Any Precautions Should Be Taken To Prevent Diabetes, షుగర్‌ ఎందుకొస్తుం ది?.. రాకుం డా ఎలా కాపాడుకోవాలి?

Any Precautions Should Be Taken To Prevent Diabetes

షుగర్‌ ఎందుకొస్తుం ది?.. రాకుం డా ఎలా కాపాడుకోవాలి?

 

ఏటా మధుమేహం బాధితుల సం ఖ్య పెరుగుతోంది. స్థూలకాయం , వ్యా యామం లేకపోవడం , జం క్ ఫుడ్స్ తినడం , వేళకు ఆహారం తీసుకోకపోవడం , పని ఒత్తిడి, జీవనశైలిలో మార్పు లు, వం శ పారం పర్యం వం టివి ప్రధాన కారణాలుగా తేల్చా రు. ప్రతి ఇద్దరు మధుమేహుల్లోఒకరు తనకు ఆ రోగం ఉన్న ట్టు గుర్తించ లేక పోతున్న ట్టు పరిశోధనల్లోతేలిం ది. ఇది కూడా డయాబెటిస్ రోగుల సం ఖ్య పెరగడానికి దోహదపడుతోంది. అసలు డయాబెటిస్ ఎన్ని రకాలు.. రాకుం డా ఎలాం టి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఏం చేయాలో తెలుసుకుం దాం .

డయాబెటిస్ రెం డు రకాలు..

మొదటి రకం (టైపు -1)
ఇది.. పిల్లల్లోవచ్చే ది .
శరీరానికి రక్షణ కల్పిం చాల్సి న ఇమ్మ్యూ నిటి వ్య వస్థను దెబ్బ తీస్తుం ది.
శరీరంపైనే దాడి చేస్తుం ది.

పెద్దల్లోకనిపిం చే టైపు – 2 డయాబెటిస్కు కారణాలివే..

►ఒం టికి సూర్య రశ్మి తగలక పోవడం – దీని వల్ల కలిగే డి విటమిన్ లోపం

►అధిక బరువు – ఊబకాయం – శారీరిక శ్రమ లోపిం చడం , అధిక తిం డి

►జన్యు వారసత్వం (తల్లి తం డ్రి లో ఒకరికి ఉన్నా వచ్చే అవకాశముం ది)

►టెన్షన్ – స్ట్రెస్

 

How can I prevent and treat Hemangioma?

 

►భోజనం లో పిం డిపదార్థాలు ఎక్కు వ కావడం – ప్రోటీన్ , పీచు లాం టివి బాగా తక్కు వ కావడం రాకుం డా ఎలా కాపాడుకోవాలి ?

►చిన్న పటి నుం చి పిల్లలని, బుసబుస పొం గే కూల్ డ్రిం క్స్ , పిజ్జా , బర్గెర్ , పొటాటో చిప్స్ లాం టి జం క్ ఫుడ్కు దూరం గా ఉం చం డి. ఆయాకాలాల్లోదొరికే పళ్ళు బాగా తినాలి. పిల్లలు ఆటలాడాలి

►ఒకప్పు డు నలబై యాభై లలో డయాబెటిస్ వచ్చే ది . ఇప్పు డు ముప్పై వయసులోనే కొం తమం దిలో ఇరవై లోనే టైపు 2 చక్క ర వ్యా ధి వచ్చే స్తోం ది . గతం తో పోలిస్తే ఈ సమస్య బారిన పడేవారి సం ఖ్య అనేక రెట్లు పెరిగిం ది

►క్లోమ గ్రం ధి తగినం త ఇన్సు లిన్ ను ఉత్ప త్తి చేయకపోవడం , రక్తం లో ఇన్సు లిన్ ఉన్నా అది సరిగా స్పం దిం చకపోవడం

– ఈ కారణం చేత రక్తం లో షుగర్ లేదా గ్లూకోస్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి . ఇదే చక్క ర వ్యా ధి

రక్తం లో గ్లూకోస్ లెవెల్ ఎం త ఉం డాలి?

►ఇం ట్లో accu చెక్ లాం టి పరికరంతో రక్తం లో గ్లూకోస్ లెవెల్ చెక్ చేసుకోవచ్చు

►అన్నం తిన్నా క గం టన్న ర కు చెక్ చేసుకోవాలి . రీడిం గ్ 140 ఉం టే సమస్యే లేదు . 180 దాక ఉన్నా పెద్దగా సమస్య కాదు . 300 దాటితే మీకు సమస్య తీవ్రం గా ఉన్న ట్టు

►500 దాటితే ఆపాయ స్థితి

 

Melena disease symptoms and treatment

 

సహజ పద్ధతిలో డయాబెటిస్ను ఎలా జయిం చాలి ?

