Santhana Bhagyam … సంతాన భాగ్యం కోసం.. గోమాతకు ఏం దానం చేయాలి..?
Santhana Bhagyam – సంతాన భాగ్యం కోసం.. iiQ8 info For the good fortune of children ..
Santhana bhagyam సంతాన భాగ్యం కోసం….. గోమాతకు ఏం దానం చేయాలి..?
Santhana Bhagyam – గోమాతకు అన్నం పెట్టడం వలన ‘సంతాన భాగ్యం‘ కలుగుతుందని పంచాంగ నిపుణులు అంటున్నారు.
పసిపాప ఆకలి తీర్చడం నుంచి పరమశివుడికి అభిషేకం చేయడం వరకూ గోవుపాలు శ్రేష్ఠమైనవిగా, విశిష్టమైనవి.
అలాంటి గోవుకి అన్నంపెట్టే అవకాశం కలగడమే గొప్ప విషయంగా భావించాలి. వివాహమైన తరువాత ఏ జంట అయినా తమకి కలగనున్న సంతానం గురించే కలలు కంటారు.
సంతానం కలిగే విషయంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా కలతచెందుతారు.
తమ కోరికను నెరవేర్చమంటూ గుళ్లూ గోపురాలు తిరుగుతుంటారు.
ఇలా సంతానం కోసం తపించేవాళ్లు … ప్రతి రోజు తాము భోజనం చేసే సమయంలో కొంత భాగాన్ని గోవుకి పెట్టాలని చెప్పబడుతోంది.
ఈ విధంగా చేయడం వలన వాళ్ల కోరిక అనతికాలంలోనే తీరుతుంది.
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u ,
సంతానలేమి సమస్యతో బాధపడేవారు వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి పించం, కామధేనువును ఇంట్లోకి తీసుకురావటం వల్ల సంతాన యోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. నెమలి పించం కామదేనువు రెండూ కూడా శ్రీకృష్ణుడిని చూచిస్తాయి కనుక ఈ రెండు వస్తువులను ఇంట్లో పెట్టి పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాకుండా సంతాన సమస్యలతో బాధపడే వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుంది.
సంతానం కోసం ఎదురుచూసే దంపతులు పూజగదిలో ఆగ్నేయ దిశ వైపు నెమలి పించం పెట్టి పూజించాలి అలాగే ఉత్తరం లేదా తూర్పు దిశ వైపు కామదేనువు విగ్రహాన్ని పెట్టి పూజించడం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఉంటాయి.
అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడే వారు కూడా ఈ రెండు వస్తువులను ఇంట్లో పెట్టి పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఇక వ్యాపారాలలో అభివృద్ధి చెందాలనుకునే వారు కూడా ఈ వస్తువులను వ్యాపారాలు చేసే చోట పెట్టుకోవడం ఎంతో మంచిది.
Download Bhagavad Gita Telugu pdf | శ్రీమద్ భగవద్గీత | Bhagavad Gita In Telugu PDF free download
సంతాన భాగ్యం కోసం గర్భ రక్షాంభిక స్తోత్రం…..!!
“అపుత్రస్య గతిర్నాస్తి” అనగా పుత్ర సంతానం లేనిదే పితురులకు ఉత్తమ లోకాలు ప్రాప్తించవు అని వేద ప్రవచనం. “పున్నామ నరకాత్ త్రాయత ఇతి పుత్రః పున్నామ నరకం నుండి రక్షించువాడు పుత్రుడు. వంశమును నిలుపుటుకు, వంశాభివృద్ధికి పుత్ర సంతానం అవసరం.
వివాహ సమయంలో చెప్పబడే మహా సంకల్పంలో “దశ పూర్వేషాం దశా పరేషాం మద్వంశానాం పితృణా నరకాదుత్తార్యశాశ్వత బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్ధం” అనగా పుత్రిక మాతృ, పితృ తరముల వారు తరింపబడుతారు. షోడశ మహా దానాలలో కన్యాదానం ప్రముఖమైనది అని పెద్దలు చెబుతారు.
