Any Precautions Should Be Taken To Prevent Diabetes, షుగర్ ఎందుకొస్తుం ది?.. రాకుం డా ఎలా కాపాడుకోవాలి?
Any Precautions Should Be Taken To Prevent Diabetes
షుగర్ ఎందుకొస్తుం ది?.. రాకుం డా ఎలా కాపాడుకోవాలి?
ఏటా మధుమేహం బాధితుల సం ఖ్య పెరుగుతోంది. స్థూలకాయం , వ్యా యామం లేకపోవడం , జం క్ ఫుడ్స్ తినడం , వేళకు ఆహారం తీసుకోకపోవడం , పని ఒత్తిడి, జీవనశైలిలో మార్పు లు, వం శ పారం పర్యం వం టివి ప్రధాన కారణాలుగా తేల్చా రు. ప్రతి ఇద్దరు మధుమేహుల్లోఒకరు తనకు ఆ రోగం ఉన్న ట్టు గుర్తించ లేక పోతున్న ట్టు పరిశోధనల్లోతేలిం ది. ఇది కూడా డయాబెటిస్ రోగుల సం ఖ్య పెరగడానికి దోహదపడుతోంది. అసలు డయాబెటిస్ ఎన్ని రకాలు.. రాకుం డా ఎలాం టి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఏం చేయాలో తెలుసుకుం దాం .
డయాబెటిస్ రెం డు రకాలు..
మొదటి రకం (టైపు -1)
ఇది.. పిల్లల్లోవచ్చే ది .
శరీరానికి రక్షణ కల్పిం చాల్సి న ఇమ్మ్యూ నిటి వ్య వస్థను దెబ్బ తీస్తుం ది.
శరీరంపైనే దాడి చేస్తుం ది.
పెద్దల్లోకనిపిం చే టైపు - 2 డయాబెటిస్కు కారణాలివే..
►ఒం టికి సూర్య రశ్మి తగలక పోవడం - దీని వల్ల కలిగే డి విటమిన్ లోపం
►అధిక బరువు - ఊబకాయం - శారీరిక శ్రమ లోపిం చడం , అధిక తిం డి
►జన్యు వారసత్వం (తల్లి తం డ్రి లో ఒకరికి…
Read more
about Any Precautions Should Be Taken To Prevent Diabetes, షుగర్ ఎందుకొస్తుం ది?.. రాకుం డా ఎలా కాపాడుకోవాలి?