Devotional Data – Ramayan, iiQ8 – Ramayan in Telugu, రామాయణం గొప్పదనం ఇదే

రామాయణం.. ప్రేమను ఎలా పంచాలో తెలిపే ఇతిహాస శ్రేష్టం రామాయణం ఎవరికో తోచక రాసిన కథో నవలో కాదు. యుద్దానంతరం జరిగిన సన్నివేశాలను కళ్లారా చూసినట్టు గోచరించే వరాన్ని వాల్మీకి మహర్షికి చతుర్ముఖుడు ప్రసాదించాడు. రామాయణం గొప్పదనం ఇదే రామాయణం ఎవరికో తోచక రాసిన కథో నవలో కాదు. యుద్దానంతరం జరిగిన సన్నివేశాలను కళ్లారా చూసినట్టు గోచరించే వరాన్ని వాల్మీకి మహర్షికి చతుర్ముఖుడు ప్రసాదించాడు.   ఆ ఆదృష్టాన్ని ఉపయోగించి వాల్మీకి రామాయణంలోని ప్రతీ స్పందనను ఉన్నది ఉన్నట్టు రాశారు. మానవత్వం అంటే ఎలా ఉండాలో రామాయణం అడుగడుగునా వివరిస్తుంది. అన్ని సన్నివేశాల్లోనూ మానవత్వం పరిమళిస్తుంది. జాతికి ఎప్పుడూ ఆక్రమణలు కాదు, ఆనందం పంచడం కావాలి.. ఒకరిది దోచుకోవడం కాదు, ఒకరికి ఆనందం ఎలా పంచాలనే విషయాన్ని వివరిస్తుంది. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women (adsbygoogle = window.adsbygoogle || []).push({}); శ్రీరాముడికి దశరథుడు రాజ్యపాలన అప్పగించాలని భావించినా, కైకేయి మాత్రం భరతునికి ఇవ్వాలని కోరింది. ఇదే వి…
Read more about Devotional Data – Ramayan, iiQ8 – Ramayan in Telugu, రామాయణం గొప్పదనం ఇదే
  • 0

Bheema Shankara Jyothirlingam, భీమశంకర 10 వ జ్యోతిర్లింగం

Bheema Shankara Jyothirlingam - భీమశంకర 10 వ జ్యోతిర్లింగం  భీమా శంకరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమశంకర లింగం వెలసిన హిందూ పుణ్యక్షేత్రం. ఇది భీమా నది జన్మస్థలంగా కూడా ప్రసిద్ధి చెందింది. * స్థల పురాణం * కుంభకర్ణుడి భార్య ఐనా కర్కాతి కుమారుడు భీమాసురుడు. ఇతను తల్లితో కలిసి సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉండేవాడు. తల్లి మాటలతో ప్రభావితుడైన భీమాసురుడు విష్ణువు మీద కోపోద్రిక్తుడై బ్రహ్మ కోసం తపమాచరించి వర గర్వముతో అనేకమంది దేవతలను హింషించడం వంటివి చెయ్యడం జరిగేది. ఇంద్రాది దేవతలను శివుడుతో మొరపెట్టుకోమని సలహా నిచ్చిన నారదుడు భీమసురుని వద్దకు వెళ్ళి కామరూప మహారాజు శివుడికి పూజలు చేస్తున్నాడు అని చెప్పటం జరిగినది. అందుకు స్పందించిన అసురుడు శివ భక్తుడైన కామరూప మహారాజు పైకి యుద్దానికి వెళ్ళి జయించి, ఇకపై తనకు పూజలు చెయ్యమని ఆజ్ఞాపించాడు. అందుకు తిరస్కరించిన కామరూప మహారాజు పై కత్తి ఎత్తగా మహారాజు శివలింగమును గట్టిగా పట్టుకొని రక్షించమని ప్రార్ధించగా లింగమునుండి శివుడు ప్రత్యక్షమై భీమాసురుడిని చంపడం జరిగినది.   విషయము తెలుసుకున్న తారకాసురులు ఈ కామరూప దేశంపై ద…
Read more about Bheema Shankara Jyothirlingam, భీమశంకర 10 వ జ్యోతిర్లింగం
  • 0

గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..?, Gods hidden in the Cow ,పూజించడం వల్ల లాభమేంటి?

గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..? What are the names of the gods hidden in the cow ? పూజించడం వల్ల లాభమేంటి? What is the benefits of worship? హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు. గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు. అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువ…
Read more about గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..?, Gods hidden in the Cow ,పూజించడం వల్ల లాభమేంటి?
  • 0

12th Nageswara Jyothirlignam, 12 వ నాగేశ్వర జ్యోతిర్లింగం

12th Nageswara Jyothirlignam - 12 వ  నాగేశ్వర జ్యోతిర్లింగం నాగేశ్వర లింగము :  ద్వాదశ జ్యోతిర్లింగాలలో 12 వది "నాగేశ్వర లింగము". గుజరాత్ రాష్ట్రంలో ద్వారక నుంచి గోపితలావ్ వెళ్లే బస్సులో నాగనాధ్ వద్ద దిగి వెళ్ళవలెను. (గోమతి ద్వారక నుంచి సుమారు 14 కి.మీ. దూరము) చాలా చిన్న గ్రామం. దారుకావనమున తారకాసురుడు తన పరివారముతో నివసించి , ఆ వనమున పోవు ప్రయాణికుల ధనమును దోచి, నానాహింసలు పెట్టుచున్నారు. సుప్రియుడను వైశ్యుడు గొప్ప వ్యాపారి, గొప్ప శివ భక్తుడు. సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారకా వనమున పోవు చుండగా, తారకుని అనుచరులు సుప్రియుడును, అతని సిబ్బందిని బంధించుకుపోయి, కారాగారమున ఉంచిరి. మహా భక్తుడగు సుప్రియుడు శివలింగధారి, మెడయందున్న లింగమును తీసి, అరచేతి యందుంచుకుని, పూజ చెయుచుండెను. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women   (adsbygoogle = window.adsbygoogle || []).push({}); దానిని చూచిన రాక్షస సేవకులు తారకాసురుడుకు చెప్పిరి. తారకాసురుడు సుప్రియునితో "నీవు దైవారాధన చేయవద్దు" అన…
Read more about 12th Nageswara Jyothirlignam, 12 వ నాగేశ్వర జ్యోతిర్లింగం
  • 0

Lord Ganesh prayer in Telugu – గణేశ ప్రార్థన

Ganesh prayer in Telugu గణేశ ప్రార్థన devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus గణేశ ప్రార్థన   శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే || వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ | నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా || (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌ Shuklambaradharam Vishnum: Lyrics & meaning Lyrics in Sanskrit: शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् । प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॥ Lyrics in English: ShuklaAmbara Dharam Vishnum Shashi Varnam Chatur Bhujam Prasanna Vadanam Dhyaayet Sarva Vighnopashaa…
Read more about Lord Ganesh prayer in Telugu – గణేశ ప్రార్థన
  • 0

Bhakthi telugu lo stories kathalu, భక్తి , Telugu Bhaki Naradudu – Vishnu Murthy

Bhakthi telugu lo stories kathalu భక్తి  ఒకసారి నారదుడు, విష్ణుమూర్తి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో `విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడెవరు?' అన్న ప్రశ్న తలెత్తింది.   "గుమలాపురం గ్రామంలో నివసించే రైతు రంగప్ప నా భక్తుల్లో అగ్రగణ్యుడు" అన్నాడు విష్ణుమూర్తి. నారదుడు అనుమానంగా చూశాడు. రంగప్ప పేరే అతను వినిఉండలేదు మరి! అందుకని అతను వెంటనే బయలుదేరి గుమలాపురం వెళ్ళి, రంగప్పను గమనించటం మొదలుపెట్టాడు. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. రంగప్పకు ఐదుగురు పిల్లలు. రంగప్ప భార్య రాధమ్మ. పిల్లల్ని పెంచటంతో పాటు ఆమె ఇంటి బాధ్యతల్నీ, వాళ్ళకున్న పది పశువుల బాధ్యతనీ చక్కగానే నిర్వర్తిస్తున్నది. రంగప్ప ఉదయం అనగా పొలానికి వెళ్లి సాయంత్రం చీకటిపడే వేళకు తిరిగి వస్తున్నాడు. పొలం పనులు లేని …
Read more about Bhakthi telugu lo stories kathalu, భక్తి , Telugu Bhaki Naradudu – Vishnu Murthy
  • 0

సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణ ద్వారక , Krishna Dwarka sunk in the ocean

సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణ ద్వారక ......  Krishna Dwarka sunk in the ocean womb ! 

192 కిలోమీటర్ల పొడవు... 192 కిలోమీటర్ల వెడల్పు.. 36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..

బారులు తీరిన వీధులు... వీధుల వెంట బారులు తీరిన చెట్లు...

రాయల్‌ ప్యాలెస్‌లు... రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు.. కమర్షియల్‌ మాల్స్‌...

కమ్యూనిటీ హాల్స్‌... క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడే అపూర్వ మహానగరం ... రత్నస్తంభాలు ... వజ్ర తోరణాలు ...

సాటిలేని ఆర్కిటెక్చర్‌ ... సముద్రం మధ్యలో మహా నిర్మాణం ... జగన్నాథుడి జగదేక సృష్టి ...

ఇప్పటికి దాదాపు 6000 సంవత్సరాల నాటి లెజెండ్‌ సిటీ... ద్వారక.. ఇప్పుడు సాగర గర్భంలో ...

మన నాగరికత ...  మన సంస్కృతి ... మన ప్రతిభకు పట్టం కట్టిన నాటి కాస్మోపాలిటన్‌ సిటీ ...

ద్వారక !

Read more about సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణ ద్వారక , Krishna Dwarka sunk in the ocean

  • 0

Yama Dharma Raju ! యమ ధర్మరాజు !! , Telugu meanings Yama

Yama Dharma Raja ! యమ ధర్మ రాజు !!   పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు --  క్లుప్తముగా వాటి వివరాలు Telugu Meanings Yama   Yama : యముడు , యమధర్మరాజు -   యమము (లయ) నుపొందించువాడు.   యముడు లేదా యమధర్మరాజు హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర.    నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు.  (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Why is funerals culture is different in Hindu ?, హిందువుల అంత్యక్రియల సంస్కృతి ఎందుకు భిన్నంగా ఉంటుంది?,   పాపుల పాపములను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. కాలుడు అని మరియొక పేరు .    యముడు దక్షిణ దిశకు అధిపతి, గొప్ప జ్ఞాని, భగవద్భక్తుడు.    నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు (కఠోపనిషత్తు). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము).    యముని వద్ద పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడు ఉంటాడు.    (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Happy Maha Shivratri Wishes, Status, Quotes, Wallpapers, M…
Read more about Yama Dharma Raju ! యమ ధర్మరాజు !! , Telugu meanings Yama
  • 0

Yudhisturudu – యుధిష్టిరుడు , Telugu Historical names, iiQ8 info

YudhisturuDu - యుధిష్టిరుడు Dear Readers here we can find Yudhisturudu - యుధిష్టిరుడు, Telugu Historical names.   yudhisturudu పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి   వివరాలు   YudhisturuDu : యుధిష్టిరుడు --  ధర్మరాజు కు యుధిష్టిరుడని మరొక పేరు , మహాభారతము లో పంచపాండవులలో మొదటివాడు . . సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు.  (adsbygoogle = window.adsbygoogle || []).push({}); .Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి.  జూదము లో ఓడిపోయి విరాట కొలువులో కంకుభట్టు గా ఉంటాడు. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8 Yama : యముడు ,   యమధర్మ…
Read more about Yudhisturudu – యుధిష్టిరుడు , Telugu Historical names, iiQ8 info
  • 0

