Naresh Pavithra Marriage, Hot Pavitra Aunty with Naresh పెళ్లి చేసుకున్న నరేష్-పవిత్ర.. వాళ్ల సమక్షంలో అలా.. వీడియో వైరల్!

Naresh Pavithra Marriage, Hot Pavitra Aunty with Naresh

పెళ్లి చేసుకున్న నరేష్-పవిత్ర.. వాళ్ల సమక్షంలో అలా.. వీడియో వైరల్!

 

Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗

ఒక పవిత్ర బంధం

రెండు మనసులు

మూడు ముళ్ళు

ఏడు అడుగులు 🙏

Naresh Pavithra Marriage, Hot Pavitra Aunty with Naresh

మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు – మీ #PavitraNaresh ❤️

Naresh Pavithra Marriage, Hot Pavitra Aunty with Naresh

Anchor Sreemukhi – గ్లామర్ కంచె తెంచేసిన శ్రీముఖి.. ఆ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది!




#PavitraLokesh #VKNaresh #Naresh #Marraige #ViralVideo #PavitraNaresh

మంచి స్నేహితులం..

నరేష్, పవిత్రా లోకేష్ వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారని, అందుకోసం పలు ఆలయాలు కూడా చుట్టి వస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలు వస్తున్న సమయంలోనే వాళ్లిద్దరని మైసూర్ లోని ఓ హోటల్ గదిలో పట్టుకుని నరేష్ భార్య మూడో భార్య రమ్య మీడియాలో హల్ చల్ చేయడంతో ఈ వివాదం హైలెట్ గా మారింది. అలాగే నరేష్, పవిత్రా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తాము మంచి స్నేహితులం అంటూ ఒక క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు.

Pavitra Naresh in Dubai, Pavitra Honeymoon Collections నరేష్-పవిత్ర షికారు.. లీకైన వీడియోలు.. హనీమూన్ అయిపోయిందా

 

Naresh Pavithra Marriage, Hot Pavitra Aunty with Naresh పెళ్లి చేసుకున్న నరేష్-పవిత్ర.. వాళ్ల సమక్షంలో అలా.. వీడియో వైరల్! 1

Anna Reshma Rajan, Mallu Aunty in Blue

Image

నరేష్ ఆగ్రహం..

ఈ విషయం తర్వాత పలు వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెళ్లు అభ్యంతరకర వీడియోలు, ట్రోల్స్ చేస్తూ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, వాటి వెనుక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఉన్నారని పవిత్ర లోకేష్, ఇటీవల మరోసారి నరేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయమై పోలీసులు కేసు విచారణ చేసి 15 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ కు నోటీసులు కూడా పంపించారు. ఇటీవలే మీడియా వేదికగా తమ బెడ్ రూమ్ లో దూరి చూసి చెప్పినట్లుగా రాస్తున్నారని నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Naresh Pavithra Marriage, Hot Pavitra Aunty with Naresh

Naresh Pavithra Marriage, Hot Pavitra Aunty with Naresh

Hot Serial Actress Gayathri Yuvraaj Latest Photos

లిప్ కిస్ ఇచ్చుకుని..

Sree Pravathy, Mallu Aunty

Image

 




ఇదిలా ఉంటే ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా నరేష్, పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నట్లు వీడియో ద్వారా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. న్యూ ఇయర్.. న్యూ బిగినింగ్స్.. మీ అందరి ఆశీర్వాదం కావాలంటూ ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు నటుడు నరేష్. ఈ వీడియోలో నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అంతేకాకుండా ఇద్దరు లిప్ కిస్ పెట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో క్లాకర్ వెలుగులతో మంచి రొమాంటిక్ గా వీడియోను చిత్రీకరించారు.

Mrs Chatterjee Vs Norway, Rani Mukerji fights a Nation

Image

 

వివాహబంధంతో ఒక్కటి..

Naresh Pavithra Marriage, Hot Pavitra Aunty with Naresh పెళ్లి చేసుకున్న నరేష్-పవిత్ర.. వాళ్ల సమక్షంలో అలా.. వీడియో వైరల్! 2

ఇక ఆ వీడియో చివర్లో హ్యాపీ న్యూయర్ 2023 అని చెబుతూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ గుడ్ న్యూస్ తెలిపింది ఈ జంట. ఇప్పుడు వాళ్లు నరేష్ చెప్పినట్లుగా ఎట్టకేలకు సీనియర్ నటి పవిత్ర లోకేష్ ను పెళ్లాడాడు. ఎలాంటి హడావిడి లేకుండా అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సైలెంట్ గా నరేష్, పవిత్ర ఇద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషాన్ని పంచుకున్నాడు నరేష్.

Naresh Pavithra Marriage, Hot Pavitra Aunty with Naresh

Actress Meena Homely Look, Hot Meena Tamil Aunty

Image

Congratulations and Best Wishes to #Naresh and #Pavitra #PavitraNaresh
Naresh Pavithra Marriage, Hot Pavitra Aunty with Naresh

నరేష్-పవిత్ర Naresh Pavitra

Pavitra Lokesh is an Indian film and television actress. She appears primarily in Kannada and Telugu films playing supporting roles. The daughter of stage and film actor Mysore Lokesh, she made her film debut at the age of 16 and has since appeared in over 150 Kannada films. Wikipedia
Born: 1979 (age 44 years), Bengaluru, India.
Spouse: Suchendra Prasad (m. 2007)
Image Pavitra Lokesh

Pavitra Lokesh

Children: Viskrutha Sucindra
Parents: Mysore Lokesh
Siblings: Adi Lokesh
Full name: Pavithra Lokesh
Naresh Pavithra Marriage, Hot Pavitra Aunty with Naresh

నరేష్-పవిత్ర Naresh Pavitra

Naresh-Pavitra Marriage LIVE | ఒక్కటైన నరేష్-పవిత్ర

నరేష్-పవిత్ర Naresh Pavitra

నరేష్-పవిత్ర Naresh Pavitra

Naresh Pavithra Marriage, Hot Pavitra Aunty with Naresh

Image నరేష్-పవిత్ర Naresh Pavitra

Vijaya Krishna Naresh, known mononymously as Naresh, is an Indian actor, politician and social activist known for his works predominantly in Telugu cinema and television. He began acting as a child in 1970, and starred in around 200 films in a variety of roles as both lead and supporting actor. Wikipedia
Born: January 20, 1960 (age 63 years), Hindupuram, India.
Spouse: Ramya Raghupathi
Siblings: Ramesh Babu, Mahesh Babu, MORE
Children: Naveen Vijaya Krishna
Parents: Vijaya Nirmala, K. S. Murthy
Full name: Naresh Krishna Murthy

Anchor Sreemukhi – గ్లామర్ కంచె తెంచేసిన శ్రీముఖి.. ఆ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది!

Spread iiQ8