Jamadagni జమదగ్ని, Janamejayudu జనమేజయుడు, Jaya Vijayulu జయ విజయులు
Jamadagni జమదగ్ని,
Janamejayudu జనమేజయుడు,
Jaya Vijayulu జయ విజయులు
పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలు
Jamadagni జమదగ్ని -
Janamejayudu జనమేజయుడు -
Jaya Vijayulu జయ విజయులు
Jamadagni : జమదగ్ని --
భృగు వంశానికి చెందిన మహర్షి. పరశురాముడు కి తండ్రి. భృగు మహర్షి వీరి వంశానికి మూల పురుషుడు. రేణుక ఈయన భార్య .
Janamejayudu : జనమేజయుడు --
మహాభారతంలో పరీక్షిత్తు కుమారుడు.
అర్జునునికి ముని మనుమడు. వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు ఇతనికి మహాభారత కథను వినిపించెను.
మహాభారతంలో చెప్పినట్లుగా జనమేజయుడికి ఆరు మంది అన్నదమ్మలు. వారు కక్ష సేనుడు, ఉగ్ర సేనుడు, చిత్ర సేనుడు, ఇంద్రసేనుడు, సుశేణుడు, నఖ్యశేనుడు. . తండ్రి పరీక్షిత్తు మరణించగానే జనమేజయుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్టించాడు.
Jamadagni జమదగ్ని, Janamejayudu జనమేజయుడు, Jaya Vijayulu జయ విజయులు
తన తండ్రి మరణానికి తక్షకుడు కారణమని తెలుసుకొని సర్పములపై కోపము చెంది సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి సర్పయాగము చేయడానికి సంకల్పించాడు.
…
Read more
about Jamadagni జమదగ్ని, Janamejayudu జనమేజయుడు, Jaya Vijayulu జయ విజయులు