Yashoda, Yaagyavalkudu, యశోద యాజ్ఞవల్కుడు, Indian Culture – iiQ8

Yashoda, yaagyavalkudu    Yashoda, yaagyavalkudu పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వి వరాలు   Yashoda : యశోద -- యశస్సును (కీర్తి) కలిగించునది. భాగవతము లో యశోద నందుని భార్య గోకులవాసి .. శ్రీకౄష్ణుని పెంపుడు తల్లి . బలరాముడు , సుబద్రలు ఈమె వద్దనే పెరిగేరు . యశోదా-నందులకు ' ఏకనంగా ' అనే సొంత కూతురు ఉందటారు .   YaagyavalkuDu :యాజ్ఞవల్కుడు -- ప్రాత: స్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు. ఈయన భాష్కలుని వద్ద ఋగ్వేదము, జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించారు. వైశంపాయుని వద్ద యజుర్వేదాద్యయనము కూడా చేసాక విద్యాహంకారము కలిగి గురుశాపానికి గురై తాను నేర్చుకున్న వేదజ్ఞానమంతా రుధిర రూపము లోగక్కి శాపాన్ని బాపుకున్నారు. ఆయన గక్కిన పదార్దాన్ని తిత్తిరిపక్షులు తిని తిరిగి అవి పలుకగా ఉపనిషత్తులయ్యాయి. అవే తైత్తిరీయోప నిషత్తులుగా ప్రసిద్దికెక్కాయి. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); ఆతరువాత యాజ్ఞవల్కుడు సూర్యభగవానుని ఆరాధించి ,శుక్లయజుర్వేదాన్ని నేర్చుకొని గురువుకన్నా గొప్పవాడయ్యాడు.…
Read more about Yashoda, Yaagyavalkudu, యశోద యాజ్ఞవల్కుడు, Indian Culture – iiQ8
  • 0

Viswamitra – విశ్వామిత్రుడు ,Indian Culture – iiQ8 , Vishwamithra

Viswamitra విశ్వామిత్రుడు    viswamitra పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలు   విశ్వామిత్రుడు , Viswamitra : హిందూపురాణ గాధలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాధలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉన్నది. విశ్వామిత్రుని గురించిన గాధలలో ప్రధానమైనవి: గాయత్రీ మంత్ర సృష్టి కర్త శ్రీరామున కు గురువు. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); హరిశ్చంద్రుని పరీక్షించినవాడు. త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి  సంపన్నుడు. శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత. Sri Shankara Acharya శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం..! Yashoda, Yaagyavalkudu – యశోద యాజ్ఞవల్కుడు – Indian Culture – iiQ8 Sri Rama Navami – Indian Festival – iiQ8, Shri Ram Navami (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8…
Read more about Viswamitra – విశ్వామిత్రుడు ,Indian Culture – iiQ8 , Vishwamithra
  • 0

Vidhura, Vibhishana Viswarupudu, విదురుడు విభీషణుడు ,

Vidhura, vibhishana viswarupudu విదురుడు విభీషణుడు    vidhura, vibhishana viswarupudu పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలు   Vidhura : విదురుడు - బుద్ధిమంతుడు , తెలివిగలవాడు. విదురుడి జననం--కురువంశాన్ని నిలపడానికి సత్యవతి తన కోడళ్ళైన అంబిక ని, అంబాలిక ని దేవరన్యాయం ప్రకారం ధర్మ సమ్మతంగా సంతానం పొందించే ఏర్పాటు చేస్తుంది. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women (adsbygoogle = window.adsbygoogle || []).push({}); అంబిక వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకొనడం వల్ల గుడ్డివాడగు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అంబాలికకు వ్యాసుడిని చూసి కంపించడం(pale) వల్ల పాండు రోగంతో పాండు రాజు జన్మిస్తాడు. మంచి వారసత్వాన్ని ఇవ్వమని కోరితే వ్యాసుడు మళ్లీ దేవరన్యాయం వల్ల అంబిక కి సంతానం కలిగించడానికి అంగీకరిస్తాడు. గడ్డాలు గల వ్యాసుడితో సంభోగించడానికి ఇష్టం లేని అంబిక తన దాసిని వ్యాసుడి వద్దకు పంపుతుంది.ఈ విధంగా పంపబడిన దాసి ఎంతో సంతోషముతో వ్యాసుడితో సంభోగిస్తుంది. దాసితో సంభోగించగా …
Read more about Vidhura, Vibhishana Viswarupudu, విదురుడు విభీషణుడు ,
  • 0