►రోజుకు కనీసం 30 నిముషాలు ఎం డలో { ఉదయం లేదా సాయం కాలం } వేగం గా నడవాలి . అప్పు డు డి విటమిన్ అం దుతుం ది . శారీరిక శ్రమ వల్ల ఇన్సు లిన్ ఉత్త్ప త్తి పెరుగుతుం ది/దాని పని తీరు మెరుగు పడుతుం ది. బరువు కూడా తగ్గడం దీనికి మరింత దోహద పడుతుం ది .

►మానసిక ఒత్తడికి దూరం కావాలి . అనారోగ్యం గా వున్న ప్పు డు షుగర్ లెవెల్స్ పెరగొచ్చు . అది పెద్ద సమస్య కాదు. టెన్షన్ ఉన్న ప్పు డు కూడా

►ఆధునిక జీవనం టెన్షన్ ల మయం . కొద్దిపాటి లేదా కాసేపు టెన్షన్ సరే అనుకోవచ్చు . రోజుల తరబడి టెన్షన్ పడితే డయాబెటిస్ వచ్చే అవకాశం పెరిగి పోతుం ది . యోగ , పాటలు వినడం , NLP .. ఏ పద్దతి అయినా ఫరవాలేదు. ప్రశాం తం గా బతకడం అలవాటు చేసుకోవాలి . తగిన విశ్రాం తి , నిద్ర , సం తోషం , తృ ప్తి.. ఇవన్నీ అవసరం .

►ఎలాం టి మం దులు లేకుం డా చక్క ర వ్యా ధి ని దూరం చేయాలం టే ఆహార నియమాలు తప్ప ని సరి . పిం డి పదార్థాలు అం టే బియ్యం గోధుమలు లాం టి వాటితో చేసిన వం టకాలు – బాగా తగ్గిం చాలి.

 

Pregnancy Calculator by Week, Pregnancy Trimester, iiQ8 health

 

►తెల్ల బియ్యం కన్నా దం పుడు బియ్యం మెరుగు, దాని కన్నా బాసుమతి మెరుగు . దాని కన్నా సిరి ధాన్యా లు మెరుగు . మీ కం చం లో పిం డి పదహార్థాలనిచ్చే బియ్యం తో చేసినవి గోధుమలతో చేసినవి బాగా తక్కు వ ఉం డాలి.

►ఆరు పాళ్లల్లోకేవలం ఒక పాలు మాత్రం ఇవి కావాలి . మిగతావి అయిదు రెట్లు ఉం డాలి . అం టే అన్నం ఒక కప్పు అయితే ఆకుకూరలు , కాయగూరలు , మాం సాహారులైతే చికెన్, మటన్, చేపలు, గుడ్డు, డ్డు శాకాహారులైతే పన్నీ ర్, పప్పు , వేరుశనగ గిం జలు, బ్రాన్ చన, పుట్ట గొడుగులు ఇవి అయిదు పాళ్లు కావాలి. ప్రతిదీ ప్రతి రోజూ తినాలని కాదు. వీలు బట్టి .. అవకాశాన్ని బట్టి..

►ఆకు కూరలు కాయగూరలు మాత్రం ప్రతి రోజు .. ఆ మాటకు వస్తే ప్రతి పూట ఉం డేలా చూసుకోవాలి. కాయగూరల్ని కొన్ని పచ్చి విగా తినొచ్చు . ఉదాహరణ కీర.. మిగతావి మీ టేస్ట్ బట్టి కుక్ చేసి

►కాయగూరల్లోబం గాళాదుం ప లాం టివి బియ్యం తో సమానం . అం టే వీటిలో పిం డి పదార్థాలు అధికం . కాబట్టి వాటిని తక్కు వగా వాడాలి. మీ బ్లడ్ గ్లూకోస్ ఎక్కు వ స్థాయిలో ఉం టే అసలు తినకూడదు .

►చికెన్, మటన్, పనీర్ లాం టివి ప్రోటీన్ ను అం దిస్తాయి . ఇవి ఎం తో అవసరం . ప్రోటీన్ తినడం వల్ల కిడ్నీ లు పాడైపోతాయి అనుకోవడం అపోహ. మీ శరీర బరువు 60 కిలోలు ఉం టే మీకు 60 గ్రాముల ప్రోటీన్ అవసరం . ఇది వరకే కిడ్నీ సమస్య ఉన్న వారు ఎక్కు వ ప్రోటీన్ తీసుకోవద్దు.

