Viswamitra – విశ్వామిత్రుడు ,Indian Culture – iiQ8 , Vishwamithra

Viswamitra విశ్వామిత్రుడు 
 
viswamitra పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు
 
విశ్వామిత్రుడు , Viswamitra :
హిందూపురాణ గాధలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాధలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉన్నది. విశ్వామిత్రుని గురించిన గాధలలో ప్రధానమైనవి:

Viswamitra - విశ్వామిత్రుడు ,Indian Culture - iiQ8 , Vishwamithra 1


గాయత్రీ మంత్ర సృష్టి కర్త


శ్రీరామున కు గురువు.



హరిశ్చంద్రుని పరీక్షించినవాడు.


త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి  సంపన్నుడు.


శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత.


Sri Shankara Acharya శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం..!


Yashoda, Yaagyavalkudu – యశోద యాజ్ఞవల్కుడు – Indian Culture – iiQ8


Sri Rama Navami – Indian Festival – iiQ8, Shri Ram Navami




Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8


Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women


Understand Gita in 18 Days, iiQ8 Devotional, Bhagavad Gita Online Course for FREE


Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women

Spread iiQ8

May 16, 2015 10:37 AM

576 total views, 1 today