Lakshmi Sthothram లక్ష్మీ స్తోత్రం , Telugu Lakhsmi Maatha Sthotram

lakshmi sthotram లక్ష్మీ స్తోత్రం పెళ్లి ఆలస్యము అవుతున్న అబ్బాయిలకు - సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం  పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు ( రుక్మిణీ కళ్యాణం - చదివితే త్వరగా పెళ్లి అవుతుందనీ , లలితా దేవిని పూజించమనీ ఇలా ) చాలా పరిష్కార మార్గాలు మన పెద్దలు చెప్పారు. కానీ పెళ్లి కాని అబ్బాయిలకు ఏదైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అని నాకు చాలా సందేహంగా ఉండేది. ఎందుకంటే నేటి కాలంలో అమ్మాయిలకు డిమాండు ఎక్కువగా ఉంది. అమ్మాయిల సంఖ్య తక్కువ, అబ్బాయిల సంఖ్య ఎక్కువ. అందువలన ఇప్పుడు అబ్బాయికి పెళ్లి అవ్వడం కష్టమైపోయింది. అందునా మంచి భార్వ లభించడమంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అందువలన అటువంటి అదృష్టాన్ని కలిగించే ఉపాయమేమైనా ఉన్నదా అని ఎంతో కాలంగా వెతుకుతున్నాను. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women (adsbygoogle = window.adsbygoogle || []).push({}); అలా వెతకగా వెతకగా చివరికి ఆ పరమేశ్వరునికి నాయందు దయ కలిగి ఈ స్తోత్రాన్ని ప్రసాదించారు. క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతల…
Read more about Lakshmi Sthothram లక్ష్మీ స్తోత్రం , Telugu Lakhsmi Maatha Sthotram
  • 0

Magha Snanam, మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ, Holy Bath

magha snanam మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :-   పరస్త్రీ వ్యామోహం పరమ పాపకరమన్న సూక్తికి ఉదాహరణగా ఉన్న ఈ కథ మాఘ పురాణం తొమ్మిదో అధ్యాయంలో కనిపిస్తోంది. మాఘస్నాన పుణ్యఫలం వివరించటం ఈ కథ లక్ష్యం. ఆ పుణ్య ఫలాన్ని పొందటంతో పాటు తెలిసీ తెలియక కూడా పరస్త్రీ వ్యామోహాన్ని ఎవరూ ఎప్పుడూ పొందకూడదని హెచ్చరిక చేస్తోంది ఈ కథ. పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్రా నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమోగుతూ ఉండేది. మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను, శూరులైన దేవతలను వెంట పెట్టుకొని దేవేంద్రుడు బయలుదేరాడు. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women రాక్షస సంహారం చేసి ధర్మ రక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు…
Read more about Magha Snanam, మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ, Holy Bath
  • 0

Magha Pornani , మాఘ పౌర్ణమి విశేషం ఏంటి ?

