Pavitra Naresh in Dubai, Pavitra Honeymoon Collections నరేష్-పవిత్ర షికారు.. లీకైన వీడియోలు.. హనీమూన్ అయిపోయిందా

Pavitra Naresh: దుబాయ్‌‌ ఎడారిలో నరేష్-పవిత్ర షికారు.. లీకైన వీడియోలు.. హనీమూన్ అయిపోయిందా!!

Pavitra Naresh in Dubai, Pavitra Honeymoon Collections

ప్రధానాంశాలు:

  • దుబాయ్‌లో నరేష్, పవిత్రా లోకేశ్ షికారు
  • ఫుల్‌గా ఎంజాయ్ చేసిన సీనియర్ జంట
  • నరేష్ ట్వీట్ చేసిన పెళ్లి వీడియో వైరల్
Naresh Pavitra Lokesh

Pavitra Naresh in Dubai, Pavitra Honeymoon Collections

Pavitra Naresh in Dubai, Pavitra Honeymoon Collections

Naresh Pavithra Marriage, Hot Pavitra Aunty with Naresh పెళ్లి చేసుకున్న నరేష్-పవిత్ర.. వాళ్ల సమక్షంలో అలా.. వీడియో వైరల్!

 




ప్రియురాలు పవిత్రా లోకేశ్‌తో (Pavitra Lokesh) తనకు పెళ్లయిపోయిందని సీనియర్ నటుడు వీకే నరేష్ (VK Naresh) ఈరోజు ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇద్దరూ సంప్రదాయబద్ధంగా జీలకర్ర బెల్లం పెట్టకుని మూడుముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. అయితే, ఈ వీడియోపై చాలా మందికి అనుమానాలున్నాయి. అసలు ఇది నిజం పెళ్లేనా.. లేకపోతే ప్రేక్షకులను బోల్తా కొట్టించడానికి నరేష్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారా? అనే డైలమో చాలా మందిలో ఉంది. తన పెళ్లిపై ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇస్తానని ఈరోజు ‘ఇంటింటి రామాయణం’ ప్రెస్ మీట్ సందర్భంగా నరేష్ అన్నారు.

Pavitra Naresh in Dubai, Pavitra Honeymoon Collections

 

Pavitra Naresh in Dubai, Pavitra Honeymoon Collections

Anchor Sreemukhi – గ్లామర్ కంచె తెంచేసిన శ్రీముఖి.. ఆ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది!

దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో నరేష్, పవిత్ర విహరించడాన్ని ఈ వీడియోల్లో చూడొచ్చు. ముఖ్యంగా గల్ఫ్ ఎడారుల్లో అలసిపోతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అలాగే క్రూయిజ్ పార్టీలు, షాపింగ్‌లు ఎంజాయ్ చేశారు నరేష్, పవిత్ర. ఇసుక తిన్నెల్లో నరేష్, పవిత్ర అలసిపోతూ నడిచిన వీడియోలు చూసిన నెటిజన్లు వెటకారంగా కామెంట్లు పెడుతున్నారు. వయసు అయిపోయిందని.. అందుకే తెగ ఆయాసపడుతున్నారంటూ ఎగతాళి చేస్తున్నారు. ‘ఈ వయసులో రిస్క్ అవసరం అంటావా.. అదే ఎడారిలో నడవడం’ అంటూ డబుల్ మీనింగ్ వచ్చే కామెంట్లతోనూ నెటిజన్లు తమ క్రియేటివిటీని ప్రదర్శిస్తున్నారు.

 

Sree Pravathy, Mallu Aunty





ఇదిలా ఉంటే, నరేష్-పవిత్ర పెళ్లిచేసుకున్న విషయం తెలియగానే.. మరో అంశం చర్చకు వచ్చింది. అదే.. ఈ ముదురు జంట హనీమూన్. పెళ్లిచేసుకున్న నరేష్, పవిత్ర హనీమూన్‌కు వెళ్లారని వార్తలు వచ్చాయి. అయితే, ఈరోజు ప్రెస్ మీట్‌లో నరేష్ కనిపించడంతో హనీమూన్ వార్తలు పుకార్లని అంతా అనుకున్నారు. కానీ, తాజాగా నరేష్, పవిత్ర దుబాయ్ విహారయాత్ర వీడియోలు బయటికి వచ్చాయి. ప్రస్తుతం ఆ వీడియోలు ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలు చూసిన చాలా మంది హనీమూన్ అయిపోయిందా అని ప్రశ్నిస్తున్నారు.

Hot Serial Actress Gayathri Yuvraaj Latest Photos

నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి ఇంకా విడాకులు తీసుకోలేదు. వీరి విడాకుల పిటిషన్ ఇంకా కోర్టులోనే ఉంది. పవిత్రను పెళ్లిచేసుకోవడానికే తనకు నరేష్ విడాకులు ఇస్తున్నారని రమ్య రఘుపతి ఇప్పటికే ఆరోపించారు. నరేష్ తనను మోసం చేశారని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. నరేష్ కూడా రమ్యపై చాలా ఆరోపణలు చేశారు. ఆమె పలు ఆర్థిక మోసాలకు పాల్పడిందని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలో చెప్పిన నరేష్.. రమ్య తనను టార్చర్ చేసిందని ఆరోపించారు. అందుకే తాను విడాకులు కోరుకుంటున్నానని అన్నారు. మరోవైపు, పవిత్రతో తన బంధాన్ని ఇప్పటికే ఖరారు చేసిన నరేష్.. ఈరోజు పెళ్లి వీడియోతో ఆశ్చర్యపరిచారు. మరి ఈ పెళ్లి నిజంగా జరిగిందా.. లేదంటే ఏదైనా సినిమాలో సన్నివేశం అనేది తెలియాల్సి ఉంది.


Anna Reshma Rajan, Mallu Aunty in Blue


Naresh Pavithra Marriage, Hot Pavitra Aunty with Naresh పెళ్లి చేసుకున్న నరేష్-పవిత్ర.. వాళ్ల సమక్షంలో అలా.. వీడియో వైరల్!

Spread iiQ8