కావున పితృ దేవతలను తరింపజేయుటకు సంతానం అవసరం. సంతానం వలనే పితృరుణం తీర్చుకోగలరు. కనుక సంపదలెన్ని ఉన్న సంతానం లేనిదే పరిపూర్ణత సిద్ధించదు.
ప్రాచీన కాలంలో జ్యోతిష్య శాస్త్రం ద్వారానే సంతాన సౌఖ్య విషయాన్ని పరిశీలించేవారు. భార్యా భర్తల జాతకాలలో లోపం ఎక్కడ ఉందో తెలుసుకొని శాంతి ప్రక్రియలు చేసుకుంటూ గర్భరక్షాంభికా స్తోత్రాన్ని పఠించిన వారికి సత్ సంతాన భాగ్యం కలుగుతుంది.
గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్న యమ్మ చాల పెద్దమ్మ. పార్వతీ మాతయే గర్భారక్షాంబికా అమ్మగా పిలవబడుతోంది. అమ్మ వారు కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా, సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది.
జాతకచక్రంలో సంతానయోగం పరిశీలించేటప్పుడు పంచమ భావం, పంచమాదిపతి, నవమభావం, నవమాధిపతి, సంతాన కారకుడైన గురువు, సప్తాంశ వర్గ చక్రం పరిశీలించాలి. పై భావాధిపతులు రాశిచక్రంలో, నవాంశచక్రంలో, సప్తాంశ చక్రంలో బలం కలిగి ఉండాలి.
పంచమభావం సంతానభావం కాబట్టి పురుష జాతకంలో పంచమభావం నుండి సంతాన విషయాన్ని పరిశీలించాలి. భాగ్యభావం పంచమభావానికి భావాత్ భావం కాబట్టి నవమ స్ధానాన్ని పరిశీలించాలి. భాగ్యభావంలో తృప్తిని, అనుభూతిని సూచించే భావం కాబట్టి స్త్రీ సంతానం పొందటం వలన మాతృత్వం లభించి సంతృప్తి పొందుతుంది కాబట్టి స్త్రీ జాతంకంలో ప్రధానంగా భాగ్యభావాన్ని పరిశీలించాలి.
గర్భ రక్షాంభిక స్తోత్రం
ఓం శ్రీ మాధవీ కాననస్థే గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
వాపీతఠే వామభాగే వామదేవస్య దేవస్య దేవీ స్థిత త్వమ్ ।
మాన్యా వరేణ్య వదాన్య పాహి గర్బస్త్య జన్తూన్ తథా భక్తలోకాన్ ॥
శ్రీ మాధవీ కాననస్థే గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
శ్రీ గర్బరక్షాపురే యా దివ్య సౌందర్య యుక్తా సుమాంగళ్య గాత్రీ ।
ధాత్రీ జనిత్రీ జనానామ్ దివ్యరూపామ్ దయాద్రామ్ మనోః జ్ఞాం భజే తామ్ ॥
శ్రీ మాధవీ కాననస్థే గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
ఆషాఢ మాసే సుపుణ్యే శుక్రవారే సుగన్ధేన గన్దేన లిప్తా ।
దివ్యంభరాకల్పవేషా వాజపేయాది యోగస్త్య భక్తః సుదృష్టా ॥
శ్రీ మాధవీ కాననస్థే గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
కళ్యాణ ధాత్రీ నమస్తేః వేది కన్గ చ స్త్రీయ గర్భ రక్షాకరీ త్వామ్ ।
బాలై సదా సేవితాంగ్రి గర్భ రక్షార్ధ మారా ధుపేతై రుపేతామ్ ॥
శ్రీ మాధవీ కాననస్థే గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
బ్రహ్మోత్సవే విప్రవిద్యాః వాద్యఘోషేణ తుష్టామ్ రతే సన్నివిష్ఠామ్।
సర్వార్థధాత్రిం భజేహం దేవబృంధై రపీఢ్యామ్ జగన్మాతరమ్ త్వామ్ ॥
శ్రీ మాధవీ కాననస్థే గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
యే తత్ క్రుతమ్ స్త్రోత్ర రత్నం దీక్షిత అనంత రామేన దేవ్యా స్తుతుష్ట్యై ।
నిత్యం పఠేయస్తు భక్త్యా పుత్ర పౌత్రాది భాగ్యమ్ భవే తస్య నిత్యమ్ ॥
శ్రీ మాధవీ కాననస్థే గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
ఇతి శ్రీ బ్రహ్మ శ్రీ అనంత రామ దీక్షిత విరచితం గర్భరక్షాంభికా స్త్రోత్రం సంపూర్ణం ॥