magha pornani   మాఘ పౌర్ణమి విశేషం ఏంటి ?     మాఘ పౌర్ణమి విశేషం ఏంటి ? ఈ రోజున ఏమి చేయాలి ? ఏ దేవత ఆరాధన చేయాలి ? తెలుసుకుందామా?   అయితే ఇక చదవండి.   ఈ రోజు మాఘ పౌర్ణమి. దీనినే మహా మాఘి అని కూడా వ్యవహరిస్తారు.అన్ని పౌర్నమిలలో కన్నా ఈ పౌర్ణమి చాలా విశిష్టతను కలిగి ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరు సముద్ర స్నానం కానీ లేదా నదీ స్నానం కానీ చేయాలి. దగ్గరలో నది ఉండగా కూడా నది స్నానం ఆచరించకపోవడం చాలా పాపం అవుతుంది. నది దగ్గరలో లేని వారు కనీసం చెరువులో గానీ, కొలనులో గాని, లేదా బావి వద్ద అయినా స్నానం చేయాలి. యాగాల్లో అశ్వమేధం, వ్రతాల్లో సత్యనారాయణస్వామి వ్రతం, ధర్మాల్లో అహింస ఎంత గొప్పవో స్నానాల్లో మాఘస్నానం అంతగొప్పది. అలాంటి మాఘస్నానాన్ని ప్రవాహజలంలో చేస్తేనే అధికఫలితం. . జపం, తపం, దానం, వ్రతం మొదలైనవాటితో కూడా ఆ భగవంతుణ్ణి సంతృప్తిపరచలేమేమోగానీ... మాఘమాసంలో కేవలం స్నానం వల్లనే ఆయన ప్రసన్నుడై భక్తులను సకలపాపాలనుంచీ విముక్తుణ్ణి చేస్తాడని పద్మపురాణం ఉత్తరఖండంలోని మాఘమాస మహత్యం చెబుతోంది. కార్తీకమాసం దీపప్రజ్వలనకు ప్రత్యేకమైతే... మాఘం స్నానాలకు ప్రత్యేకం. నా…
Read more about Magha Pornani , మాఘ పౌర్ణమి విశేషం ఏంటి ?
  • 0

Shiva Rathri శివరాత్రి విశేషం ఏంటి ? , Lord Shiva, Maha Shiv Ratri

What is the significance of Shivratri?   శివరాత్రి విశేషం ఏంటి ?   ఎందుకు మనం శివారాత్రి జరుపుకుంటాము ? Why do we celebrate Shivratri?  మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు. శివరాత్రి పూజా విధానాలు : శ్రీనగర్ లోని మండి పట్టణంలో శివరాత్రి ఉత్సవాలలో అలంకరించిన శివుని విగ్రహం. ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపముగా ఆవిర్భవి…
Read more about Shiva Rathri శివరాత్రి విశేషం ఏంటి ? , Lord Shiva, Maha Shiv Ratri
  • 0

Indra Simhasanam, ఇంద్రసింహాసనం కదిలింది, Telugu Devotional

Indra Simhasanam, ఇంద్రసింహాసనం కదిలింది, Telugu Devotional   ఇంద్రసింహాసనం కదిలింది. ఇంద్రుడూ, తక్షకుడూ నిలువెల్లా వణికిపోయారు. అదే సమయానికి ఆస్తీకుడు యాగశాలను చేరుకున్నాడు.   యాగశాలలోకి ప్రవేశించిన ఆస్తీకుడికి జనమేజయుడు ఉచితరీతిన మర్యాదలు చేసి, "కార్యార్థులై వచ్చినట్టున్నారు. నావల్ల కాదగిన సహాయమేమిటో చెప్పండి. తప్పకుండా చేస్తాను" అన్నాడు వినయంగా. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care "సర్పయాగాన్ని తక్షణమే నిలుపుచెయ్యాలి". జనమేజయుడు నిశ్చేశ్టుడయ్యాడు. అయినా ఆడినమాట తప్పడానికి వీల్లేదు. తనవల్ల కాదగిన సాయమేదైనా సరే చేస్తానన్నాడు. చేసి తీరవల్సిందే. "సర్పయాగం ఆగిపోయింది". యాగంలో మృతిచెందిన పాములన్నిటికీ ముక్తి లభించి జన్మరాహిత్యం కలిగేలా దీవించాడు ఆస్తీకుడు. "జీవహింసకు మించిన పాపం లేదు. మనస్సులో చీకట్లు ముసిరిన వాడే హత్యలు చేస్తాడు. కక్షాకార్పణ్యాలు ని…
Read more about Indra Simhasanam, ఇంద్రసింహాసనం కదిలింది, Telugu Devotional
  • 0

