Dharma Swaroopudu Bheeshma * ధర్మ స్వరూపుడు… – భీష్ముడు
* ధర్మ స్వరూపుడు... - భీష్ముడు
అది ద్వాపరయుగం. శోభకృతు నామ సంవత్సరం. మాఘశుద్ధ అష్టమి. ప్రత్యక్ష నారాయణుడు తీక్షణ కిరణాలతో వెలిగిపోతుండగా... ఆ మిట్టమధ్యాహ్నం వేళ (అభిజిత్‌లగ్నంలో) శ్రీమహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైపోయాడు భీష్ముడు.
ఆ పురాణ పురుషుడు మరణించిన రోజే... భీషాష్టమి.
మరణించే ముందు కృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం మూడురోజుల తర్వాత వచ్చే ఏకాదశి ఆ కురువృద్ధుని పేరిట భీష్మఏకాదశిగా ప్రసిద్ధి పొందింది.
dharma swaroopudu bheeshma * ధర్మ స్వరూపుడు... - భీష్ముడు
Yudhisturudu – యుధిష్టిరుడు , Telugu Historical names
మహాభారతంలో భీష్ముడిది కీలకమైనపాత్ర. ఏ రాచబిడ్డకైనా సహజంగా సింహాసనం మీద వ్యామోహం ఉంటుంది. కానీ చిరువయసులోనే ఆ మోహాన్ని జయించగలిగాడు భీష్ముడు. దాశరాజు కుమార్తె సత్యవతిని వివాహమాడాలన్న తన తండ్రి కోరికను తెలుసుకుని ఆ వివాహం జరిపిస్తాడు. 'భీష్ముడు ఉండగా తన కూతురి బిడ్డలకు రాజయోగం ఉండదు' అని దాశరాజు సందేహిస్తుంటే... తానసలు పెళ్ళే చేసుకోనని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆమెకు పుట్టిన బిడ్డల్లో చిత్రాంగదుడు గంధర్వులతో…
Read more
about Dharma Swaroopudu Bheeshma * ధర్మ స్వరూపుడు… – భీష్ముడు