Solar Eclipse | 2023 తొలిసూర్య గ్రహాణం కి పాటించవలసిన నియమాలు | Do’s & Don’t During Solar Eclipse

2023 తొలిసూర్య గ్ర హాణం కి పాటిం చవలసిననియమాలు..| Do’s and Don’t During Solar Eclipse

 

సూర్య గ్రహాణ సమయం లో పాటించవలసిన నియమాలు:

ఖగోళంలో ఎప్పుడు ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. అలాగే సూర్య చంద్రుల గ్రహాణాలు కూడ ఒకటి. కాని హిందువుల నమ్మకం ప్రకారం గ్రహాణాలకు చాల ప్రాముఖ్యత మరియు విశిష్టతష్ట లు ఉన్నాయి. అందరు గ్రహణ సమయంలో చాలా నిష్టతోష్ట గ్రహాణ నియమాలు పాటిస్తుంటారు.

జ్యో తిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలు ఉన్న సమయంలో ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయరు. ఈ ఏడాది వచ్చే తొలి సూర్య గ్రహణంకి ఎలాంటి జాగ్రత్తలుత్త తీసుకోవాలో తెలుసుకుందాం.

 

సూర్య గ్రహాణాల రకాలు (Types of Solar Eclipse):

వచ్చే సూర్య గ్రహణం 3 ప్రత్యేక రూపాల్లో రానుంది. దీనినే వార్షికర్షి, సంపూర్ణ, ర్ణపాక్షిక గ్రహణాలుగా పిలుస్తారు,

1. సూర్యుడికి ఓ భాగం ముందు నుంచి చంద్రుడు కదిలినప్పుడు పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడుతుంది.
అంటే సూర్య కాంతిని కొద్దిగాద్ది చంద్రుడు నిరోధించగలదు.

2. వార్షికర్షి సూర్య గ్రహణంలో చంద్రుడు సూర్యుడికి మరియు భూమికి మధ్యలో నేరుగా వచ్చినప్పుడు, సూర్యకాంతిని చంద్రుడు పూర్తిగార్తి అడ్డుకోవడమే కాకుండా రింగ్ లాంటి పరిణామంలో వెలుతురు వదులుతుంది.

3. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసగా వచ్చినప్పుడు భూమిలోని ఓ భాగం చీకటిమయమౌతుంది.

 

సూర్య గ్ర హాణం తేదీ, సమయం (Solar Eclipse Date & Timings)
తేదీ : ఏప్రిల్ 20వ, 2023 గురువారం
సమయం : ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై..మద్యా హ్నం 12.29 గంటల వరకు

Arunachalam Mahimalu – మహిమాన్విత చలం | అరుణాచల కొండ ప్రదక్షిణ ఫలితాలు | ఏ రోజు – ఏమి ఫలితం?

 

సూర్య గ్ర హణం లో తీసుకోవలసిన జాగ్ర త్తలుత్త (Solar Eclipse Precautions):

1. గ్రహణం ఉన్నం త సేపు పడుకోవద్దు. ముఖ్యం గా వృద్దులు, రోగులు. ఎందుకంటే గ్రహాణం ఆరోగ్యం పై
ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

2. గ్రహణ సమయంలో వండకూడదు అలాగే తినకూడదు. ఇలా చేస్తె ఆరోగ్యం పైన దుష్ప్రభావం పడుతుందని నమ్మకం.

3. గ్రహణ సమయంలో దేవలయాలకు వెళ్ళకూడదు. ఎలగో గుడులు మూసివేసి ఉంటాయి.

4. తులసి ఆకులు నీటిపై ఉంచితే సూర్య గ్రహణ ప్రభావం తగ్గుతుంది.

5. గ్రహణం వేళ మీ ఇళ్లలోళ్ల ని ఆహార పదార్థాల పై, నీళ్లలోళ్ల గరికను వేసి ఉంచండి.

6. సూర్య మంత్రాలను జపించాలి.

7. గ్రహణం తర్వా త కచ్చితంగా స్నా నం చేయాలి.

8. గ్రహణాన్ని ఎవ్వరూ నేరుగా చూడకూడదు. దీని వల్ల కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

9. మీ సామర్థ్యం మేరకు పేదలకు దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

 

Mudupu Ela Kattali in Telugu | ముడుపు అంటె ఏమిటి? ఎలా కట్టాలి?

 

 

సూర్య గ్ర హణం సమయం లో గర్భిణీ స్త్రీ లు తీసుకోవలసిన జాగ్రత్తలు – (Precautions to Pregnant Women Must Take During Solar Eclipse)

  • ముఖ్యం గా గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
  • వీరు గ్రహాణాన్ని చూడకూడదు.
  • ఏటువంటి పనులు చేయకూడదు.
  • పూర్తిగార్తి విశ్రాంతి తీసుకోవాలి.
  • వీలైతే ఆధ్యాత్మికంగా గడపాలి అంటే పురాణాలు చదవడం లేక స్తోత్రాలు చదవడం లాంటివి చేయాలి.

భారత దేశంలో సూర్య గ్రహణం కన్పించనందున సూతకకాలం వర్తించదు.

 

Nava Gopyas | నవగోప్యాలు అంటారు, ఇవి రహస్యంగా ఉంచాల్సినవి


Mahishasura Mardini Stotram – !!. మహిషాసురమర్దని స్తోత్రము .!!

Spread iiQ8

April 18, 2023 10:54 AM

285 total views, 1 today