Janameyjayudu, జనమేజయుడు ! , Shri Janamey Jayudu

Janameyjayudu, జనమేజయుడు ! , Shri Janamey Jayudu   జనమేజయుడు ! ఒకసారి జనమేజయుడు కొలువుతీరి వుండగా ఉత్తాంక మహర్షి వచ్చాడు. జనమేజయుడు చేతులు జోడించి ఆయనకు నమస్కరించి, పద్మసింహాసనంలో ఆయనను కూర్చోబెట్టి, బంగారుపళ్ళెంలో అయన కాళ్ళు కడిగి మధుపర్కం సమర్పించి సత్కరించాడు.   రాజుగారి ఆదరోపచారాలతో ఉత్తాంకుడు సంతృప్తి చెందాడు. అ తరువాత వాళ్ళమధ్య చాలాసేపు కుశలప్రశ్నలు జరిగాయి. మాటల మధ్యలో పరీక్షిత్తుమహారాజు ఎలా మరణించిందీ చెప్పాడు ఉత్తాంకుడు. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women రాజు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. సర్పాలన్నిటినీ సమూలంగా నాశనం చెయ్యాలని నిర్ణయించాడు. "పాములు ఎక్కడ కనబడితే అక్కడే మట్టుపెట్టిండి" అని అజ్ఞ జారీ చేశాడు. Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care అంతటితో ఆగక ఋత్విక్కులందర్నీ సమావేశపరిచి పాముల మీద కక్ష తీర్చుకునే విధం తెలియచెప్పండని అడిగా…
Read more about Janameyjayudu, జనమేజయుడు ! , Shri Janamey Jayudu
  • 0

Sri Maha Vishnuvu Kalyanam , శ్రీ మహా విష్ణువు లోక కల్యాణం

Sri Maha Vishnuvu Kalyanam , శ్రీ మహా విష్ణువు లోక కల్యాణం   శ్రీ మహా విష్ణువు లోక కల్యాణం కోసం తన ఆయుధంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించేవాడనే విషయం పురాణాల ద్వారా తెలుస్తుంది. శ్రీమహావిష్ణువు చేతిలోని ఈ చక్రాయుధం అత్యంత శక్తిమంతమైనదని చెప్పబడుతోంది. ఏ ఉద్దేశంతో శ్రీహరి ఆ చక్రాన్ని ప్రయోగిస్తాడో, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చనిదే తిరిగిరాకపోవడం ఈ చక్రం ప్రత్యేకత. దేవతలను ... మహర్షులను ... సాధారణ మానవులను అనేక ఇబ్బందులకు గురిచేసిన రాక్షసులు ఎందరో ఈ చక్రానికి బలైపోయారు. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women అయితే ఎంత దుర్మార్గులు అయినప్పటికీ మొదటిసారే శ్రీహరి వారిపై చక్రాన్ని ప్రయోగించిన దాఖలాలు కనిపించవు. నయానా .. భయాన చెప్పి చూసినా వినిపించుకోకపోతే, చివరి ప్రయత్నంగా మాత్రమే ఆయన సుదర్శన చక్రాన్ని ప్రయోగించేవాడు. అసలు ఈ చక్రం శ్రీ మహావిష్ణువు ఆయుధంగా ఎలా మారిందనే సందేహం చాలామందిలో కలుగుతుంటుంది. తిరుగులేని ఈ చక్రాన్ని శ్రీమహావిష్ణువుకు ఇచ్చినది పరమశివుడేనని పురాణాలు చెబుతున్నాయి. (adsbygoogle = window.a…
Read more about Sri Maha Vishnuvu Kalyanam , శ్రీ మహా విష్ణువు లోక కల్యాణం
  • 0

