQ8 Moral Stories దురాశ_దుఖఃమునకు_చేటు

Durasha Dukhaniki Cheytu | iiQ8 Moral Stories దురాశ_దుఖఃమునకు_చేటు

 

Dear All, here is the moral story for kids #దురాశ_దుఖఃమునకు_చేటు……!! Durasha Dukhaniki Cheytu | iiQ8 Moral Stories దురాశ_దుఖఃమునకు_చేటు

ఒక ఊరి పెద్ద యజ్ఞం చేయు చుండంగా యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు .

అప్పుడు అతని భార్య కంగారు పడుతూ చెప్పింది ఇలా……!

“నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది.”

అది విన్న ఆ ఊరి పెద్ద కూడా పరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు.
మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది.

ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు. బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి అనే అతను తప్ప…..!!
అర్క సోమయాజిని ఆ ఊరివారు కూడా యజ్ఞం లో తంబులాన్ని ఉమ్మమని అడుగుతుండడంతో…..

అందుకు సోమయాజీ “యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు” అన్నాడాయన.
ఊరు ఊరంతా ధనవంతులయ్యారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.

ఆయన భార్యకు మాత్రం తన భర్త చేసే పని నచ్చలేదు.”మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం” అని నచ్చచెప్పుతూ బ్రతిమలాడింది.
అయినా అర్కసోమయాజి ససేమిరా అన్నాడు.

చివరికి ఆమె కోపంతో *పుట్టింటికి పయనమైంది.ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు.
ఊరి పొలిమేర దాటాడో లేదో… ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల కోసం ఇరుగు పొరుగు వారు కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నై. మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది.స్మశానంలా తపించింది.ఒక్కరూ మిగలలేదు….!!

అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప.
అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురు వచ్చాడు.

“ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి, ధర్మ హీనులను ధ్వంసంచేశాను.” అన్నాడు కలిపురుషుడు.

ఈ మాట విన్న వెంటనే అర్క సోమయాజీ భార్య తన తప్పు తెలుసుకొని తన భర్త పాదాలపై పడి క్షమాపన కోరడం జరిగింది.

…………….”ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే”………….

🙏II ధర్మో రక్షతి రక్షితః II🙏

Great Heart Moral Story – గొప్ప మనసు

 

#SHARING #Admin #Laddu #MoralStories #telugustories #TelughKathalu #తెలుగుకథలు #Kathalu #Telugustories #LifeStories #pedaraasipeddamma #పేదరాశిపెద్దమ్మ

 

Durasha Dukhaniki Cheytu | iiQ8 Moral Stories దురాశ_దుఖఃమునకు_చేటు

 

#దురాశ_దుఖఃమునకు_చేటు……!!

Gold pearl found in the yagna pot while doing a big yagnam of a village. He was surprised to see that.

At that time his wife told in anxiety like this……!

“Yesterday I accidentally spit tambul in the yagna pot. That’s the day it became golden. ”

Even the elder of that village who heard that, he himself spit tambool in the yagna pot to test.
Found another golden pearl the next day.

This news has crawled into this mouth. All the Brahmins who perform Yagnas have been thrown in Yagna pot. Got the golden kisses. Except the one named Arka Somayaji…..!!

 

Bethala Kathalu Telugu, భేతాళ కథలు – మారిన నిర్ణయం

 

When Arka Somayaji was also asking the villagers to spit the tambulam in the yagnam…..

That’s why Somayaji “Yagna is sacred. The yagna pot is sacred. Doing yajnam is my duty. My duty is to be. Even if golden kisses come, even if the universe is broken, I don’t have any reason to spit in it” he said.

The whole village has become rich. Except one Arka Somayaji.
His wife didn’t like what her husband is doing. “Let’s spit too. She came alive saying “let’s get gold”.

Yet Arkasomayaji said Sasemira.
At last she got angry *bitch. Arka Somayaji also went behind her saying that he liked her.

Whether he has crossed the polymera of the village or not… Big fights have started in the village. Neighbors have started fighting for gold pearls. Houses are burning down. Humans are dying. The whole village has turned to ash. Escaped like a graveyard. No one is left behind….!!

Kids Moral Story Lion and Fox | iiQ8 Telugu Neethi Kathalu సింహానికి ఆకలేసింది…పక్కనే ఉండే నక్కను

Arka Somayaji, except his wife.
That’s when the Kali man confronted them.

“All these years I left the village thinking that you were there. Even if the whole village is missing Dharma for gold pearls, you and your family followed Dharma. That’s why you haven’t touched the village as long as you were in the village. As soon as you left the village, I did my duty and destroyed the unrighteous. “said the man of the mix.

Immediately after hearing this, Arka Somayaji’s wife realized her mistake and fell on her husband’s feet and apologized.
……………. “The one who does not forget his righteousness is always a winner”………….

🙏II Protecting Dharma Rakshati Rakshita II🙏

#SHARING #Admin #Laddu #MoralStories #telugustories #TelughKathalu #తెలుగుకథలు #Kathalu #Telugustories #LifeStories #pedaraasipeddamma #పేదరాశిపెద్దమ్మ

 

 

Moral Story Doorapu Kondalu Nunupu | దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి…!! | Distant hills look smooth | दूर के पहाड़ चिकने लगते हैं…!!

 

Durasha Dukhaniki Cheytu | iiQ8 Moral Stories దురాశ_దుఖఃమునకు_చేటు

#SHARING #Admin #Laddu #MoralStories #telugustories #TelughKathalu #తెలుగుకథలు #Kathalu #Telugustories #LifeStories #pedaraasipeddamma #పేదరాశిపెద్దమ్మ

Moral Story Old Age Father Real Katha for Kids and Youth, Couple- * ఓ తండ్రి ఆవేదన.. తన మాటల్లోనే.. *

Durasha Dukhaniki Cheytu | iiQ8 Moral Stories దురాశ_దుఖఃమునకు_చేటు

Durasha Dukhaniki Cheytu | iiQ8 Moral Stories దురాశ_దుఖఃమునకు_చేటు
Spread iiQ8