►ఒకటి -రెం డు నెలలుప్రతి రోజు .. మీ గ్లూకోస్ లెవెల్ చెక్ చేసుకోం డి . రెం డు కప్పు ల తెల్లన్నం తిన్నా , మీ రీడిం గ్ 140 దాటడం లేదం టే మీకు షుగర్ సమస్య లేనట్టే . అలాగని ఎక్కు వ తెల్లనం తిం టే ఊబకాయం వచ్చి భవిషత్తులో షుగర్ సమస్య రావొచ్చు . మీ రీడిం గ్ 250 లోపు ఉం టే , మరుసటి పూట అన్నం తగ్గిం చం డి . ఖీర, చికెన్ లాం టివి పెం చం డి.

 

How can I manage stress and improve my overall emotional well-being?

 

►ఇలా ఒక నెల రోజులు ప్రతి రోజూ మీ షుగర్ లెవెల్ చెక్ చేసుకొం టుం టే మీ శరీర తత్త్వం మీకే అవగాహన అయిపోతుం ది. ఎలాం టి ఫుడ్ తిం టే మీ రీడిం గ్ 140 లోపే వుం దని అర్థం చేసుకొం టారు

►వీలైనం త వరకు 140 లోపు ఉం చేలా ప్రయత్నిం చం డి . 180 దాక అయినా ఫరవాలేదు. ఇలా ఆహార నియమాలు పాటిస్తూ మీ రీడిం గ్ ను 140 దాటకుం డా చూసుకొం టే ఎప్పు డో ఒక సారి జిహ్వచాపల్యం తట్టుకోలేక స్వీ ట్స్ లాం టివి తిని రీడిం గ్ కాసేపు 250 టచ్ చేసినా ఏమీ కాదు. అర గం టలో తగ్గిపోతుం ది.

►ఇలా మీరు ఆహార నియమాన్ని పాటిస్తూ మీ రీడిం గ్ను 140 దాటకుం డా రెం డు -మూడు నెలలు చూసుకోగలిగితే , అప్పు డు సాయం కాలం ఒక పం డు తినొచ్చు . బాగా తీయగా వుం డే మామిడి, ద్రాక్ష, అరటి కాకుం డా మిగతా పళ్లు.. దీని వల్ల మీ క్లోమం బలపడుతుం ది. షుగర్ సమస్య దూరం అయిపోతుం ది .

►రెం డుమూడు నెలలు రీడిం గ్ చూసుకొం టే ఆ తరువాత మీకే ఐడియావస్తుం ది. ఏ ఫుడ్ తినాలి ? ఎం త తినాలి ? ఎం త తిం టే రీడిం గ్ ఎం త ఉం టుం ది? అని. అప్పు డు మీకు మీరే న్యూ ట్రిషనిస్ట్. స్ట్ఇలా శాశ్వ తం గా డయాబెటిస్ను జయిం చవచ్చు

మీ రెడిం గ్ 300 దాటితే మీకు ఇన్సు లిన్ సమస్య తీవ్రం గా ఉం డొచ్చు . అలాం టప్పు డు మీరు వాడుతున్న మెట్ఫా ర్మి న్ లాం టివి ఒక్క సరిగా మానేస్తే షుగర్ లెవెల్స్ భారీగా పెరిగి పోయే ప్రమాదం ఉం ది. అం తే కాకుం డా కిడ్నీ లు దెబ్బ తిని ఉం టే ఎక్కు వ ప్రోటీన్ డైట్ మం చిది కాదు . అలాం టాప్పు డు నేను చెప్పి న పద్ధతిని ఆచి తూచి రిస్క్ లేని రీతిలో నెమ్మ దిగా పాటిం చొచ్చు

-వాసిరెడ్డి అమర్నాథ్, మానసిక నిపుణులు, పాఠశాల విద్య పరిశోధకులు

 

 

How can I protect myself from air pollution and other environmental hazards?

 


Any Precautions Should Be Taken To Prevent Diabetes

Why do you need sugar?.. how to save rakum da?

 

The number of diabetes sufferers is increasing every year. Obesity, lack of exercise, eating junk foods, not taking meals on time, work pressure, changes in lifestyle, TV transmission are the main causes. Research shows that one out of every two diabetics is unaware that they have the disease. This is also contributing to the increase in the number of diabetes patients. How many types of diabetes are there?

There are two types of diabetes.

The first type (type-1)
is.. which occurs in children.
It damages the immune system which is supposed to protect the body.
It attacks the body itself.

