All Good Habits but had cancer, అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….? iiQ8
All Good Habits but had cancer, అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….? iiQ8
అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….? all good habits but had cancer
ఏజ్ - 30 … నో సిగరెట్… నో మందు… నో గుట్కా…. అసలే చెడు అలవాట్లు లేవు… పైగా రోజూ ఎక్సర్ సైజ్… అప్పుడప్పుడు యోగా… అయినా… ఏం జరిగిందో తెలుసా….?
ఏదో చిన్న సమస్యతో టెస్ట్ లు చేయించుకుంటే క్యాన్సర్ ఉందంటూ… షాకింగ్ న్యూస్….! ఇదెలా..ఎలా..ఎలా..? ఆ యువకుడు తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు… ఇలా మన దేశంలో …. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎందరో…?ఇంతకీ అన్నీ మంచి అలవాట్లే ఉన్నా… చిన్న ఏజ్ లోనే క్యాన్సర్ ఎందుకు వస్తోంది…?అసలు కారణమేంటి…? మన తండ్రులు, తాతలు ఇప్పటికీ అరవైలు, ఎనభైల్లోనూ ఉల్లాసంగా ఉంటే.. మన తరానికే ఏంటీ మాయరోగాలు…?
వెరీ సింపుల్… పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా… మనం తినే తిండీ, తాగే నీరు, పీల్చేగాలి అన్నీ కాలుష్యమయం, రసాయనాలమయం… పొద్దున్నే ప్లాస్టిక్ బ్రష్, బ్రిస్టల్స్… దాని మీద కృత్రిమ రసాయనాలు.. ఇంకా వీలైతే బొమికల పొడి, రసాయనాలు కలిపిన పేస్టులు…
ఇక అలా మొదల…
Read more
about All Good Habits but had cancer, అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….? iiQ8
