Uluchi Vaalmiki Vedi Vyaasudu, ఉలూచి , విఘ్నేశ్వరుడు, వాల్మీకి, వేది, వ్యాసుడు

Uluchi Vaalmiki Vedi Vyaasudu 

 
పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా
Uluchi Vaalmiki Vedi Vyaasudu 
Uluchi :
ఉలూచి —
నాగకన్య . వాసుకి కుమార్తె . అర్జునుడు ఈమె ద్వారా ఇలావంతుడు ని జన్మనిస్తాడు .
 
Vigneswarudu :
విఘ్నేశ్వరుడు –
శివ పార్వతుల ఇద్దరి కుమారులలో పెద్దవాడు విఘ్నేశ్వరుడు , గణేషు , గనపతి అని అనేక పేర్లు ఉన్నాయి. ఇతనికి ఇద్దరు భార్యలు సిద్ధి , బుద్ధి .
 
vaalmiki :
వాల్మీకి –
నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి అయ్యాడు. వాల్మీకి సంస్కృతంలో ఆదికవి.
రామాయణాన్ని వ్రాశాడు. వాల్మీకి ముని పూర్వపు నామధేయం అగ్ని శర్మ, తండ్రి ముని ప్రచితాస(Prachetasa sage) .
అతి చిన్నవయసులో అడవిలో తప్పిపోయి రత్నాకరుడు గా ఒక బోయవాని దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు పెంపుదు తల్లిదండ్రులు కౌశికి, సుమతి.
 
Vedi :
వేది — బ్రహ్మ దేవుని భార్య ;

 
VyaasuDu :
వ్యాసుడు –
వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు. హైందవ
సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడు గా పిలువబడే వాడు వ్యాసుడు.
వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు ఉపవేదాలు , 555 బ్రహ్మసూక్తులు , 108 ఉపనిషత్తులు , మహాభారతం, మహాభాగవత తో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు.
వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు. ఈయన తండ్రి పరాశరుడు ‘, తల్లి సత్యవతి ‘ . వశిష్టవంశము వాడు . 



Uluchi Vaalmiki Vedi Vyaasudu

Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8


G.A.M.E (GITA FOR ALL MADE EASY), iiQ8, Bhagavad Gita Online Course 2021

#మహాభారతము ~ కొన్ని వివరాలు

పంచపాండవులకు ద్రౌపది కాక ఇంకా ఎవరైనా భార్యలున్నారా? ఉన్నారు.

ధర్మ రాజు భార్య. ~ దేవిక;
భీముడి భార్యలు ~ జలంధర; హిడింబ;
అర్జునుని భార్యలు ~ సుభద్ర; ఉలూచి; చిత్రాంగి;
నకులుడి భార్య. ~ కరేణుమతి;
సహదేవుని భార్య. ~ విజయ;

*పాండవుల పూర్వీకుల భార్యలు:*

శంతనుడి భార్యలు ~ గంగ; సత్యవతి;
దుర్యోధనుని భార్య. ~ భానుమతి;
పరీక్షిత్ భార్య. ~ మాద్రవతి;
జనమేజయుని భార్య. ~ వపుష్ట;
శతానీకుని భార్య. ~ వైదేహి;

*పాండవులకు ద్రౌపది వల్ల కలిగిన పుత్రులు*

 

108 Names Of Lord Shiva

ధర్మరాజు ~ ప్రతివింద్యుడు;
భీముడు ~ శృతసోముడు;
అర్జునుడు ~ శృతకీర్తి;
నకులుడు ~ శతానీకుడు;
సహదేవుడు ~ శృతసేనుడు;

*పాండవులకు ఇతర భార్యవల్ల కలిగిన పుత్రులు*

ధర్మరాజు ~ దేవిక : యౌధేయుడు;
భీముడు ~ జలంధర: సర్వగుడు;
~ హిడింబ: ఘటోత్కచుడు;
అర్జునుడు ~ సుభద్ర: అభిమన్యుడు;
~ ఉలూచి: ఇరావంతుడు;
~ చిత్రాంగి: బభ్రువాహనుడు;
నకులుడు ~ కరేణుమతి : నిరమిత్రుడు;
సహదేవుడు ~ విజయ: సుహోత్రుడు.


Understand Gita in 18 Days, iiQ8 Devotional, Bhagavad Gita Online Course for FREE


Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.


Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women

Spread iiQ8

May 3, 2015 7:00 PM

339 total views, 0 today