Causes of type 2 diabetes in adults

► Lack of exposure to sunlight – Vitamin D deficiency caused by this

► Overweight – obesity – lack of physical activity, excessive diet

►Genetic inheritance (probability inherited from one of the mother’s parents)

►Tension – stress

 

How can I prevent and treat Hemangioma?

 

► How to protect the high amount of protein in the food – protein and fiber in the diet?

► Keep children away from junk food like cool drinks, pizza, burgers, potato chips from a young age. The teeth that are found in those periods should be eaten well. Children should play

► Once in the forties and fifties, diabetes occurs. Now in their thirties, some of them are getting type 2 diabetes in their twenties. Compared to the past, the number of people affected by this problem has increased many times

► If the pancreas does not produce enough insulin, it does not respond properly even if there is insulin in the blood.

– Due to this reason, the sugar or glucose levels in the blood increase greatly. This is a good story

What is the blood glucose level?

► Blood glucose level can be checked at home with Accu Check Lan T device

► Check every hour after eating rice. There is no problem if the reading is 140. Even up to 180 is not a big problem. If it exceeds 300, then you have a serious problem

►Exceeding 500 is dangerous

 

Melena disease symptoms and treatment

 

How to beat diabetes naturally?

►At least 30 minutes a day in the sun {morning or evening) should walk briskly. Vitamin D is also available. Physical activity increases insulin production/improves its action. Losing weight also contributes to this.

► Avoid mental stress. Sugar levels can increase when you are sick. That’s not a big problem. Even when there is tension

►Modern life is full of tensions. Little or no tension for a while is fine. If there is tension for days, the chances of getting diabetes will increase. Yoga, listening to songs, NLP..any method is fine. You should get used to living peacefully. Adequate rest, sleep, happiness, contentment… all these are necessary.

► There is no medicine but the best way to get rid of the disease is to follow the diet. Foods made with PDM ingredients i.e. rice and wheat flour – should be reduced.

 

Pregnancy Calculator by Week, Pregnancy Trimester, iiQ8 health

 

► Brown rice is better than white rice and basmati rice is better than that. Rice grains are better than that. You should have less of those made with rice and those made with wheat in your diet.

► They need only one milk out of six milks. The rest are five times more. That is, one cup of rice, greens, vegetables, and mangoes, chicken, mutton, fish, eggs, and vegetarians, paneer, dal, peanuts, bran chana, putta umbrellas, five milks. Not everything should be eaten every day. Depending on the possibility.. Depending on the opportunity..

► Leafy greens and vegetables should be eaten every day. Some vegetables can be eaten raw. Example Keera.. Cook the rest according to your taste

►Kayagurallobam Galadum Palam TV is equal to rice. They are high in PMD. So they should be used sparingly. Do not eat if your blood glucose is high.

►Chicken, Mutton, Paneer provide lots of protein. These are necessary with M . It is a myth to think that eating protein will damage the kidneys. If your body weight is 60 kg then you need 60 grams of protein. Those who already have kidney problems should not take too much protein.

►Check your glucose level every day for one-two months. Even if you eat two cups of white sugar, if your reading does not exceed 140, then you do not have a sugar problem. If you eat too much, you will become obese and may have sugar problems in the future. If your reading is below 250, reduce the amount of rice in the next meal. Kheera, chicken lam tv pem cham d.

 

How can I manage stress and improve my overall emotional well-being?

 

►Check your sugar level every day for a month until you understand your body’s philosophy. If you eat a lot of food, understand that your reading will be below 140.

►Try to keep below 140 as much as possible. Even up to 180 is fine. If you keep your reading below 140 while following the diet rules, sometimes you can’t bear the cravings and eat sweets on TV and the reading touches 250 for a while. It will decrease in half an hour.

►If you follow the diet and keep your readings below 140 for two to three months, you can eat a fruit during the period of debt relief. Mangoes, grapes, bananas and other fruits that are very sweet will strengthen your pancreas. The problem of sugar will go away.

► Read for two or three months and then you will get an idea. What food to eat? How much to eat? How much is reading? that You owe it to yourself to be a New Tritionist. Stila can beat diabetes permanently

If your reding exceeds 300, you may have serious insulin problem. Alarm step If you stop taking Metformin properly, there is a risk of high sugar levels. However, a high protein diet is not good if the kidneys are damaged. Alarm Tappu can stop the method I mentioned and sing slowly in a risk-free manner.

– Vasireddy Amarnath, psychologist, school education researcher

Spread iiQ8

February 15, 2023 10:19 AM

176 total views, 0 today