bathuku poratam telugu lo stories kathalu dont leave parents in old age homes iiQ8

bathuku poratam telugu lo stories kathalu dont leave parents in old age homes

బతుకు పోరాటం = bathuku poratam telugu lo stories kathalu dont leave parents in old age homes

ప్రతి ఒక్కరూ చదవవలసిన వాస్తవ కథ…………ప్రతి కొడుకు,తల్లి, అత్త,కో్డలు,మనవడు ,భార్య,భర్త,,,,,ఒక్కరికేంటి అందరికి కనువిప్పు కలిగించే వాస్తవ కథ………

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, kids stories telugu lo, god stories, good stories, devatha kathalu friendship kathalu

ఓ కొడుకు………కోడలు….వారి పుత్రుడు………వారితో పాటు నాన్నమ్మ ఒకే ఇంట్లో ఉండేవారు.
ఆ కోడలికి అత్తగారిని ఎలాగైనా వేరుగా ఉంచాలి అన్న ఆలోచం ఉండేది.ఎన్నో సార్లు భర్తను అడిగి చూసింది. కానీ ఆ కొడుకు దానికి ఒప్పుకోలేదు……….రోజూ ఏదో వంకతో భర్తను సాధించసాగింది.

bathuku poratam telugu lo stories kathalu dont leave parents in old age homes iiQ8 1

ఒకరోజు భర్తతో మంచిగా ఉంటూనే……….ఇలా అన్నది……
” మీ అమ్మ ను పక్కనే ఉన్న ఇంట్లో ఉంచి…..సమయానికి ఆమెకు వేడి వేడిగా వేళకు చేసి
పంపుతాను. ఆమెకూడా విశ్రాంతిగా ప్రశాంతంగా ఉంటుంది కదా! ఒక్కసారి ఆలోచించండి ”
ఏదో చికాకులో ఉండి ” సరేలే చూద్దాం ” అన్నాడు భర్త……ఇదే అదనుగా అత్తగారికి ఇంటికి పక్కనే
ఓ ఇంటిని చూసి పంపడానికి రెడీ చేసింది ఆ కోడలు……
ఆ తల్లి కూడా కొడుకు మాటను కాదు అనలేక………తనవల్ల ఇద్దరి మధ్య గొడవ ఎందుకని ఆ తల్లి అంగీకరించింది..కానీ కొడుకు కు తెలియకుండా ఆ కోడలు ఆ అత్తగారికి ఓ షరతును పెట్టింది.

Bethala Kathalu Telugu, భేతాళ కథలు – మారిన నిర్ణయం

అదేంటంటే………అత్తగారికి ఓ పళ్ళెం ఇచ్చి భోజనానికి టిఫినుకు ఆ పళ్ళెం తీసుకుని అత్తగారు
రావాలి….
పాపం ఆ తల్లికి ఇది అవమానంగా అనిపించింది…….అడుక్కుతినే దానిలా అలా వెళ్ళడం బాధగా
అనిపించినా కొడుకును ఇబ్బంది పెట్టలేక అలాగే చేసింది ఆ అత్తగారు.
ఇది మనవడికి చాలా బాధగా అనిపించేది……….నాన్నమ్మ అలా దూరంగా ఉండటం ఆ
పసిమనసుకు నచ్చలేదు. అలా తిండికోసం నాన్నమ్మ రావడం అస్సలే నచ్చలేదు….
వాళ్ళ అమ్మకు తెలియకుండా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకునేవాడు…….
అలా కొన్ని సంవత్సరాలు గడిచి పోయాయి….మనవడికి మంచి ఉద్యోగం వచ్చింది….మొదటి జీతం
రాగానే తన తల్లికి ఓ వెండి పళ్ళెం కొని తీసుకుని వొచ్చాడు……..తల్లి ఆనందంతో ……….
” నామీద ఎంత ప్రేమరా! నీకు నాకోసం వెండి పళ్ళెం తెచ్చావా! నువ్వే రా నా కొడుకంటే” అంటూ కొడుకును మెచ్చుకుని మళ్ళీ ఇలా అంది…….
” ఇంట్లో ఎవరికీ వెండి పళ్ళెం లేదు మరి నాకే ఎందుకు తెచ్చావురా కన్నా! ” అని అడిగింది.
దానికి ఆ కొడుకు ఇలా జవాబు ఇచ్చాడు….

Find everything you need.bathuku poratam telugu lo stories kathalu dont leave parents in old age homes iiQ8 2

iiQ8 indianinQ8.com

List of Countries in the World | iiQ8 info

” అమ్మా! రేపు నాకు పెళ్ళి అవుతుంది.. నువ్వుకూడా వేరేగా ఉండాల్సి వస్తుంది కదా! అప్పుడు
నా పెళ్ళాం నీకు కనీసం స్టీలు పళ్ళెం కూడా ఇవ్వడానికి ఒప్పుకోకపోవచ్చు….అందుకే ఇప్పుడే
వెండి పళ్ళెం కొనేశాను……….రేపు నువ్వు ఏ ఆకులోనో అన్నం తినడం నేను చూడలేనమ్మా!”
కనీసం మా అమ్మ వెండి పళ్ళెంలో అడుక్కుంటుందన్న తృప్తి నాకు ఉండాలి కదమ్మా!”
కాబట్టీ…………మనము ఇతరులకు చేసే మంచైనా, చెడైనా మళ్ళీ మనకే తిరిగి వస్తుంది….
తల్లిదండ్రులను భారంగా భావించి మీరు తప్పు చేస్తూ……..మీ పిల్లలకు కూడా నేర్పకండి…

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, kids stories telugu lo, god stories, good stories, devatha kathalu friendship kathalu

bathuku poratam telugu lo stories kathalu dont leave parents in old age homes
Spread iiQ8

April 21, 2016 6:53 PM

40 total views, 0 today