Grama Devathalu Ela Vacharu | గ్రామదేవతలు ఎలా వెలిశారు ? గ్రామదేవతా నామ విశేషాలు iiQ8
🙏 Garbha Rakshambika Stotram – గర్భరక్షాంబికా స్తోత్రం 🙏 @MotiDevo | Motivational Devotional | గర్భరక్షాంబికా స్తోత్రం | Garbha Rakshambika Stotram | Instant Blessings for Pregnancy & Safe Delivery This divine hymn is dedicated to Sri Garbharakshambika Devi, the protector of pregnant women and the granter of motherhood. According to scriptures, women who wish to conceive or are currently pregnant can chant or listen to this stotram for: 🌸 Blessings to conceive 🌸 Protection of the womb 🌸 Health of the unborn baby 🌸 Safe and smooth delivery 💫 Regular recitation is said to bring divine grace and remove obstacles related to pregnancy. 📿 Listen with devotion and share this video with loved ones who are seeking divine support in their motherhood journey. 🔔 Subscribe to @MotiDevo for daily powerful stotras, mantras, and spiritual content. 🌼 Jai Garbharakshambika Devi 🌼 Garbha Rakshambika Stotram, గర్భరక్షాంబికా స్తోత్రం, Pregnancy Stotram, Stotram for Pregnancy, Stotram to conceive, Stotram for safe delivery, Hindu stotram for pregnancy, powerful stotram for baby, Garbarakshambika slokam, stotram for pregnant ladies, stotram to get pregnant, Indian pregnancy mantra, devotional stotram for women, motherhood stotram, Sthothram for women, Telugu stotram for pregnancy, conceive baby mantra, safe pregnancy mantra, MotiDevo #GarbhaRakshambika, #PregnancyStotram, #గర్భరక్షాంబికాస్తోత్రం, #StotramToConceive, #SafeDelivery, #PregnancyMantra, #DevotionalShorts, #HinduMantras, #TeluguStotram, #MotiDevo 🌸 Looking for divine blessings to conceive or have a safe pregnancy? 🌸 Listen to this powerful Garbha Rakshambika Stotram daily with faith. Many women have shared miraculous experiences after chanting this stotram! 🙏 ✨ If you or your loved ones are in this beautiful phase of life, let this divine energy guide and protect you. 💬 Share your experience in the comments. 🔔 Don’t forget to LIKE, SHARE & SUBSCRIBE to @MotiDevo for more divine content. #JaiGarbhaRakshambikaDevi హలో ! నమష్కార్ !! @MotiDevo YouTube ఛానెల్‌కు స్వాగతం. ఈ ఛానెల్ జ్ఞానం, ఆరోగ్య చిట్కాలు, మానవత్వం మరియు ప్రేరణ, భక్తి ప్రసంగాలు మరియు కోట్‌లను వ్యాప్తి చేయబోతోంది. ధన్యవాదాలు! దయచేసి LIKE & SHARE & SUBSCRIBE చేయండి ❤️ Please LIKE & SHARE & SUBSCRIBE ❤️ https://www.youtube.com/@MotiDevo #garikapati #garikapatinarasimharao #chaganti #chagantikoteswararao – #motidevo #MotivationalDevotional #viralvideo #shorts #ytshort