About Religion , అసలు మనిషికి ఒక మతం ఎక్కడినుంచి వచ్చింది? , What is Religion

అసలు మనిషికి ఒక మతం ఎక్కడినుంచి వచ్చింది?  Where did a religion come from for real man?  జన్మతో వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? తల్లితండ్రుల దగ్గరనుంచి వచ్చింది. అది వాళ్లకి జన్మసిద్ధమైన మతం. సాధారణంగా ఇదే జరుగుతుంది. పుట్టిన తరువాత అది మారేదయితే, అది తల్లిదండ్రులు ఇచ్చింది కాదు. నీ చర్మం రంగు, నీ కనుముక్కు తీరు అవి వాళ్లిచ్చినవే. అవి మారతాయా? నీకు కొత్త మతం ఇచ్చిన వారెవరు? ఎవరో తమ మతం వ్యాప్తి చేస్తున్న వారు. వాళ్లు నీ తల్లిదండ్రుల వలె, నీ శ్రేయస్సు చూసి నిన్ను విశ్వాసాలతో పెంచి, పేరుపెట్టి, బడిలో చేర్చి, వివాహాదులుకూడా చేసి నీకొక సమగ్రమైన వ్యక్తిత్వమిచ్చి ( యూఖశజూ జజూళశఆజఆక) వెళ్లిపోయారు. అదంతా మారే వ్యవస్థగా పరిగణిస్తావా? అంతేకాక నీ తల్లిదండ్రుల వెనుక తాతముత్తాతల తరం కూడా ఆ మతంలోనే ఉండినది.  ఆలోచించుకో!  Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women (adsbygoogle = window.adsbygoogle || []).push({});  తల్లితండ్రుల మతంలో మార్పు చెయ్యలేవు. అంతేకాక వాళ్ల విశ్వాసాలను, జీవన విధ…
Read more about About Religion , అసలు మనిషికి ఒక మతం ఎక్కడినుంచి వచ్చింది? , What is Religion
  • 0

Uluchi Vaalmiki Vedi Vyaasudu, ఉలూచి , విఘ్నేశ్వరుడు, వాల్మీకి, వేది, వ్యాసుడు

Uluchi Vaalmiki Vedi Vyaasudu    పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా Uluchi Vaalmiki Vedi Vyaasudu  Uluchi : ఉలూచి -- నాగకన్య . వాసుకి కుమార్తె . అర్జునుడు ఈమె ద్వారా ' ఇలావంతుడు ' ని జన్మనిస్తాడు .   Vigneswarudu : విఘ్నేశ్వరుడు - శివ పార్వతుల ఇద్దరి కుమారులలో పెద్దవాడు విఘ్నేశ్వరుడు , గణేషు , గనపతి అని అనేక పేర్లు ఉన్నాయి. ఇతనికి ఇద్దరు భార్యలు సిద్ధి , బుద్ధి .   vaalmiki : వాల్మీకి - నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి అయ్యాడు. వాల్మీకి సంస్కృతంలో ఆదికవి. రామాయణాన్ని వ్రాశాడు. వాల్మీకి ముని పూర్వపు నామధేయం అగ్ని శర్మ, తండ్రి ముని ప్రచితాస(Prachetasa sage) . అతి చిన్నవయసులో అడవిలో తప్పిపోయి రత్నాకరుడు గా ఒక బోయవాని దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు పెంపుదు తల్లిదండ్రులు కౌశికి, సుమతి.   Vedi : వేది -- బ్రహ్మ దేవుని భార్య ; (adsbygoogle = window.adsbygoogle || []).push({});   VyaasuDu : వ్యాసుడు - వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు. హైందవ సాంప్రదాయంలో క…
Read more about Uluchi Vaalmiki Vedi Vyaasudu, ఉలూచి , విఘ్నేశ్వరుడు, వాల్మీకి, వేది, వ్యాసుడు
  • 0